Jump to content

ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-16

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి-16 నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి-16 ముఖ్య మంత్రి నల్లూరి కిరణ్ కుమార్ రెడ్డి చిత్రం

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా మంత్రి మండలి.[1]

పేరు శాఖ
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన,శాంతి భద్రతలు, వాణిజ్య పన్నులు, ఇంధనం బొగ్గు బాయిలర్లు , ఇతరులకు కేటాయించని శాఖలు
ఎం మహీధర్ రెడ్డి పురపాలక, పట్టణాభివృద్ది శాఖ
రాంరెడ్డి వెంకటరెడ్డి ఉద్యానం, పట్టు పరిశ్రమలు, ఆర్ఎస్ఎడి
కాసు వెంకట కృష్ణారెడ్డి సహకార శాఖ
ఎం ముఖేష్ గౌడ్ మార్కెటింగ్, గిడ్డంగులు శాఖ
పినిపె విశ్వరూప్ పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ
దుద్దుళ్ళ శ్రీధర్ బాబు పౌర సరఫరాలు, వినియోగ వ్యవహారాలు, శాసనసభ వ్యవహారాలు
దామోదర రాజనర్సింహ ఉన్నత విద్యా శాఖ, సాంకేతిక విద్యాశాఖ
సాకే శైలజానాథ్ ప్రాథమిక విద్యాశాఖ, పాఠ్యపుస్తకాలు
కొలుసు పార్ధసారథి మాధ్యమిక, ఇంటర్మీడియట్ విద్యాశాఖ
శత్రుచర్ల విజయరామరాజు అడవులు, పర్యావరణ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ
ఆనం రామనారాయణరెడ్డి ఆర్థిక శాఖ, ప్రణాళిక, చిన్నమొత్తాలపొదుపు , లాటరీలు
డి.కె.అరుణ సమాచార, పౌర సంబంధాల శాఖ , సినిమాటోగ్రఫీ,ఎఫ్డిసి
డిఎల్ రవీంద్రారెడ్డి వైద్య విద్యా శాఖ, ఆరోగ్య శాఖ, ఎపివివిపి, ఆసుపత్రుల సేవలు,కుటుంబ సంక్షేమం,ఆరోగ్యశ్రీ శాఖ, వైద్య ఆరోగ్య మౌలిక వసతులు ,
పట్టోళ్ళ సబితా ఇంద్రారెడ్డి హోమ్, జై‌‌ళ్లు, అగ్నిమాపక, సైనిక సంక్షేమం,స్టేషనరీ
కన్నా లక్ష్మీనారాయణ గృహ నిర్మాణం
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెట్టుబడులు, మౌలిక వసతులు, నౌకా విమానాశ్రయాలు,సహజ వాయువులు
పొన్నాల లక్ష్మయ్య సమాచార సాంకేతిక, ప్రసారాలశాఖ
జె. గీతారెడ్డి భారీ పరిశ్రమల శాఖ , చక్కెర,వాణిజ్యం,ఎగుమతులు
గల్లా అరుణ కుమారి గనుల, భూగర్భ శాఖ
పి.శంకర్ రావు చేనేత, చిన్నతరహా పరిశ్రమల శాఖ స్పిన్నింగ్ మిల్లులు, ఖాదీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగసంస్థలు
పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి భారీ, మధ్యతరహా నీటి పారుదల శాఖ
టిజి వెంకటేశ్ చిన్న తరహా నీటిపారుదల, ఎత్తిపోతలు, ఎపిఐడిసి
దానం నాగేందర్ కార్మిక, ఉపాధి కల్పన
ఏరాసు ప్రతాప్ రెడ్డి న్యాయ,కోర్టులు
వైయస్ వివేకానందరెడ్డి వ్యవసాయ శాఖ
కె జానారెడ్డి పంచాయితీ రాజ్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ
డొక్కా మాణిక్య వరప్రసాదరావు గ్రామీణాభివృద్ది శాఖ, ఉపాధి హామీ
సునీతా లక్ష్మారెడ్డి మహిళా, శిశు సంక్షేమ శాఖ వికలాంగుల సంక్షేమం, స్వయం సహాయక సంఘాలు,ఐకేపి, పించన్లు
నీలకంఠాపురం రఘువీరారెడ్డి రెవిన్యూ పునరావాసం, పరిహారం, యూఎల్సీ
మోపిదేవి వెంకట రమణారావు ఎక్సైజ్, మధ్యనిషేధం
జూపల్లి కృష్ణారావు దేవాదాయ శాఖ
తోట నరసింహం స్టాంపులు రిజిస్ట్రేషన్లు
బొత్స సత్యనారాయణ రవాణా శాఖ
ధర్మాన ప్రసాదరావు రహదారులు, భవనాల శాఖ
బస్వరాజు సారయ్య బిసీ సంక్షేమం
పితాని సత్యనారాయణ సాంఘిక సంక్షేమ శాఖ
పసుపులేటి బాలరాజు గిరిజన సంక్షేమ శాఖ
మొహ్మద్ సయ్యద్ అహ్మదుల్లా అల్పసంఖ్యాక వర్గాల శాఖ
వట్టి వసంతకుమార్ పర్యాటకం , సాంస్కృతిక,యువజన సేవలు,క్రీడలు

దీనికి ముందు, తరువాతి మంత్రివర్గాల వివరాల పట్టిక

[మార్చు]


ఇంతకు ముందు ఉన్నవారు:
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-15
ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి-16
01/12/2010—
తరువాత వచ్చినవారు:
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-17

మూలాలు

[మార్చు]
  1. ":: Government Orders ::". web.archive.org. 2010-12-10. Archived from the original on 2010-12-10. Retrieved 2024-08-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి సంకెలు

[మార్చు]

టిజి వ్వాఖ్యలు… రచ్చ రచ్చ