మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియాకు స్వాగతం!
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,00,921 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా
నితిష్ కుమార్ (బీహార్ ముఖ్యమంత్రి)
ఖండూ (అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి)
చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి)
భారతదేశ ముఖ్యమంత్రులు

గణతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి అధినేతగా వ్యవహరిస్తాడు. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల లోని 3 ప్రాంతాలకి ముఖ్యమంత్రులు ఉంటారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రస్థాయి ప్రభుత్వానికి గవర్నరు అధిపతి అయిన నిర్వహణ విషయాలు ముఖ్యమంత్రి చేపడతారు. ఆ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నరు ఆహ్వానం పంపుతాడు, అలా గెలుపొందిన పార్టీ లేదా కూటమి నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. అలాగే వివిధ శాఖలకు మంత్రులను కూడా గవర్నరే నియమిస్తాడు. ప్రభుత్వం ఏర్పరచిన పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల వరకూ కొనసాగవచ్చు, ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చు.ప్రస్తుతం జమ్మూ కాశ్మీరు మినహాయించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు 28 రాష్ట్రాలకు అనగా 30 మంది భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వీరిలో ఏకైక మహిళా ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ కు చెందిన చెందిన మమతా బెనర్జీ. 2000 మార్చి 5 నుండి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా 21 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ ఈ పదవిని అత్యధిక కాలంగా చేపడుతున్నాడు. బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ అత్యదికంగా 7 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... పూర్ణమాసీ జాని ఒరియా, కుయి, సంస్కృత భాషల్లో 50 వేలకుపైగా భక్తిగీతాలు స్వరపరిచిందనీ!
  • ... సైకోసిస్ అంటే ఏది నిజమో ఏది కాదో తెలియని ఒక మానసిక స్థితి కలిగియుండటమనీ!
  • ... తేలికపాటి రవాణా విభాగంలో భారతదేశంలో తయారైన మొట్టమొదటి విమానం సారస్ అనీ!
  • ... పాకిస్తాన్ కు చెందిన కలాష్ ప్రజలు ఇండో ఆర్యన్ కుటుంబానికి చెందిన అరుదైన జాతి ప్రజలు అనీ!
  • ... సముద్రాలపై అధ్యయనం చేసే భారత జాతీయ సముద్రశాస్త్ర సంస్థ ప్రధాన కార్యాలయం గోవాలో ఉందనీ!
చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 30:
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.