దిబ్రూగఢ్ శాసనసభ నియోజకవర్గం
Appearance
(దిబ్రూఘర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
దిబ్రూగఢ్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
జిల్లా | డిబ్రూగర్ |
లోక్సభ నియోజకవర్గం | దిబ్రూగర్ |
దిబ్రూఘర్ శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం డిబ్రూగర్ జిల్లా, దిబ్రూగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1957: నీల్మోని బర్తకూర్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా [1]
- 1961 : రమేష్ సి. బరూహ్, భారత జాతీయ కాంగ్రెస్ (ఉప ఎన్నిక)
- 1962: రమేష్ చంద్ర బరూహ్, భారత జాతీయ కాంగ్రెస్ [2]
- 1967: రమేష్ చంద్ర బరూహ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1972: రమేష్ చంద్ర బరూహ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1978: కేశబ్ చంద్ర గొగోయ్, జనతా పార్టీ
- 1983: కేశబ్ చంద్ర గొగోయ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1985: కేశబ్ గొగోయ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1991: కేశబ్ గొగోయ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1996: కళ్యాణ్ కుమార్ గొగోయ్, భారత జాతీయ కాంగ్రెస్
- 2001 : డా. కళ్యాణ్ కుమార్ గొగోయ్, భారత జాతీయ కాంగ్రెస్ (ఉప ఎన్నిక)
- 2001: డా. కళ్యాణ్ కుమార్ గొగోయ్, భారత జాతీయ కాంగ్రెస్
- 2006: ప్రశాంత ఫుకాన్, భారతీయ జనతా పార్టీ
- 2011: ప్రశాంత ఫుకాన్, భారతీయ జనతా పార్టీ [3]
- 2016: ప్రశాంత ఫుకాన్, భారతీయ జనతా పార్టీ [4]
- 2021: ప్రశాంత ఫుకాన్, భారతీయ జనతా పార్టీ [5]
మూలాలు
[మార్చు]- ↑ "Assam Legislative Assembly - MLA 1957-62". web.archive.org. 2021-08-16. Archived from the original on 2021-08-16. Retrieved 2022-07-02.
- ↑ "Assam Legislative Assembly - MLA 1962-67". web.archive.org. 2021-08-15. Archived from the original on 2021-08-15. Retrieved 2022-07-02.
- ↑ "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.