బెల్గాం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బెల్గాం జిల్లా
రాష్ట్రము: కర్ణాటక
ప్రాంతము: ఉత్తర కర్ణాటక
ముఖ్య పట్టణము: బెల్గాం
విస్తీర్ణము: 12,000 చ.కి.మీ
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: 42.14505 లక్షలు
పురుషులు: లక్షలు
స్త్రీలు: లక్షలు
పట్టణ: లక్షలు
గ్రామీణ: లక్షలు
జనసాంద్రత: 315 / చ.కి.మీ
జనాభా వృద్ధి:  % (1991-2001)
అక్షరాస్యత (2001 లెక్కలు)
మొత్తము:  %
పురుషులు:  %
స్త్రీలు:  %
చూడండి: కర్ణాటక జిల్లాలు

బెల్గాం కర్ణాటక రాష్ట్రములోని ఒక జిల్లా మరియు జిల్లా ముఖ్యపట్టణము. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా యొక్క జనాభా 42,14,505. అందులో 24.03% ప్రజలు పట్టణాలలో నివసిస్తున్నారు. 12,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యము కలిగిన ఈ జిల్లాకు పశ్చిమాన మరియు ఉత్తరాన మహారాష్ట్ర రాష్ట్రము, ఈశాన్యాన బీజాపుర జిల్లా, తూర్పున బాగలకోటె జిల్లా, ఆగ్నేయాన గదగ జిల్లా, దక్షిణాన ధారవాడ మరియు ఉత్తర కన్నడ జిల్లాలు, నైఋతిన గోవా రాష్ట్రము సరిహద్దులుగా కలవు. జిల్లాలో కన్నడ మరియు మరాఠీ భాషలు మాట్లాడతారు.

"http://te.wikipedia.org/w/index.php?title=బెల్గాం&oldid=835792" నుండి వెలికితీశారు