నాగ

వికీపీడియా నుండి
(నాగిని నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
విజయనగర కాలంనాటి నాగ శిల్పం.
నాగదేవతకు పూజలు చేస్తున్న భక్తులు
పావురాళ్ళకొండ బౌద్దారామంలో నాగ శిల్పం అవశేషం

నాగ (Nāga; సంస్కృతం: [[[:wikt:नाग#Sanskrit|नाग]], IAST: nāgá] Error: {{Lang}}: text has italic markup (help), మూస:Lang-my, IPA: [nəɡá]; Javanese: någå, Khmer: នាគ neak, Thai: นาค [nak] Error: {{Lang}}: text has italic markup (help), చైనీస్: 那伽, Tibetan: ཀླུ་) హిందూ మతం, బౌద్ధ మతంలోనాగదేవత గా పూజలందుకొంటున్న దేవత. ఇది నాగుపాము లేదా పాము రూపంలోఉంటుంది. నాగ పదానికి స్త్రీలింగం నాగిని. భారతదేశంలోని ఆదిమవాసులలో నాగ అనే ఒక తెగ కూడా ఉంది.

భాషా విశేషాలు

[మార్చు]

నాగము [ nāgamu ] nāgamu. సంస్కృతం from నగ a hill.] n. Lit: That which pertains to a mountain. A serpent, పాము. Particularly, a cobra. An elephant, ఏనుగు. Various species of పాములు are called కంపునాగము, చింత N. దుంప N. పీత N. శానికి N. జొన్న N. కృష్ణ N. కోడె. N. adj. Large, పెద్ద. When used as the second part of compound, (సమాసము) it means Excellent. శ్రేష్ఠము. నాగకంకణుడు nāga-kankanuḍu. n. Siva who wears a 'bracelet of snakes.' నాగకేసరము nāga-kēsaramu. n. The small tree termed Mesua ferra. Rox. ii. 605. నాగగన్నేరు a large species of Oleander. నాగగొలంగ nāga-golanga. n. A plant called Murraya exolica. Rox. ii. 374. నాగజెముడు nāga-jemuḍu. n. A kind of cactus or prickly pear. నాగతాళి nāga-tāli. n. The plant called the prickly pear, Cactus indicus. Rox. ii. 474. Ains. ii. 217. నాగదంతి nāga-danti. n. A plant called కుంజర or నాగస్ఫోటము. నాగపడిగలు nāga-paḍigalu. n. Earrings in the shape of the expanded head of the cobra de capella. నాగపడిగలదండ a necklace. నాగపాశము nāga-pāṣamu. n. The serpentine weapon of Varuna. Nooses twining like serpents. W. on Vish. P. 140. నాగబంధము nāga-bandhamu. n. The serpent's embrace, i.e., both wound together in an upright position as shown in various sculptures. అభినయ సంయుత హస్తభేదము. నాగబెత్తము nāga-bettamu. n. A cane with a metal tip at the end. నాగమళ్లె nāga-malle. n. The prickly pear; the plant named Justicia nasuta, అష్టపత్రిక. Rox. i. 120. నాగలోకము nāga-lōkamu. n. Lit: The serpent world, i.e., the nether world, పాతాళము. నాగవాసము nāga-vāsamu. n. The subterranean world of Nagas or fairies, నాగలోకము. A staple or a ring for a hasp, because shaped like a snake's head. తలుపు గొళ్లెముబైట తగిలించేది. The iron stays that diverge from the poles of a palanquin. A dancing house or theatre; a set of dancing girls, a troop of strolling players, నాట్యశాల. వేశ్యల మేళము. నాగస్వరము or నాగసరము nāga-svaramu. n. A hautboy, a kind of clarionet. A pipe used by snake players, పాములవాడు ఊదు బుర్ర. నాగాంతకుడు nāg-āntakuḍu. n. Lit: The killer of serpents, i.e., the eagle, గరుత్మంతుడు. నాగాననుడు nāgānanuḍu. n. Lit: 'Elephant faced', an epithet of Gaṇēsa. నాగు, నాగులు, నాగువు or నాగుబాము nāgu. n. A cobra. నాగము. నాగులుచీర a sort of petticoat woven with red stripes. నాగులచవితి nāgula-ṭsaviti. n. A festival devoted to serpent worship, held in the month of బాధ్రపదము. నాగేంద్రుడు nāgēndruḍu. n. The kind of the Naga fairies.

  • నాగదంతి యొక్క వృక్ష శాస్త్రీయ నామం Heliotropium indicum.
"https://te.wikipedia.org/w/index.php?title=నాగ&oldid=3305751" నుండి వెలికితీశారు