మూత్రపిండము
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| మూత్రపిండము | |
|---|---|
| వెనుకనుండి చూచినపుడు మానవ మూత్రపిండాలు (అడ్డంగా ఉండే వెన్నెముక ఈ బొమ్మలో చూపలేదు) | |
| లాటిన్ | ren |
| గ్రే'స్ | subject #253 1215 |
| ధమని | వృక్క ధమని |
| సిర | వృక్క సిర |
| నాడి | renal plexus |
| MeSH | Kidney |
| Dorlands/Elsevier | k_03/12470097 |
మూత్రపిండాలు (Kidney) ఉండటానికి పట్టుమని గుప్పెడంత కన్నా తక్కువ పరిమాణంలో ఉన్నా అవిశ్రాంతంగా అమోఘమైన పని చేస్తాయి. మన రక్తంలో ఎక్కువున్న నీటినీ, విషతుల్యాలనూ ఎప్పటికప్పుడు వడకట్టేస్తూనే ఉంటాయి. ఒక రోజులో మన కిడ్నీలు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని (దాదాపు 20 బక్కెట్లు) వడకడతాయని అంచనా. ఇవి ఒంట్లో నీరు-లవణాల సమతుల్యత దెబ్బతినకుండా చూస్తుంటాయి. రక్తపోటుని నియంత్రించటంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. కిడ్నీలకు ఈ వడపోత సామర్థ్యం చాలా ముఖ్యం.
1. Renal pyramid
2. Efferent artery
3. Renal artery
4. Renal vein
5. Renal hilum
6. Renal pelvis
7. Ureter
8. Minor calyx
9. Renal capsule
10. Inferior renal capsule
11. Superior renal capsule
12. Afferent vein
13. Nephron
14. Minor calyx
15. Major calyx
16. Renal papilla
17. Renal column
2. Efferent artery
3. Renal artery
4. Renal vein
5. Renal hilum
6. Renal pelvis
7. Ureter
8. Minor calyx
9. Renal capsule
10. Inferior renal capsule
11. Superior renal capsule
12. Afferent vein
13. Nephron
14. Minor calyx
15. Major calyx
16. Renal papilla
17. Renal column

