అనాస
| అనాస | |||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
చెట్టుపై పెరుగుతున్న పైనాపిల్
|
|||||||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||||
|
|||||||||||||||||
|
|
|||||||||||||||||
| అనానాస్ కొమోసస్ (లిన్నేయస్) Merr. |
|||||||||||||||||
|
|
|||||||||||||||||
| Synonyms | |||||||||||||||||
| అనానాస్ సటైవస్ |
అనాస లేదా పైనాపిల్ (ఆంగ్లం: Pineapple) ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది మామూలు చెట్ల మాదిరిగా కాక భూమి నుండి పెద్దగా విడివడిన పచ్చని కలువ మాదిగా ఉండును. దీని ఆకులు పొడవుగా ముళ్ళతో సున్నితంగా ఉండును.
ఇది దక్షిణ అమెరికాలో పుట్టింది. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం అన్ని దేశాలలో పెరుగుతుంది. దీని ఉత్పత్తిలో హవాయి రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. ప్రస్తుతం ప్రపం వ్యాప్తంగా పైనాపిల్ ఉత్పత్తిలో 60% వాటా హవాయిదే. అమెరికన్ ఆదివాసులు ఈ పండు అంటే బాగా ఇష్ట పడతారు. వారు దీన్ని దేవతాఫలంగా భావిస్తారు. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో పైనాపిల్ ను పండిస్తారు.
[మార్చు] లక్షణాలు
- బహువార్షిక గుల్మము.
- అంచు కొనభాగం కంటకయుతంగా పొడవుగా ఉండే పత్రాలు.
- కుదించబడిన అగ్రస్థ కంకి పుష్పవిన్యాసం.
- సంయుక్త ఫలం.
[మార్చు] ఉపయోగాలు
పోషక విలువలు నీరు................ 87.8 గ్రా (ప్రతి వంద గ్రాములకు) ప్రోటీన్ 0.4 " కొవ్వు 0.1 పిండి పదార్తం: 10.8 " కాల్షియం: 20 మి.గ్రా పాస్పరస్ 9 " ఇనుము 2.4 " సోడియం 34.7 " పొటాసియం 37 మాంగనీస్ 0.56 కెరోటిన్ 18 మైక్రో.గ్రా, శక్తి: 46 కిలో కాలరీలు.
[మార్చు] మూలాలు
- 24, ఆగస్టు, 2008 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా...