ఆంధ్రప్రదేశ్ దర్శనీయ స్థలాలు
(ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్లో చాలా దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వీటిని కింది విధాలుగా వర్గీకరించవచ్చు.
పుణ్యక్షేత్రాలు, చారిత్రక స్థలాలు, రమణీయ ప్రకృతి గల స్థలాలు, సంగ్రహశాలలు, జంతుప్రదర్శనశాలలు, నదీలోయ ప్రాజెక్టులు
పుణ్య క్షేత్రాలు
[మార్చు]- తిరుమల తిరుపతి
- అంతర్వేది - శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మందిరం
- ద్రాక్షారామం
- అహోబిళం -కర్నూలు జిల్లా
- మహానంది - కర్నూలు జిల్లా
- అన్నవరం
- కాణిపాకం - చిత్తూరు జిల్లా
- దేవుని కడప - కడప జిల్లా
- తాళ్ళపాక - కడప జిల్లా
- బ్రహ్మంగారిమఠం - కడప జిల్లా
- పుష్పగిరి - కడప జిల్లా
- శ్రీ కాళహస్తి - చిత్తూరు జిల్లా
- శ్రీశైలం - కర్నూలు జిల్లా
- సింహాచలం
- కనకదుర్గ దేవాలయం - (విజయవాడ)
- వేదాద్రి నరసింహ క్షేత్రం
- పిఠాపురం
- మంగళగిరి
- మోపిదేవి
- అరసవిల్లి
- శ్రీముఖ లింగం
- ర్యాలి - ఆత్రేయపురం
- ద్వారకా తిరుమల
- మద్ది ఆంజనేయ స్వామి గుడి - జంగారెడ్డిగూడెం
- కోటప్ప కొండ
- మంత్రాలయం - కర్నూలు జిల్లా
- పావులూరు
- రాయదుర్గం
- చెన్నకేశవస్వామి ఆలయం (మాచర్ల)
- ఆంజనేయ స్వామి ఆలయం (పొన్నూరు), (గుంటూరు జిల్లా)
- ఆంజనేయ స్వామి ఆలయం (సింగరకొండ), (ప్రకాశం జిల్లా)
- శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)
- శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం (నెల్లూరు)
- కామాక్షమ్మ గుడి, జొన్నవాడ (నెల్లూరు జిల్లా)
- శ్రీ నరసింహ స్వామి గుడి, నరసింహ కొండ (నెల్లూరు జిల్లా)
- శ్రీ నరసింహ స్వామి గుడి, పెంచలకోన (నెల్లూరు జిల్లా
- చెన్నకేశవ స్వామి గుడి, మార్కాపురం (ప్రకాశం జిల్లా)
- శ్రీ నరసింహ స్వామి గుడి (కదిరి)
- శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమం (గొలగమూడి), (నెల్లూరు జిల్లా)
- క్షీరారామం (పాలకొల్లు) - ఆంధ్రప్రదేశ్లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి.
- కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం - పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా
- భీమారామం (గునుపూడి) - భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా
- కుమరాభీమారామం - సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా
- అంతర్వేది - (తూర్పు గోదావరి జిల్లా)
- కోటిపల్లి - (తూర్పు గోదావరి జిల్లా)
- వాసుదేవ పెరుమాళ్ దేవాలయం -మందస
- శ్రీ కూర్మాం- శ్రీకాకుళం జిల్లా
చారిత్రక స్థలాలు
[మార్చు]- అమరావతి
- కొలనుపాక
- ద్వారకాతిరుమల
- నాగార్జునసాగర్
- పాకాల
- సత్ర సాల
- చంద్రగిరి కోట - తిరుపతి దగ్గర
- రాయభూపాలపట్నం - తూర్పుగోదావరి జిల్లా
- ఆత్మకూరు - నెల్లూరు జిల్లా
- లక్ష్మినరసింహస్వామి ఆలయం, పామూరు (ప్రకాశం జిల్లా)
- కోదండ రామాలయం - ఒంటిమిట్ట
- కొండవీడు కోట
రమణీయ ప్రకృతి గల స్థలాలు
[మార్చు]- విశాఖపట్నం
- అరకులోయ
- బెలుం గుహలు - కర్నూలు జిల్లా
- బొర్రాగుహలు
- అంతర్వేది - సాగర సంగమం, గోదావరి బీచ్
- తలుపులమ్మ లోవ
- మదనపల్లి
- పాపికొండలు
- మారేడుమిల్లి
- శిలాతోరణం తిరుమల తిరుపతి
- తలకోన - చిత్తూరు జిల్లా
- హొప్ ఐలాండ్ (కాకినాడ)
- ఉండవల్లి గుహలు
వస్తు ప్రదర్శన శాల
[మార్చు]- నాగార్జునసాగర్
- విజయవాడ
- అమరావతి - గుంటూరు జిల్లా
మృగ సంరక్షణ ప్రాంతాలు
[మార్చు]- విశాఖపట్నం
- శ్రీశైలం - కర్నూలు జిల్లా
- నాగార్జునసాగర్
- కొల్లేరు సరస్సు
- పులికాట్ సరస్సు
నదీలోయ ప్రాజెక్టులు
[మార్చు]- శ్రీశైలం - కర్నూలు జిల్లా
- నాగార్జునసాగర్
- విజయవాడ