Jump to content

ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 2వ లోక్‌సభ సభ్యుల జాబితా

వికీపీడియా నుండి

ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 2వ లోక్‌సభ సభ్యులు.

సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ చిత్రం
1 ఆదిలాబాదు కె.ఆశన్న భారత జాతీయ కాంగ్రెస్
2 ఆదోని పెండేకంటి వెంకటసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్
3 అనంతపురం తరిమెల నాగిరెడ్డి కమ్యూనిస్టు పార్టీ
4 చిత్తూరు మాడభూషి అనంతశయనం అయ్యంగార్ భారత జాతీయ కాంగ్రెస్
5 చిత్తూరు ఎం.వి.గంగాధర శివ భారత జాతీయ కాంగ్రెస్
6 కడప ఊటుకూరు రామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
7 ఏలూరు మోతే వేదకుమారి భారత జాతీయ కాంగ్రెస్
8 గొలుగొండ మిస్సుల సూర్యనారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెస్
9 గొలుగొండ (షె.తె.) కంకిపాటి వీరన్న పడాలు భారత జాతీయ కాంగ్రెస్
10 గుడివాడ డి.బలరామకృష్ణయ్య భారత జాతీయ కాంగ్రెస్
11 గుంటూరు కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెస్
12 హిందూపురం కె.వి. రామకృష్ణారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
13 హైదరాబాదు వి.కె. కోరాట్కర్ భారత జాతీయ కాంగ్రెస్
14 కాకినాడ బయ్యా సూర్యనారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెస్
15 కాకినాడ మొసలికంటి తిరుమల రావు భారత జాతీయ కాంగ్రెస్
16 కరీంనగర్ ఎం. శ్రీరంగారావు భారత జాతీయ కాంగ్రెస్
17 కరీంనగర్ ఎం.ఆర్. కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్
18 ఖమ్మం టి.బి.విఠల్‌రావు కమ్యూనిస్టు పార్టీ
19 కర్నూలు ఉస్మాన్ అలీ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్
20 మహబూబాబాద్ ఇటికాల మధుసూదనరావు భారత జాతీయ కాంగ్రెస్
21 మహబూబ్‌నగర్ జానంపల్లి రామేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
22 మహబూబ్‌నగర్ పులి రామస్వామి భారత జాతీయ కాంగ్రెస్
23 మార్కాపురం సి.బాలిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
24 మచిలీపట్నం మండలి వెంకట కృష్ణారావు భారత జాతీయ కాంగ్రెస్
25 మెదక్ పి. హనుమంతరావు భారత జాతీయ కాంగ్రెస్
28 నల్గొండ దేవనపల్లి రాజయ్య భారత జాతీయ కాంగ్రెస్
29 నల్గొండ దేవులపల్లి వెంకటేశ్వరరావు కమ్యూనిస్టు పార్టీ
30 నర్సాపూర్ ఉద్దరాజు రామం కమ్యూనిస్టు పార్టీ
31 నెల్లూరు (షె.కు.) బి.అంజనప్ప భారత జాతీయ కాంగ్రెస్
32 నెల్లూరు ఆర్.లక్ష్మీనరసారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
33 నిజామాబాదు హెచ్.సి.హెడా భారత జాతీయ కాంగ్రెస్
34 ఒంగోలు రొండా నారపరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
35 పార్వతీపురం బిద్దిక సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
36 పార్వతీపురం (షె.తె) దిప్పల సూరిదొర సోషలిస్టు పార్టీ
37 రాజమండ్రి దాట్ల సత్యనారాయణ రాజు భారత జాతీయ కాంగ్రెస్
38 రాజంపేట టి.ఎన్.విశ్వనాథరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
39 సికింద్రాబాద్ అహ్మద్ మొహియుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్
40 శ్రీకాకుళం బొడ్డేపల్లి రాజగోపాలరావు భారత జాతీయ కాంగ్రెస్
41 తెనాలి జి. రంగనాయకులు భారత జాతీయ కాంగ్రెస్
42 వికారాబాదు సంగం లక్ష్మీబాయి భారత జాతీయ కాంగ్రెస్
43 విజయవాడ కొమర్రాజు అచ్చమాంబ భారత జాతీయ కాంగ్రెస్
44 విశాఖపట్నం పూసపాటి విజయరామ గజపతి రాజు సోషలిస్టు పార్టీ
45 విశాఖపట్నం విజయానంద గజపతిరాజు భారత జాతీయ కాంగ్రెస్
46 వరంగల్ సాదత్ అలీఖాన్ భారత జాతీయ కాంగ్రెస్