మాడ్గుల్ మండలం
Jump to navigation
Jump to search
మాడ్గుల్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, మాడ్గుల్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°51′05″N 78°41′21″E / 16.851411°N 78.689232°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | మాడ్గుల్ |
గ్రామాలు | 14 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 49,133 |
- పురుషులు | 25,042 |
- స్త్రీలు | 24,091 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 40.42% |
- పురుషులు | 53.96% |
- స్త్రీలు | 26.21% |
పిన్‌కోడ్ | 509327 |
మాడ్గుల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] మండలకేంద్రంణ్, మాడ్గుల్. ఇది సమీప పట్టణమైన హైదరాబాద్ నుండి 70 కి. మీ. దూరంలో హైదరాబాదు-కల్వకుర్తి ప్రధాన రహదారిపై నల్గొండ జిల్లా సరిహద్దులో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 267 చ.కి.మీ. కాగా, జనాభా 49,133. జనాభాలో పురుషులు 25,042 కాగా, స్త్రీల సంఖ్య 24,091. మండలంలో 11,271 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ఔరుపల్లి
- దొడ్లపహాడ్
- నాగిళ్ళ
- అప్పారెడ్డిపల్లి
- కులుకుల్‌పల్లి
- మాడ్గుల్
- కలకొండ
- ఇర్విన్
- బ్రాహ్మణపల్లి
- అన్నెబోయినపల్లి
- సుద్దపల్లి
- అర్కపల్లి
- గిరికొత్తపల్లి
- అందుగల్
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణించబడలేదు
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-01-05.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.