నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
Secretary-Generalజితేంద్ర అహ్మద్
లోకసభ నాయకుడుసుప్రియా సూలే
రాజ్యసభ నాయకుడుశరద్ పవార్
స్థాపకులుశరద్ పవార్
స్థాపన తేదీ8 ఫిబ్రవరి 2024 (2 నెలల క్రితం) (2024-02-08)[1]
రాజకీయ విధానంసెక్యులరిజం
Colours  ఆకుపచ్చ
ఈసిఐ హోదారాజకీయ పార్టీ
కూటమి
లోక్‌సభలో సీట్లు
4 / 543
}
రాజ్యసభలో సీట్లు
2 / 245
}
శాసనసభలో స్థానాలు
Indian states
12 / 288
}(Maharashtra)[2]
2 / 140
(Kerala)
Election symbol
Website

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) భారతదేశంలోని ఒక రాజకీయ పార్టీ.[3][4] ఈ పార్టీ గాంధీజం, సోషలిజం, సెక్యులరిజం సూత్రాలపై ఆధారపడి ఉంది . నేషనలిస్ట్ కాంగ్రెస్ శరత్ చంద్ర పార్టీ మహారాష్ట్ర కేరళ రాష్ట్రాలలో ప్రధానంగా ఉంది. ఈపార్టీ చిహ్నం "ఒక వ్యక్తి తురా (సంగీత వాయిద్యం) ఊదడాన్ని" సూచిస్తుంది. [4]

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (పార్టీ చీలిపోయింది) నుండి అజిత్ పవార్ జూలై 3, 2023న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అజిత్ పవార్ శివసేన ( షిండే వర్గం ) బిజెపితో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో చేరాడు . భారత ఎన్నికల సంఘం శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి వర్గానికి కొత్త గుర్తు పేరును కేటాయించింది-"నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్ )"పార్టీని గుర్తించింది. [5]

పార్టీ ఆవిర్భావం[మార్చు]

NCP (SP) అధ్యక్షుడు, శరద్ పవార్

1999 మే 20న భారత జాతీయ కాంగ్రెస్ నుండి సస్పెండ్ అయిన తర్వాత తరువాత శరద్ పవార్, పి.ఎ.సంగ్మా తారిక్ అన్వర్ తదితరులు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) 1999 జూన్ 10న ప్రారంభించారు. 2024లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవర్ తన ఎమ్మెల్యేలతో కలిసి భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించారు తరువాత మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ 2023 జులై 3న ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ సందర్భంగా అజిత్ పవార్ ర్ శివసేన, భారతీయ జనతా పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వంతో పొత్తుపెట్టుకున్నారు. దీంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో నేరుగా చీలికకు దారితీసింది. [5] శరద్ పవార్ నేతృత్వంలోని వర్గం పార్టీకి దాని కొత్త గుర్తుతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) గా పేరు మార్చబడింది. [4]

పార్టీ గుర్తు[మార్చు]

మహారాష్ట్రలోని రాయగఢ్ కోటలో పార్టీ గుర్తు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

అభివృద్ధిని అనుసరించి, శరద్ పవార్ నాయకత్వంలో పార్టీ తన చిహ్నాన్ని ఆవిష్కరించింది-ఇది 'మనిషి ఊదుతున్న సంగీత వాయిద్యాన్ని తమ పార్టీ గుర్తుగా నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చారిత్రాత్మక రాయగఢ్ కోటలో శరద్ పవార్ తమ పార్టీ గుర్తును ప్రకటించాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. https://m.economictimes.com/news/politics-and-nation/election-commission-allots-ncp-sharadchandra-pawar-name-to-sharad-group/articleshow/107503549.cms
  2. "Maharashtra Assembly Elections 2014: Maharashtra State Election Dates, Results, News, Governors and Cabinet Ministers 2014". dna.
  3. "శరద్‌ పవార్‌ కొత్త పార్టీ పేరు.. NCP శరద్‌చంద్ర పవార్". Sakshi. 2024-02-07. Retrieved 2024-04-01.
  4. 4.0 4.1 4.2 "Sharad Pawar inaugurates new party symbol at Raigad fort".
  5. 5.0 5.1 "NCP split: A chance of course correction for ECI?".

వెలుపలి లంకెలు[మార్చు]