Jump to content

ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 10వ లోక్‌సభ సభ్యుల జాబితా

వికీపీడియా నుండి

ఆంధ్రప్రదేశ్ నుండి 10వ లోక్‌సభకు ఎన్నికైన లోక్‌సభ సభ్యులు జాబితా.

జి.ఎం.సి.బాలయోగి
కమల కుమారి
వై.యస్.రాజశేఖరరెడ్డి
లాల్ జాన్ బాషా
పి.వి.రంగయ్య నాయుడు
కోట్ల విజయభాస్కరరెడ్డి
సంఖ్యనియోజకవర్గంలోక్‌సభ సభ్యుడుపార్టీ
1ఆదిలాబాదుఅల్లోల ఇంద్రకరణ్ రెడ్డిTD (V)
2అమలాపురం (ఎస్.సి) గంటి మోహనచంద్ర బాలయోగితె.దే.పా
3అనకాపల్లికొణతాల రామకృష్ణకాంగ్రేసు (ఐ)
4అనంతపురంఅనంత వెంకటరెడ్డికాంగ్రేసు (ఐ)
5బాపట్లదగ్గుబాటి వెంకటేశ్వరరావుతె.దే.పా
6భద్రాచలం (ఎస్.టి) కర్రెద్దుల కమల కుమారికాంగ్రేసు (ఐ)
7బొబ్బిలిపూసపాటి ఆనంద గజపతి రాజుకాంగ్రేసు (ఐ)
8చిత్తూరుఎం.జ్ఞానేంద్రరెడ్డికాంగ్రేసు (ఐ)
9కడపవై.ఎస్.రాజశేఖర రెడ్డికాంగ్రేసు (ఐ)
10ఏలూరుబోళ్ల బుల్లిరామయ్యతె.దే.పా
11గుంటూరులాల్ జాన్ బాషాతె.దే.పా
12హనమకొండకమాలుద్దీన్ అహ్మద్కాంగ్రేసు (ఐ)
13హిందూపూర్ఎస్. గంగాధర్కాంగ్రేసు (ఐ)
14హైదరాబాదుసుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీAIMIM
15కాకినాడతోట సుబ్బారావుTD (V)
16కరీం నగర్చొక్కా జువ్వాది రావుకాంగ్రేసు (ఐ)
17ఖమ్మంపాలచోళ్ల వెంకట రంగయ్య నాయుడుకాంగ్రేసు (ఐ)
18కర్నూలుకోట్ల జయ సూర్యప్రకాశ రెడ్డికాంగ్రేసు (ఐ)
19కర్నూలుకోట్ల విజయభాస్కర రెడ్డికాంగ్రేసు (ఐ)
20మచిలీపట్నంకె.పి. రెడ్డయ్య యాదవ్TD (V)
21మహబూబ్ నగర్మల్లికార్జున్‌ గౌడ్‌కాంగ్రేసు (ఐ)
22మెదక్ఎం. బాగారెడ్డికాంగ్రేసు (ఐ)
23మిర్యాలగూడభీం నరసింహా రెడ్డిCPI (M)
24నాగర్ కర్నూలు ఎస్.సిమల్లు రవికాంగ్రేసు (ఐ)
25నల్గొండబొమ్మగాని ధర్మభిక్షంCPI
26నంధ్యాలగంగుల ప్రతాప్ రెడ్డికాంగ్రేసు (ఐ)
27నంధ్యాలపి.వి. నరసింహారావుకాంగ్రేసు (ఐ)
28నర్సారావుపేటకాసు వెంకట కృష్ణారెడ్డికాంగ్రేసు (ఐ)
29నర్సాపూర్భూపతిరాజు విజయ కుమార్ రాజుTD (V)
30నెల్లూరు - ఎస్.సికుడుముల పద్మశ్రీకాంగ్రేసు (ఐ)
31నిజామాబాద్గడ్డం గంగారెడ్డిTD (V)
32ఒంగోలుమాగుంట సుబ్బరామ రెడ్డికాంగ్రేసు (ఐ)
33పార్వతీపురం - ఎస్.టిశత్రుచర్ల విజయరామరాజుకాంగ్రేసు (ఐ)
34పెద్దపల్లి-ఎస్.సిజి. వెంకటస్వామికాంగ్రేసు (ఐ)
35రాజమండ్రికె.వి.ఆర్. చౌదరిTD (V)
36రాజంపేటఅన్నయ్యగారి సాయి ప్రతాప్కాంగ్రేసు (ఐ)
37సికింద్రాబాద్బండారు దత్తాత్రేయBJP
38సిద్దిపేట - ఎస్.సినంది ఎల్లయ్యకాంగ్రేసు (ఐ)
39శ్రీకాకుళమ్కణితి విశ్వనాథంకాంగ్రేసు (ఐ)
40తెనాలిఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతె.దే.పా
41తిరుపతి - ఎస్.సిచింతా మోహన్కాంగ్రేసు (ఐ)
42విజయవాడవడ్డే శోభనాద్రీశ్వరరావుతె.దే.పా
43విశాఖపట్నంఎం.వి.వి.ఎస్. మూర్తితె.దే.పా
44వరంగల్సురేంద్ర రెడ్డికాంగ్రేసు (ఐ)

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]