Jump to content

మింగ్మా నార్బు షెర్పా

వికీపీడియా నుండి
మింగ్మా నార్బు షెర్పా
శాసనసభ స్పీకరు
Assumed office
2024 జూన్ 12
గవర్నర్లక్ష్మణ్ ఆచార్య
ముఖ్యమంత్రిప్రేమ్‌సింగ్ తమాంగ్
డిప్యూటీరాజ్ కుమారి థాపా
అంతకు ముందు వారుఅరుణ్ కుమార్ ఉప్రేతి[a]
సిక్కిం రవాణా మంత్రి
In office
27 May 2019 – 2024 జూన్ 10
గవర్నర్లక్ష్మణ్ ఆచార్య
గంగా ప్రసాద్
ముఖ్యమంత్రిప్రేమ్‌సింగ్ తమాంగ్
అంతకు ముందు వారుడోర్జీ షెరింగ్ లెప్చా
సిక్కిం అధికార మంత్రి
In office
2019 మే 27 – 2024 జూన్ 10
గవర్నర్లక్ష్మణ్ ఆచార్య
గంగా ప్రసాద్
ముఖ్యమంత్రిప్రేమ్‌సింగ్ తమాంగ్
అంతకు ముందు వారుదోర్జీ దాజోమ్ భూటియా
సిక్కిం శాసనసభ్యుడు సభ్యుడు
Assumed office
2019 మే
అంతకు ముందు వారుదనోర్బు షెర్పా
నియోజకవర్గందరమ్‌దిన్
వ్యక్తిగత వివరాలు
జననం
మింగ్మా నర్బు షెర్పా
రాజకీయ పార్టీసిక్కిం క్రాంతికారి మోర్చా
నివాసంసోంబారియా, పశ్చిమ సిక్కిం
కళాశాలబిఎ, నార్త్ బెంగాల్ యూనివర్సిటీ
నైపుణ్యంసామాజిక కార్యకర్త

మింగ్మా నర్బు షెర్పా ఒక భారతీయ రాజకీయవేత్త.అతను సిక్కిం క్రాంతికారి మోర్చా సభ్యునిగా 2019 సిక్కిం శాసనసభఎన్నికలలో దారందిన్ నుండి సిక్కిం శాసనసభకు ఎన్నికయ్యాడు. అతనుపి.ఎస్. గోలే క్యాబినెట్‌లో శక్తి,విద్యుత్,కార్మికశాఖ మంత్రిగా పదవీ నిర్వహించాడు. [1]

మూలాలు

[మార్చు]
  1. "Who is P.S. Golay, the new chief minister of Sikkim". The Hindu. 27 May 2019. Retrieved 30 August 2019.
  1. సంజిత్ ఖరేల్ ప్రోటెం స్పీకరుగా షెర్పా ఎన్నికయ్యే వరకు వ్యవహరించారు

వెలుపలి లంకెలు

[మార్చు]