Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,02,498 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
తిరువళ్ళువర్

తిరువళ్ళువర్ లేదా వళ్ళువర్ (తమిళ భాష :திருவள்ளுவர்) భారతీయ, కవి, తత్వవేత్త. ఇతని రచన తిరుక్కురళ్, తమిళ సాహిత్యానికి మకుటం లాంటిది, అసాధారణ, ప్రతిష్టాత్మకమైన రచన. రాజకీయ, ఆర్థిక నీతి బోధలు గల ఇతని కవిత్వం తమిళ ప్రజల మనోభావాలకు అద్దం పడుతుంది. వళ్ళువర్ గురించి దాదాపు ప్రామాణికమైన సమాచారం ఏదీ అందుబాటులో లేదు. అతని జీవిత చరిత్ర, నేపథ్యం గురించి వివిధ జీవిత చరిత్రకారుల సాహిత్య రచనల్లో భిన్నభిప్రాయాలున్నాయి. వళ్ళువర్ జీవితానికి సంబంధించిన ప్రామాణికమైన పురాణ వృత్తాంతాలు ఉన్నాయి. అన్ని ప్రధాన భారతీయ మతాలు, 19 వ శతాబ్దానికి చెందిన క్రైస్తవ మిషనరీలు, అతన్ని తమ సాంప్రదాయాల నుంచే పుట్టిన వాడు అనో, లేకా వాటి వల్ల స్ఫూర్తి పొందాడనో చూపడానికి ప్రయత్నించాయి అతని కుటుంబ నేపథ్యం, ​​మతపరమైన అనుబంధం లేదా జన్మస్థలం గురించి నికార్సయిన సమాచారం లేశమయినా లేదు. అతను మైలాపూర్ పట్టణంలో (ప్రస్తుత చెన్నైలో ఉంది) నివసించినట్లు నమ్ముతారు. ఆయన జీవిత కాలం కూడా సాంప్రదాయ కథనాలను బట్టి, ఆయన రచనలను విశ్లేషణలను బట్టి సా.శ.పూ 4 వ శతాబ్దం నుంచి సా.శ 4 వ శతాబ్దం మధ్యలో ఉంటుంది. కమిల్ జ్వెలిబిల్ ప్రకారం తిరుక్కురళ్, దాని రచయిత వళ్ళువర్ సా.శ 5వ శతాబ్దానికి చెంది ఉండవచ్చు. వళ్ళువర్ తన కాలం నుండి నైతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, మత, తాత్విక, ఆధ్యాత్మిక రంగాలలో అనేక రకాల పండితులను ప్రభావితం చేశాడు. తను చాలా కాలంగా గొప్ప ఋషిగా గౌరవించబడ్డాడు. అతని సాహిత్యం తమిళ సంస్కృతికి ఒక విలువైన సంపద.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

చరిత్రలో ఈ రోజు
జనవరి 7:





ఈ వారపు బొమ్మ
ఆపిల్ సంస్థ రూపొందించిన రెండవతరం కంప్యూటరు

ఆపిల్ సంస్థ రూపొందించిన రెండవతరం కంప్యూటరు

ఫోటో సౌజన్యం: Marcin Wichary
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.