జాతీయ క్రికెట్ అకాడమీ
సంకేతాక్షరం | NCA |
---|---|
స్థాపన | 2000 |
వ్యవస్థాపకులు | Raj Singh Dungarpur |
రకం | Cricket academy |
చట్టబద్ధత | foundation |
కేంద్రీకరణ | Developing young cricketers |
కార్యస్థానం |
|
సేవా | India |
సేవలు | Training, Guidance and Rehabilitation |
యజమాని | BCCI |
Director | VVS Laxman |
మాతృ సంస్థ | BCCI |
నేషనల్ క్రికెట్ అకాడమీ, బెంగుళూరులోని BCCI క్రికెట్ సదుపాయం. యువ క్రికెటర్లలో, భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి దీన్ని ఉద్దేశించారు. 2000 సంవత్సరంలో దీన్ని స్థాపించారు. ఇది చిన్నస్వామి క్రికెట్ స్టేడియం సమీపంలో ఉంది [1] గాయపడిన ఆటగాళ్ల పునరావాసం కోసం కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నారు.[2]
NCA, మాజీ BCCI అధ్యక్షుడు రాజ్ సింగ్ దుంగార్పూర్ ఆలోచనల్లోంచి రూపుదిద్దుకుంది. [3]
2014లో, BCCI తన కొత్త భవనాన్ని రూపొందించడంలో సహాయం కోసం నిపుణులను పొందడానికి క్రికెట్ ఆస్ట్రేలియా, ECB రెండింటితో ఒప్పందం చేసుకుంది. నేషనల్ క్రికెట్ అకాడమీ పునరుద్ధరణలో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో ఉన్న స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్ల తరహాలో ఈ మార్పులు చేయాలని BCCI నిర్ణయించింది.
కొత్త ప్లాన్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ఫాస్ట్ బౌలర్‌లకు శిక్షణ ఇవ్వడానికి MRF పేస్ ఫౌండేషన్‌తో NCA ఒప్పందం కుదుర్చుకుంది.[4]
బెంగుళూరు విమానాశ్రయానికి సమీపంలోని కొత్త సదుపాయంలోకి అకాడమీని తరలించాలని నిర్ణయించారు. [4]
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం NCA డైరెక్టర్‌గా ఉన్నాడు. [5]
పరిపాలన
[మార్చు]సీజను | చైర్మన్ | డైరెక్టరు | కోచ్‌లు |
---|---|---|---|
2000[6] | రాజ్ సింగ్ దుంగార్పూర్ | వాసు పరంజపే, రోజర్ బిన్నీ | |
2001[7] | సునీల్ గవాస్కర్ | బ్రిజేష్ పటేల్ | బల్వీందర్ సంధు (చీఫ్ కోచ్), కె జయంతిలాల్, రోజర్ బిన్నీ |
2002 | సునీల్ గవాస్కర్ | బ్రిజేష్ పటేల్ | బిట్టు |
2003 | సునీల్ గవాస్కర్ | బ్రిజేష్ పటేల్ | చంద్రకాంత్ పండిట్, వెంకటేష్ ప్రసాద్, రాజేష్ కామత్, వైభవ్ దాగా (ఫిజియో) |
2004 | సునీల్ గవాస్కర్ | బ్రిజేష్ పటేల్ | |
2005[8] | సునీల్ గవాస్కర్ | శివలాల్ యాదవ్ | దినేష్ నానావతి, వెంకటేష్ ప్రసాద్, రఘురామ్ భట్, సనత్ కుమార్, ఎస్.బసు |
2007 | రవిశాస్త్రి | ||
2008-2010 | డేవ్ వాట్మోర్ | ||
2010-12 | అనిల్ కుంబ్లే | సందీప్ పాటిల్ | |
2014- | అనిల్ కుంబ్లే | బ్రిజేష్ పటేల్ | డా.కింజల్ సూరత్వాలా (హెడ్, స్పోర్ట్స్ సైన్స్ & కోచ్ ఎడ్యుకేషన్), భరత్ అరుణ్ (హెడ్, బౌలింగ్ యూనిట్), దినేష్ నానావతి (హెడ్, బ్యాటింగ్ యూనిట్), వి వెంకటరామ్ (బౌలింగ్ కోచ్), ఆర్ శ్రీధర్ (ఫీల్డింగ్ కోచ్), నితిన్ పటేల్ (ఫిజియోథెరపిస్ట్ ), ఆశిష్ కౌశిక్ (ఫిజియోథెరపిస్ట్), పిఆర్ శ్రీనివాసరావు (ఫిజియోథెరపిస్ట్), సుదర్శన్ విపి (స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్), నాగేంద్ర ప్రసాద్ (స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్), ఆనంద్ డేట్ (స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్), సతీష్ చిమోట్ (అసిస్టెంట్ కోచ్) |
2019- 2021 | రాహుల్ ద్రవిడ్ | ||
2021- present | వీవీఎస్ లక్ష్మణ్ |
పునరావాస కేంద్రం
[మార్చు]ఈ సదుపాయం భారత క్రికెట్ జట్టులోని గాయపడిన క్రికెటర్లకు పునరావాస కేంద్రంగా కూడా పనిచేస్తుంది. జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు 2023 జూలై నాటికి ఇందులో చేరారు.[9] గాయపడిన కొందరు ఆటగాళ్లు చాలా కాలం పాటు NCAలో చేరినందున, రవిశాస్త్రి వారిని "NCAలో శాశ్వత నివాసితుల"ని పేర్కొన్నాడు. [10]
NCA నుండి వచ్చిన భారత క్రికెటర్లు
[మార్చు]సీజను | ఆటగాళ్ళు |
---|---|
2012[11] | అంతర్జాతీయ క్రికెటర్లు: శ్రీధరన్ శ్రీరామ్, శివ సుందర్ దాస్, మహమ్మద్ కైఫ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, రమేష్ పొవార్, రితీందర్ సింగ్ సోధి, లక్ష్మీ రతన్ శుక్లా, అజయ్ రాత్రా, మురళీ కార్తీక్, హర్భజన్ సింగ్, శరణ్‌దీప్ సింగ్, జహీర్ ఖాన్, టిను యోహానన్
దేశీయ క్రికెటర్లు: నిఖిల్ హల్దీపూర్, అన్షు జైన్, నీరాజ్ పటేల్, మిహిర్ దివాకర్, రోహిత్ జెలానీ, అనూప్ దవే, ప్రశాంత్ చంద్ర మీనన్, సలాభ్ శ్రీవాస్తవ్, ఫజల్ మొహమ్మిద్, రాకేష్ పటేల్ భర్తీ: మనీష్ శర్మ, నిఖిల్ డోరు రాకేష్ ధ్రువ్ |
2012
2013 |
అంతర్జాతీయ క్రికెటర్లు: గౌతమ్ గంభీర్, అజయ్ రాత్ర, ఎల్ బాలాజీ, పార్థివ్ పటేల్, దీప్ దాస్‌గుప్తా
దేశీయ క్రికెటర్లు: పీయూష్ ఆర్య, వినాయక్ మానే, వై జ్ఞానేశ్వరరావు, ఇషాన్ గండా, కాశీనాథ్ ఖడ్కికర్, గగనీందర్ సింగ్, అరిందమ్ దాస్, అర్జున్ యాదవ్, విద్యుత్ శివరామకృష్ణన్, రాజా అలీ, ఉదయ్ కర్కేరా, సలీల్ యాదవ్, ములేవా ధర్మిచంద్, స్వప్నిల్ సింగ్, మణిందర్ సింగ్, మణిందర్ సింగ్ శ్రీవాస్తవ |
2018 | అంతర్జాతీయ క్రికెటర్లు: రాబిన్ ఉతప్ప, మనోజ్ తివారీ, పీయూష్ చావ్లా, రోహిత్ శర్మ
దేశీయ క్రికెటర్లు: పీయూష్ ఆర్య, తన్మయ్ శ్రీవాస్తవ, సలీం పఠాన్, మహేశ్ రావత్, ఏజీ ప్రదీప్, అభిషేక్ నాయర్, గౌరవ్ శర్మ, ఉదయ్ కౌల్, పినల్ షా, షాబాజ్ నదీమ్, అవినాష్ వైద్య, శైలేంద్ర పండోరే, ర్యాన్ నినాన్, గౌరవ్ ధీమాన్, తుషార్ అలక్ , జాగృత్ మెహతా, ఉమేష్ కర్వి, సాయక్ ఘోష్, ప్రేమ్ ప్రతీక్, సంస్కర్ జోషి, జలజ్ సక్సేనా. |
వివాదాలు
[మార్చు]- సునీల్ గవాస్కర్ 2000లో NCA కమిటీలో సభ్యుడుగా ఉంటూ, NCA ట్రైనీలు స్థానిక జట్ల ఖర్చుతో టూర్ మ్యాచ్‌ను పొందడం సరికాదని వార్తాపత్రిక కాలమ్‌లో చేసిన వ్యాఖ్యలపై NCA చైర్‌పర్సన్ రాజ్ సింగ్ దుంగార్‌పూర్ విమర్శించడంతో, గవాస్కర్ రాజీనామా చేశారు. [12]
- 2013-14 బ్యాచ్‌లోని ముగ్గురు క్రికెటర్లు - యోగేశ్వరన్, మురళీ కిషోర్, కర్ణ్ శర్మ లు క్రమశిక్షణను ఉల్లంఘించారని పేర్కొంటూ అకాడమీ నుండి పంపించేసారు. [13]
బోర్డర్-గవాస్కర్ స్కాలర్‌షిప్
[మార్చు]NCA బ్రిస్బేన్‌లోని ఆస్ట్రేలియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సందర్శించడానికి ముగ్గురు మంచి ఆటగాళ్లకు స్కాలర్‌షిప్‌ను ప్రదానం చేస్తుంది. టెస్ట్ క్రికెట్‌లో 10,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రసిద్ధ ఆస్ట్రేలియామ్ భారత కెప్టెన్లు, అలన్ బోర్డర్, సునీల్ గవాస్కర్‌ల పేరు మీద ఈ స్కాలర్‌షిప్‌కు పేరు పెట్టారు.
2000
[మార్చు]- గౌతమ్ గంభీర్
- మహ్మద్ కైఫ్
- అంకిత్ కుమార్
- అనుపమ్ యాదవ్
- విరాట్ కోహ్లీ
- మహ్మద్ షమీ
2001
[మార్చు]- దీపక్ చౌగులే
- పార్థివ్ పటేల్
- వినాయక్ మానె
- శౌర్య ప్రకాష్ సింగ్
- లక్ష్మీపతి బాలాజీ
- తిలక్ నాయుడు
2003
[మార్చు]- సిద్ధార్థ్ త్రివేది
- సంజయ్ కొకనే
- రైఫీ గోమెజ్
2004
[మార్చు]- శిఖర్ ధావన్
- సురేష్ రైనా
- వేణుగోపాలరావు
2005
[మార్చు]- శౌర్య ప్రకాష్
- ఆర్పీ సింగ్
- ఫైజ్ ఫజల్
2006
[మార్చు]- క్షేమల్ వైంగాంకర్
- గౌరవ్ ధీమాన్
- పినాల్ షా
2007
[మార్చు]- డిబి రవితేజ
- చెతేశ్వర్ పుజారా
- శైలేంద్ర పండోరే
2008
[మార్చు]- విరాట్ కోహ్లీ
- ప్రదీప్ సాంగ్వాన్
- తన్మయ్ శ్రీవాస్తవ
2009
[మార్చు]- కిరణ్ ఎన్.ఎస్
- కేఎల్ రాహుల్
- మయాంక్ అగర్వాల్
2022
[మార్చు]కొత్త NCA
[మార్చు]2022 ఫిబ్రవరి 16 న, అప్పటి BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జయ్ షా లు బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ కొత్త భవనాలకు శంకుస్థాపన చేసారు. బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో 40 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మూడు క్రికెట్ మైదనాలు, జిమ్నాసియం, 40 ప్రాక్టీస్ పిచ్‌లు, స్విమ్మింగ్ పూల్, ఆటగాళ్లు బస చేసేందుకు గదులు ఉంటాయి. [14]
మూలాలు
[మార్చు]- ↑ "NCA Inaugurated". The Hindu. 2 May 2000. Archived from the original on 25 January 2013. Retrieved 9 May 2007.
{{cite web}}
: CS1 maint: unfit URL (link) - ↑ Staff, CricTracker (2021-08-13). "'Unhappy' NCA tightens rules, fitness clearance mandatory for injured Indian players". CricTracker (in ఇంగ్లీష్). Retrieved 2022-10-09.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "His last words: Donald George Bradman". Daily News and Analysis. 13 September 2009. Retrieved 11 March 2011.
- ↑ 4.0 4.1 NCA revamp
- ↑ India Today Web Desk, Delhi (2021-12-13). "VVS Laxman takes over as NCA chief, shares photo from 'first day in office': An exciting new challenge". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-10-09.
- ↑ "NCA Inaugurated". The Hindu. 2 May 2000. Archived from the original on 25 January 2013. Retrieved 9 May 2007.
{{cite web}}
: CS1 maint: unfit URL (link) - ↑ "NCA to open five zonal academies". ESPNcricinfo. 30 April 2001. Retrieved 9 May 2007.
- ↑ "NCA appointments". The Hindu. 5 December 2005. Archived from the original on 7 December 2005. Retrieved 9 May 2007.
- ↑ "'No pace. Even kids playing him easily': Jasprit Bumrah's post-recovery speed questioned in fresh bowling video - Watch". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-07-31. Retrieved 2023-08-01.
- ↑ "'Some have become permanent residents of NCA': Ravi Shastri blasts players' injury management". The Times of India. 2023-04-12. ISSN 0971-8257. Retrieved 2023-08-01.
- ↑ "NCA Inaugurated". The Hindu. 2 May 2000. Archived from the original on 25 January 2013. Retrieved 9 May 2007.
{{cite web}}
: CS1 maint: unfit URL (link) - ↑ "Raj singh is nothing without his chair: Gavaskar". ESPNcricinfo. 23 December 2000. Retrieved 9 May 2007.
- ↑ "Hanumant rules out return of trainees". ESPNcricinfo. 28 July 2000. Retrieved 9 May 2007.
- ↑ "BCCI Plans NCA Contracts for Fresh Bowling Talent Both Men and Women". The Times of India.[permanent dead link]