దేశాల జాబితా – నిజ జి.డి.పి. వృద్ధిరేటు

వికీపీడియా నుండి

ప్రపంచంలోని వివిధ దేశాల నిజ జిడిపి వృద్ధి రేటు ఈ జాబితాలో ఇవ్వబడింది - List of countries by GDP (real) growth rate -.

ఈ జాబితా ఒక దేశపు ఆర్ధికాభివృద్ధిని ఇతరదేశాలతో పోలుస్తూ చూపుతుంది.

- స్థూల దేశీయ ఆదాయం ('జిడిపి' లేదా 'GDP') అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, మరియు సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది - 'నామినల్' విధానం, మరియు 'కొనుగోలు శక్తి సమతులన' ఆధారం (పిపిపి) - purchasing power parity (PPP).


ఈ జాబితాలో ఇవ్వబడిన విలువలు 'నామినల్' విధానంలో లెక్క కట్ట బడ్డాయి. ('పిపిపి' విధానం కాదు). అయితే ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని తగిన సరిచేతలు చేయబడ్డాయి. కనుక ఇది 'నిజ' జిడిపి.- GDP (real).

CIA World Factbook, Eurostat, మరియు The Economist Intelligence Unit వంటివాటినుండి సమాచారం సేకరించబడింది. మాంటినిగ్రో, నౌరూ మరియు వాటికన్ నగరం వీటికి సరైన వివరాలు లభించలేదు.

ర్యాంకు దేశము నిజ జిడిపి
వృద్ధి రేటు
సంవత్సరం
1 Flag of అజర్బైజాన్ అజర్బైజాన్ 32.50 2006 అంచనా
2 Flag of మారిటేనియా మారిటేనియా 19.40 2006 అంచనా
3 Flag of ఈక్వటోరియల్ గునియా ఈక్వటోరియల్ గునియా 18.60 2005 అంచనా
4 Flag of అంగోలా అంగోలా 14.00 2006 అంచనా
5 Flag of తుర్క్‌మెనిస్తాన్ తుర్క్‌మెనిస్తాన్ 13.00 2006 అంచనా
6 Flag of ట్రినిడాడ్ & టొబాగో ట్రినిడాడ్ & టొబాగో 12.60 2006 అంచనా
7 Flag of లాత్వియా లాత్వియా 11.90 2006
8 Flag of ఎస్టోనియా ఎస్టోనియా 11.40 2006
9 Flag of లైకెస్టీన్ లైకెస్టీన్ 11.00 1999 అంచనా
10 Flag of ఆర్మేనియా ఆర్మేనియా 10.50 2006 అంచనా
11 Flag of చైనా చైనా 10.50 2006 అంచనా
12 Flag of యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 10.20 2006 అంచనా
13 Flag of అంగ్విల్లా అంగ్విల్లా 10.20 2004 అంచనా
14 Flag of ఫారో దీవులు ఫారో దీవులు 10.00 2001 అంచనా
15 Flag of మొజాంబిక్ మొజాంబిక్ 9.80 2006 అంచనా
16 Flag of సూడాన్ సూడాన్ 9.60 2006 అంచనా
17 Flag of భారత దేశం భారత్ 9.40 2006
18 Flag of జార్జియా జార్జియా (దేశం) 8.80 2006 అంచనా
19 Flag of వెనిజ్వెలా వెనిజ్వెలా 8.80 2006 అంచనా
20 Flag of అర్జెంటీనా అర్జెంటీనా 8.50 2006 అంచనా
21 Flag of కజకస్తాన్ కజకస్తాన్ 8.50 2006 అంచనా
22 Flag of ఇథియోపియా ఇథియోపియా 8.50 2006 అంచనా
23 Flag of ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 8.40 2006 అంచనా
24 Flag of బెలారస్ బెలారస్ 8.30 2006 అంచనా
25 Flag of స్లొవాకియా స్లొవాకియా 8.30 2006
26 Flag of లిబియా లిబ్యా 8.10 2006 అంచనా
27 Flag of కువైట్ కువైట్ 8.00 2006 అంచనా
28 Flag of సింగపూర్ సింగపూర్ 7.90 2006 అంచనా
29 Flag of వియత్నాం వియత్నాం 7.80 2006 అంచనా
30 Flag of రొమేనియా రొమేనియా 7.70 2006 అంచనా
31 Flag of బహ్రయిన్ బహ్రయిన్ 7.60 2006 అంచనా
32 Flag of కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగో-కిన్షాషా 7.50 2006 అంచనా
33 Flag of మంగోలియా మంగోలియా 7.50 2006 అంచనా
34 Flag of క్యూబా క్యూబా 7.50 2006 అంచనా
35 Flag of డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ 7.20 2006 అంచనా
36 Flag of లావోస్ లావోస్ 7.20 2006 అంచనా
37 Flag of లిథువేనియా లిథువేనియా 7.20 2006 అంచనా
38 Flag of కతర్ కతర్ 7.10 2006 అంచనా
39 Flag of ఛాద్ ఛాద్ 7.00 2006 అంచనా
40 Flag of మలావి మలావి 7.00 2006 అంచనా
41 Flag of ఉరుగ్వే ఉరుగ్వే 7.00 2006 అంచనా
42 Flag of తజికిస్తాన్ తజకిస్తాన్ 7.00 2006 అంచనా
43 Flag of వనువాటు వనువాటు 6.80 2005 అంచనా
44 Flag of సియెర్రా లియోన్ సియెర్రా లియోన్ 6.80 2006 అంచనా
45 Flag of ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ 6.80 2006 అంచనా
46 Flag of లైబీరియా లైబీరియా 6.70 2006 అంచనా
47 Flag of మొరాకో మొరాకో 6.70 2006 అంచనా
48 Flag of మకావొ మకావు 6.70 2005
49 Flag of రష్యా రష్యా 6.60 2006 అంచనా
50 Flag of ఒమన్ ఒమన్ 6.50 2006 అంచనా
51 Flag of పాకిస్తాన్ పాకిస్తాన్ 6.50 2006 అంచనా
52 Flag of ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ 6.50 2006 అంచనా
53 Flag of శ్రీలంక శ్రీ లంక 6.30 2006 అంచనా
54 Flag of ఐల్ ఆఫ్ మాన్ ఐల్ ఆఫ్ మాన్ 6.30 2003
55 Flag of పనామా పనామా 6.30 2006 అంచనా
56 Flag of చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 6.20 2006 అంచనా
57 Flag of నియూ నియూ 6.20 2003 అంచనా
58 Flag of బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 6.10 2006 అంచనా
59 Flag of పోలండ్ పోలండ్ 6.10 2006 అంచనా
60 Flag of కాంగో రిపబ్లిక్ కాంగో-బ్రజ్జావిల్లి 6.00 2006 అంచనా
61 Flag of జాంబియా జాంబియా 6.00 2006 అంచనా
62 Flag of ఉక్రెయిన్ ఉక్రెయిన్ 6.00 2006 అంచనా
63 Flag of భూటాన్ భూటాన్ 5.90 2005 అంచనా
64 Flag of హాంగ్‌కాంగ్ హాంగ్‌కాంగ్ 5.90 2006 అంచనా
65 Flag of సెర్బియా సెర్బియా 5.90 2005 అంచనా
66 Flag of సౌదీ అరేబియా సౌదీ అరేబియా 5.90 2006 అంచనా
67 Flag of కంబోడియా కంబోడియా 5.80 2006 అంచనా
68 Flag of టాంజానియా టాంజానియా 5.80 2006 అంచనా
69 Flag of రవాండా రవాండా 5.80 2006 అంచనా
70 Flag of ఈజిప్ట్ ఈజిప్ట్ 5.70 2006 అంచనా
71 Flag of లక్సెంబోర్గ్ లక్సెంబోర్గ్ 5.70 2006 అంచనా
72 Flag of ఘనా ఘనా 5.70 2006 అంచనా
73 Flag of అల్జీరియా అల్జీరియా 5.60 2006 అంచనా
74 Flag of బల్గేరియా బల్గేరియా 5.50 2006 అంచనా
75 Flag of కేప్ వర్డి కేప్ వర్డి 5.50 2005 అంచనా
76 Flag of మడగాస్కర్ మడగాస్కర్ 5.50 2006 అంచనా
77 Flag of పలావు పలావు 5.50 2005 అంచనా
78 Flag of సమోవా సమోవా 5.50 2005 అంచనా
79 Flag of మలేషియా మలేషియా 5.50 2006 అంచనా
80 Flag of కెన్యా కెన్యా 5.50 2006 అంచనా
81 Flag of కొలంబియా కొలంబియా 5.40 2006 అంచనా
82 Flag of ఇండొనీషియా ఇండొనీషియా 5.40 2006 అంచనా
83 Flag of బోస్నియా & హెర్జ్‌గొవీనియా బోస్నియా & హెర్జ్‌గొవీనియా 5.30 2006 అంచనా
84 Flag of నైజీరియా నైజీరియా 5.30 2006 అంచనా
85 Flag of పెరూ పెరూ 5.30 2006 అంచనా
86 Flag of ఐర్లాండ్ ఐర్లాండ్ 5.20 2006 అంచనా
87 Flag of బర్కీనా ఫాసో బర్కీనా ఫాసో 5.20 2006 అంచనా
88 Flag of టర్కీ టర్కీ 5.20 2006 అంచనా
89 Flag of హోండూరస్ హోండూరస్ 5.20 2006 అంచనా
90 Flag of దక్షిణ కొరియా దక్షిణ కొరియా 5.10 2006 అంచనా
90 ప్రపంచం 5.10 2006 అంచనా
91 Flag of సెయింట్ లూసియా సెయింట్ లూసియా 5.10 2005 అంచనా
92 Flag of మాలి మాలి 5.10 2006 అంచనా
93 Flag of అల్బేనియా అల్బేనియా 5.00 2006 అంచనా
94 Flag of ఉగాండా ఉగాండా 5.00 2006 అంచనా
95 Flag of సూరీనామ్ సూరీనామ్ 5.00 2006 అంచనా
96 Flag of నేపాల్ నేపాల్ 5.00 2006 అంచనా
97 Flag of బురుండి బురుండి 5.00 2006 అంచనా
98 Flag of ఇరాన్ ఇరాన్ 5.00 2006 అంచనా
99 Flag of గాంబియా గాంబియా 5.00 2006 అంచనా
100 Flag of ఫిన్లాండ్ ఫిన్లాండ్ 4.90 2006 అంచనా
100(101) Flag of సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 4.90 2005 అంచనా
102 వెస్ట్ బాంక్ (West Bank) 4.90 2005 అంచనా
100(103) Flag of టర్క్స్ & కైకోస్ దీవులు టర్క్స్ & కైకోస్ దీవులు 4.90 2000 అంచనా
100(104) Flag of సెనెగల్ సెనెగల్ 4.90 2006 అంచనా
104 గాజా స్ట్రిప్ (Gaza Strip) 4.90 2005 అంచనా
100(105) Flag of సెయింట్ కిట్స్ & నెవిస్ సెయింట్ కిట్స్ & నెవిస్ 4.90 2005 అంచనా
106 Flag of చిలీ చిలీ 4.80 2006 అంచనా
106(107) Flag of ఇస్రాయెల్ ఇస్రాయెల్ 4.80 2006 అంచనా
108 Flag of బోత్సువానా బోత్సువానా 4.70 2006 అంచనా
108(109) Flag of కోస్టారీకా కోస్టారీకా 4.70 2006 అంచనా
110 Flag of బెర్ముడా బెర్ముడా 4.60 2004 అంచనా
110(111) Flag of మాల్డోవా మాల్డోవా 4.60 2006 అంచనా
110(112) Flag of జోర్డాన్ జోర్డాన్ 4.60 2006 అంచనా
113 Flag of మెక్సికో మెక్సికో 4.50 2006 అంచనా
113(114) Flag of దక్షిణ ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికా 4.50 2006 అంచనా
115 Flag of సొలొమన్ దీవులు సొలొమన్ దీవులు 4.40 2005 అంచనా
115(116) Flag of తైవాన్ తైవాన్ 4.40 2006 అంచనా
115(117) Flag of సావొటోమ్ & ప్రిన్సిపె‍ సావొటోమ్ & ప్రిన్సిపె‍ 4.40 2006 అంచనా
115(118) Flag of క్రొయేషియా క్రొయేషియా 4.40 2006 అంచనా
115(119) Flag of స్లొవేనియా స్లొవేనియా 4.40 2006 అంచనా
115(120) Flag of థాయిలాండ్ థాయిలాండ్ 4.40 2006 అంచనా
121 Flag of మారిషస్ మారిషస్ 4.30 2006 అంచనా
122 Flag of స్వీడన్ స్వీడన్ 4.20 2006 అంచనా
123 Flag of కామెరూన్ కామెరూన్ 4.10 2006 అంచనా
123(124) Flag of నమీబియా నమీబియా 4.10 2006 అంచనా
125 Flag of అండొర్రా అండొర్రా 4.00 2004 అంచనా
125(126) Flag of ఎల్ సాల్వడార్ ఎల్ సాల్వడోర్ 4.00 2006 అంచనా
125(127) Flag of బార్బడోస్ బార్బడోస్ 4.00 2006 అంచనా
125(128) Flag of బెనిన్ బెనిన్ 4.00 2006 అంచనా
125(129) Flag of ట్యునీషియా ట్యునీషియా 4.00 2006 అంచనా
125(130) Flag of మేసిడోనియా మేసిడోనియా 4.00 2006 అంచనా
125(131) Flag of బహామాస్ బహామాస్ 4.00 2006 అంచనా
132 Flag of గ్వాటెమాలా గ్వాటెమాలా 3.90 2006 అంచనా
133 Flag of ఆంటిగ్వా & బార్బుడా ఆంటిగ్వా & బార్బుడా 3.80 2005 అంచనా
133(134) Flag of హంగేరీ హంగేరీ 3.80 2006 అంచనా
133(135) Flag of సైప్రస్ సైప్రస్ 3.80 2006
136 Flag of ఐస్‌లాండ్ ఐస్‌లాండ్ 3.70 2006 అంచనా
137 Flag of ఈక్వడార్ ఈక్వడార్ 3.60 2006 అంచనా
137(138) Flag of గ్రీస్ గ్రీస్ 3.60 2006 అంచనా
137(139) Flag of స్పెయిన్ స్పెయిన్ 3.60 2006 అంచనా
140 Flag of బెలిజ్ బెలిజ్ 3.50 2005 అంచనా
140(141) Flag of నైజర్ నైజర్ 3.50 2006 అంచనా
140(142) Flag of మార్షల్ దీవులు మార్షల్ దీవులు 3.50 2005 అంచనా
143 Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 3.30 2006
143(144) Flag of బొలీవియా బొలీవియా 3.30 2006 అంచనా
145 Flag of ఆస్ట్రియా ఆస్ట్రియా 3.20 2006 అంచనా
145(146) Flag of జిబౌటి జిబౌటి 3.20 2005 అంచనా
145(147) Flag of గయానా గయానా 3.20 2006 అంచనా
145(148) Flag of యెమెన్ యెమెన్ 3.20 2006 అంచనా
145(149) Flag of పపువా న్యూగినియా పపువా న్యూగినియా 3.20 2006 అంచనా
145(150) Flag of పరాగ్వే పరాగ్వే 3.20 2006 అంచనా
151 Flag of బ్రెజిల్ బ్రెజిల్ 2.80 2006 అంచనా
151(152) Flag of డొమినికా డొమినికా 3.10 2005 అంచనా
152(153) Flag of ఇరాక్ ఇరాక్ 3.10 2006 అంచనా
154 Flag of యునైటెడ్ కింగ్‌డమ్ యునైటెడ్ కింగ్‌డమ్ 2.70 2006
155 Flag of సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 3.00 2006 అంచనా
156 Flag of నార్వే నార్వే 3.00 2006 అంచనా
157 Flag of టోగో టోగో 3.00 2006 అంచనా
158 Flag of గ్వెర్నిసీ గ్వెర్నిసీ 3.00 2005 అంచనా
159 Flag of డెన్మార్క్ డెన్మార్క్ 3.00 2006 అంచనా
160 Flag of కొమొరోస్ కొమొరోస్ 3.00 2005 అంచనా
161 Flag of నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 2.90 2006 అంచనా
161 Flag of గినియా-బిస్సావు గినియా-బిస్సావు 2.90 2006 అంచనా
161 Flag of స్విట్జర్‌లాండ్ స్విట్జర్‌లాండ్ 2.90 2006 అంచనా
161 యూరోపియన్ యూనియన్ 2.90 2006
164 Flag of సిరియా సిరియా 2.90 2006 అంచనా
165 Flag of ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 2.80 2006 అంచనా
166 Flag of జపాన్ జపాన్ 2.80 2006 అంచనా
167 Flag of గబాన్ గబాన్ 2.80 2006 అంచనా
168 Flag of కెనడా కెనడా 2.80 2006 అంచనా
169 Flag of ఫిజీ ఫిజీ 2.70 2006 అంచనా
170 Flag of జమైకా జమైకా 2.70 2006 అంచనా
171 Flag of మయన్మార్ బర్మా 2.60 2006 అంచనా
172 Flag of సొమాలియా సొమాలియా 2.60 2006 అంచనా
173 Flag of అమెరికన్ సమోవా అమెరికన్ సమోవా 3.00 2003
174 Flag of బెల్జియం బెల్జియం 2.50 2006 అంచనా
175 Flag of నికరాగ్వా నికరాగ్వా 2.50 2006 అంచనా
176 Flag of అరుబా అరుబా 2.40 2005 అంచనా
177 Flag of టోంగా టోంగా 2.40 2005 అంచనా
178 Flag of ఫ్రాన్స్ ఫ్రాన్స్ 2.30 2006 అంచనా
179 Flag of శాన్ మారినో శాన్ మారినో 2.30 2002 అంచనా
180 Flag of జర్మనీ జర్మనీ 2.20 2006 అంచనా
181 Flag of ఎరిట్రియా ఎరిట్రియా 2.00 2005 అంచనా
182 Flag of అ.సం.రా. వర్జిన్ దీవులు అ.సం.రా. వర్జిన్ దీవులు 2.00 2002 అంచనా
183 Flag of గినియా గినియా 2.00 2006 అంచనా
184 Flag of కిర్గిజ్ రిపబ్లిక్ కిర్గిజ్ రిపబ్లిక్ 2.00 2006 అంచనా
185 Flag of స్వాజీలాండ్ స్వాజీలాండ్ 2.00 2006 అంచనా
186 Flag of న్యూజిలాండ్ న్యూజిలాండ్ 1.90 2006 అంచనా
187 Flag of గ్రీన్‌లాండ్ గ్రీన్‌లాండ్ 1.80 2001 అంచనా
188 Flag of హైతీ హైతీ 1.80 2006 అంచనా
189 Flag of తూర్పు టిమోర్ టిమోర్-లెస్టె 1.80 2005 అంచనా
190 Flag of బ్రూనై బ్రూనై 1.70 2004 అంచనా
191 Flag of లెసోతో లెసోతో 1.70 2006 అంచనా
192 Flag of ఇటలీ ఇటలీ 1.60 2006 అంచనా
193 Flag of మాల్టా మాల్టా 1.30 2006 అంచనా
194 Flag of ఐవరీ కోస్ట్ ఐవరీ కోస్ట్ 1.20 2006 అంచనా
195 Flag of తువాలు తువాలు 1.20 2002 అంచనా
196 Flag of పోలండ్ పోలండ్ 1.20 2006 అంచనా
197 Flag of ఉత్తర కొరియా ఉత్తర కొరియా 1.00 2006 అంచనా
198 Flag of నెదర్లాండ్స్ యాంటిలిస్ నెదర్లాండ్స్ యాంటిలిస్ 1.00 2004 అంచనా
199 Flag of బ్రిటిష్ వర్జిన్ దీవులు బ్రిటిష్ వర్జిన్ దీవులు 1.00 2002 అంచనా
200 Flag of కేమెన్ దీవులు కేమెన్ దీవులు 0.90 2004 అంచనా
201 Flag of గ్రెనడా గ్రెనడా 0.90 2005 అంచనా
202 Flag of మొనాకో మొనాకో 0.90 2000 అంచనా
203 Flag of పోర్టోరికో పోర్టోరికో 0.50 2006 అంచనా
204 Flag of మైక్రొనీషియా ఫెడరేటెడ్ రాష్ట్రాలు మైక్రొనీషియా ఫెడరేటెడ్ రాష్ట్రాలు 0.30 2005 అంచనా
205 Flag of కిరిబాతి కిరిబాతి 0.30 2005
206 Flag of కుక్ దీవులు కుక్ దీవులు 0.10 2005 అంచనా
207 Flag of మాంట్‌సెరాట్ మాంట్‌సెరాట్ -1.00 2002 అంచనా
208 Flag of సీషెల్లిస్ సీషెల్లిస్ -1.00 2006 అంచనా
209 Flag of మాల్దీవులు మాల్దీవులు -3.60 2005 అంచనా
210 Flag of జింబాబ్వే జింబాబ్వే -4.40 2006 అంచనా
211 Flag of లెబనాన్ లెబనాన్ -5.00 2006 అంచనా

[మార్చు] ఆధారాలు

[మార్చు] ఇవి కూడా చూడండి

మూస:Lists of countries

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు