Jump to content

టెసామ్ పోంగ్టే

వికీపీడియా నుండి
Tesam Pongte
Speaker of Arunachal Pradesh Legislative Assembly
Assumed office
14 June 2024
అంతకు ముందు వారుPasang Dorjee Sona
Deputy Speaker of Arunachal Pradesh Legislative Assembly
In office
2019–2024
తరువాత వారుKardo Nyigyor
Member of Arunachal Pradesh Legislative Assembly
Assumed office
2014
అంతకు ముందు వారుThinghap Taiju
నియోజకవర్గంChanglang North
వ్యక్తిగత వివరాలు
జాతీయతIndian
రాజకీయ పార్టీBJP
నివాసంArunachal Pradesh
కళాశాలChanglang High Secondary School
వృత్తిLeader
నైపుణ్యంBusiness

టేసామ్ పోంగ్టే, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. [1][2]అతను 2024లో అరుణాచల్ ప్రదేశ్‌ శాసనసభకు జరిగిన ఎన్నికలలో చాంగ్లాంగ్ ఉత్తర శాసనసభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీనుండి శాసనసభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు.ఇదే నియోజవర్గం నుండి 2014, 2019 ఎన్నికలలో కూడా బిజెపి పార్టీతరుపున ఎన్నికయ్యాడు. [3][4]

టెసామ్ పోంగ్టే 2024 జూన్ 24 నుండి అరుణాచల్ ప్రదేశ్‌ శాసనసభ స్పీకరుగా అధికారంలో ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత అతను ఎటువంటి పక్షపాతం లేకుండా తన విధిని నిర్వహిస్తానని, రాజకీయాలకు అతీతంగా చర్చలు సాఫీగా జరిగేటట్లు, అందరు సభ్యులను చర్చలలో పాల్గొనడానికి సమాన అవకాశం కల్పిస్తానని శాసనసభ సభ్యులకు చెప్పారు.

బిజెపికి చెందిన లికాబాలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసనసభ్యుడు కర్డో నైగ్యోర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.[5]

ఇవి కూడా చూడండి

[మార్చు]

సూచనలు

[మార్చు]
  1. "CHANGLANG NORTH (ARUNACHAL PRADESH) ASSEMBLY CONSTITUENCY ELECTIONS". www.elections.in. India's 1st Election Website. Retrieved 2 December 2014.
  2. "Reinforce in the minds of younger generation values of indigenous faiths and culture: Pongte". The Arunachal Times. Retrieved 2 December 2014.
  3. PONGTE, TESAM. "Arunachal Pradesh 2014". National Election Watch. Retrieved 2 December 2014.
  4. "TESAM PONGTE (Winner) CHANGLANG NORTH (CHANGLANG)". My Neta. Retrieved 2 December 2014.
  5. "Press Trust Of India". www.ptinews.com. Retrieved 2024-12-24.

వెలుపలి లంకెలు

[మార్చు]