Jump to content

కాజీరంగా జాతీయవనం

అక్షాంశ రేఖాంశాలు: 26°40′00″N 93°21′00″E / 26.66667°N 93.35000°E / 26.66667; 93.35000
వికీపీడియా నుండి
(కాజీరంగా నుండి దారిమార్పు చెందింది)
  ?কাজিৰঙা ৰাষ্ট্ৰীয় উদ্যান
కాజీరంగా జాతీయ వనము
అసోం • భారతదేశం
IUCN Category II (National Park)
కాజీరంగా జాతీయవనంలో చిత్తడి గడ్డినేలలు
కాజీరంగా జాతీయవనంలో చిత్తడి గడ్డినేలలు
కాజీరంగా జాతీయవనంలో చిత్తడి గడ్డినేలలు
అక్షాంశరేఖాంశాలు: 26°40′00″N 93°21′00″E / 26.66667°N 93.35000°E / 26.66667; 93.35000
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
430 కి.మీ² (166 చ.మై)
• 80 మీ (262 అడుగులు)
వాతావరణం
అవపాతం
ఉష్ణోగ్రత
వేసవికాలం
శీతాకాలం

• 2,220 mm (87.4 in)

• 37 °సె (99 °ఫా)
• 5 °సె (41 °ఫా)
సమీప నగరం గోలాఘాట్
జిల్లా (లు)   గోలాఘాట్, నగావ్ జిల్లా
స్థాపన 1974
సందర్శకులు 5,228[1] (2005-06)
అధికారము భారత ప్రభుత్వము, అసోం రాష్ట్ర ప్రభుత్వము
వెబ్‌సైటు: www.kaziranga100.com/


కాజీరంగా జాతీయ వనము (Kaziranga National Park), గౌహతి - జోర్హత్ జాతీయ రహదారి 37పైన జోర్హత్ కు దగ్గరగా ఉంది. ఈ జాతీయవనము సుమారు 430 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ జాతీయవనము గోలాఘాట్ , నవ్‌గావ్ జిల్లాలో విస్తరించి ఉంది. ఈ వనం ఒంటి కొమ్ము ఖడ్గ మృగములకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఏనుగులు కూడా చాల ఎక్కువగా ఉన్నాయి. ఏనుగు సవారీ ఇక్కడ చాలా ఆహ్లాదమైన అనుభవము. అనుభవజ్ఞులైన మావటీలు ఏనుగుపై యాత్రికులను తీసుకువెళ్ళి వనంలో కొన్ని ప్రాంతాలను చూపిస్తారు.

దీనిని యునెస్కో వారు, ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ఈ వనంలో ప్రపంచంలో ఉండే ఖడ్గమృగాలలో మూడింట రెండొంతులు గలవు.[2] కాజీరంగాలో బెంగాల్ పులులు, అత్యధిక జనసాంద్రతలో ఉన్నాయి. ప్రపంచంలో ఏ ఇతర అభయారణ్యాలలో లేనంత జనసాంద్రతలో ఉన్నాయి. పక్షుల సాంక్చువరీ, అడవిమృగాల అభయారణ్యంగా గుర్తింపు పొందింది.

చిత్రమాలిక

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

నోట్స్

[మార్చు]
  1. "Golaghat district Profile". Golaghat District Administration. Retrieved 2007-03-31.
  2. Bhaumik, Subir (17 April 2007). "Assam rhino poaching 'spirals'". BBC News. Retrieved 2007-04-28.

బయటి లింకులు

[మార్చు]