వాడుకరి చర్చ:B.K.Viswanadh: కూర్పుల మధ్య తేడాలు
B.K.Viswanadh (చర్చ | రచనలు) |
|||
పంక్తి 402: | పంక్తి 402: | ||
I hope it makes sense :-) If not just ask. --[[వాడుకరి:MGA73|MGA73]] ([[వాడుకరి చర్చ:MGA73|చర్చ]]) 10:23, 12 మార్చి 2023 (UTC) |
I hope it makes sense :-) If not just ask. --[[వాడుకరి:MGA73|MGA73]] ([[వాడుకరి చర్చ:MGA73|చర్చ]]) 10:23, 12 మార్చి 2023 (UTC) |
||
: [[వాడుకరి:MGA73|MGA73]] - thank you for working on my files. i added some files to 2nd category, i have checked them, some files are not mine, i took screen shot by movies and books and some blogs. if u cant get any source just delete. thank you.--[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 05:28, 15 మార్చి 2023 (UTC) |
05:28, 15 మార్చి 2023 నాటి కూర్పు
వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె./పాతచర్చలు 1, వాడుకరి చర్చ:B.K.Viswanadh/పాతచర్చలు 2 |
క్రొత్త చర్చలు ఈ దిగువన వ్రాయగలరు
పందిరి
మీరు పందిరి వ్యాసాన్ని విస్తరించారు. కానీ మొలక మూసను తీసెయ్యలేదు. మూసను తీసెయ్యగలరు. ఇది కాక మరో రెండు వ్యాసాలను కూడా విస్తరించి ఉన్నారు. వీటన్నిటి తోటీ మొలకల విస్తరణ ప్రాజెక్టులో మీ కృషి పేజీని తయారు చెయ్యాలని మనవి. __చదువరి (చర్చ • రచనలు) 05:45, 17 ఆగస్టు 2020 (UTC)
Questions about photos
Hi! Sorry to write to you in English, but I do not speak Tulugu. I mostly work on images and I would like to move as many as possible to Commons so they can be used on other language versions of Wikipedia. I noticed that you have uploaded a lot of photos. That is great!
I noticed that they were taken by different cameras according to the metadata. I also noticed that some are from blogspot.com. Are you the photographer of all the photos you uploaded?
Is it possible for you to add a link on wikipedia to your account on blogspot and also a link on blogspot back to your userpage on wikipedia? It does not have to stay forever. Just long enough for us to verify that you control both accounts.
I also noticed that some of your old uploads are licensed GFDL and cc-by-2.5. Would you be willing to relicense from cc-by-2.5 to cc-by-3.0 or cc-by-4.0? --MGA73 (చర్చ) 21:10, 30 మార్చి 2021 (UTC)
- వాడుకరి:MGA73|MGA73 hi.. can you give me links of those images you wrote by blogs.thanks..B.K.Viswanadh (చర్చ) 06:00, 2 ఏప్రిల్ 2021 (UTC)
- Hi! This is a few examples దస్త్రం:Tirumala Musiam.jpg and దస్త్రం:Kmararamam-Samarlakota 1.jpg. --MGA73 (చర్చ) 07:35, 7 ఏప్రిల్ 2021 (UTC)
- Hi..MGA73, Thank you for contacting me.. yes i will try to upload again cc-by-3.0 or cc-by-4.0, or you can use this link of my blog Godaavari...B.K.Viswanadh (చర్చ) 07:41, 7 ఏప్రిల్ 2021 (UTC)
- Hi! You do not have to upload the photo again. You can just edit the pages and add or change to 3.0 or 4.0.
- About your blog can you add a link from https://www.blogger.com/profile/11575010074720307550 to your user page on wikipedia? --MGA73 (చర్చ) 08:10, 7 ఏప్రిల్ 2021 (UTC)
- Hello again! If you need to change many files perhaps వాడుకరి:Arjunaraoc can help you so you do not have to change a lot of files manually. --MGA73 (చర్చ) 19:23, 7 ఏప్రిల్ 2021 (UTC)
- Hi..MGA73, Thank you for contacting me.. yes i will try to upload again cc-by-3.0 or cc-by-4.0, or you can use this link of my blog Godaavari...B.K.Viswanadh (చర్చ) 07:41, 7 ఏప్రిల్ 2021 (UTC)
- Hi! This is a few examples దస్త్రం:Tirumala Musiam.jpg and దస్త్రం:Kmararamam-Samarlakota 1.jpg. --MGA73 (చర్చ) 07:35, 7 ఏప్రిల్ 2021 (UTC)
@B.K.Viswanadh, You have to go through all your uploads and update Summary(సారాంశం) field, with {{Information}} for your own works or {{Non-free use rationale}} for other works. Of course during this process, you can delete files if they are no longer being used, and export all free license files to Commons as well. You can look at my files, to understand the changes required. You have uploaded 480 files till date. I have made a subpage for you to review your files and add your review comments or update relevant fields.
- Hi B.K.Viswanadh! I noticed that you have started to check and fix the files you uploaded. That is great!
- Edits like Special:Diff/3166629 are good. Thank you. But perhaps you could also add an {{Information}} like Special:Diff/3166991? If you are NOT the photographer of that photo please fix my edit.
- Edits like Special:Diff/3166678 does not work. Adding more templates to a license only work if you use {{సొంత కృతి}}. But the biggest problem is that you are probably not the photographer. It seems to be an edited version of దస్త్రం:RaaLLapalli.jpg so the author of that file is వాడుకరి:Chavakiran and the license have to be the same as on that file. But that file is a photo of a photo or what is called a derivative work. So the question is who took the phot originally and when was it taken. If it was taken 50 years ago it can still be copyrighted but if it was taken 80 years ago it may be public domain. That is why all files should use {{information}} and all fields should be filled out as good as possible. --MGA73 (చర్చ) 20:53, 8 ఏప్రిల్ 2021 (UTC)
- @MGA73:, Thank you for continuing to engage on this topic. I have reviewed the first two files and made appropriate changes, updated the uploads subpage for @B.K.Viswanadh: to work further.--అర్జున (చర్చ) 23:12, 8 ఏప్రిల్ 2021 (UTC)
Hello again! We talked about upgrading license to also include 3.0 some time ago. I now have a bot on tewiki so if you are willing to relicense your uploads from 2.5 to 3.0 I can now do that with my bot. I just need a clear confirmation from you that you agree. As an example see దస్త్రం:Annavaram temple 3.jpg. I can also help add {{Information}} to your uploads. And if you conform that you are the photographer (or creator if not a photo example దస్త్రం:Gift.Cinema.jpg) of all files with the template {{సొంత కృతి}} I can also fill out the fields in the information template with source and author. --MGA73 (చర్చ) 19:17, 12 జూన్ 2022 (UTC)
G . Madhu Sai అడుగుతున్న ప్రశ్న (10:15, 15 ఏప్రిల్ 2021)
Meru sri chaitanya techno school in madanapalle lo telugu teacher ra sir --G . Madhu Sai (చర్చ) 10:15, 15 ఏప్రిల్ 2021 (UTC)
- హాయ్..G . Madhu Sai గారు.. కాదు.. వికీలోమీకేమైనా సందేహాలు ఉన్నాయా.. టైపింగ్, ఆర్టికల్ రాయడం, బొమ్మలు ఏవైనా అడగొచు..B.K.Viswanadh (చర్చ) 05:18, 16 ఏప్రిల్ 2021 (UTC)
ఉప్పలూరు (కంకిపాడు) గురించి Nagamalleswararao.Boddu అడుగుతున్న ప్రశ్న (13:58, 20 ఏప్రిల్ 2021)
హలో సర్ --Nagamalleswararao.Boddu (చర్చ) 13:58, 20 ఏప్రిల్ 2021 (UTC)
- హలో నాగమలేశ్వరరావు గారు..వికీ ప్రపంచానికి స్వాగతం...16:12, 20 ఏప్రిల్ 2021 (UTC)
సుర్నామ్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన
సుర్నామ్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ వాద్యం గురించి మూలాలు లభ్యమగుట లేదు. మొలక. ఈ వ్యాసాన్ని మూలాలతో విస్తరించాలి. ఈ వ్యాసం సృష్టి కర్త కానీ, ఔత్సాహిక ఇతర వాడుకరి గానీ ఒక వారం రోజులలో విస్తరించాలి. లేదా తొలగించబడుతుంది.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సుర్నామ్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➠ కె.వెంకటరమణ⇒చర్చ 13:49, 10 మే 2021 (UTC) ➠ కె.వెంకటరమణ⇒చర్చ 13:49, 10 మే 2021 (UTC)
Baki Venkata Ramana reddy అడుగుతున్న ప్రశ్న (07:36, 11 మే 2021)
చాలా సంతోషం గురువుగారు సభ్యునిగా స్వీకరించి నందుకు అన్ని వేళల కృతజ్ఞతలు ఈ అవకాశము ఇచ్చినందుకు అన్ని విధాలా సద్వినియోగం చేసుకుంటాను మరొక్కసారి మీకు ధన్యవాదములు 🙏 --Baki Venkata Ramana reddy (చర్చ) 07:36, 11 మే 2021 (UTC)
- నమస్తే...మీకేవైనా సందేహాలు ఉంటే అడగండి..ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ) 22:31, 16 మే 2021 (UTC)
ఏడనున్నాడో గురించి Lakshmi venkata prasanna అడుగుతున్న ప్రశ్న (09:23, 16 మే 2021)
ఏడానున్నాడో పాటుకావాలి --Lakshmi venkata prasanna (చర్చ) 09:23, 16 మే 2021 (UTC)
పాటలకు గూగుల్‌లో వెదజండి. వ్యాసాల్లోమార్పులపై మీకేవైనా సందేహాలు ఉంటే అడగండి..B.K.Viswanadh (చర్చ) 22:32, 16 మే 2021 (UTC)
Venkatarao avasarala అడుగుతున్న ప్రశ్న (16:04, 3 జూన్ 2021)
నమస్కారం. ఇందులో ఒక వ్యాసం రాయడానికి సంబంధించిన వివరాలు తెలియచేయవలసినదిగా కోరుతున్నాను. లేదా ఆ వివరాలు ఉన్న లింకు ను తెలియచేసినా సరే. ధన్యవాదాలు. --Venkatarao avasarala (చర్చ) 16:04, 3 జూన్ 2021 (UTC)
- Venkatarao avasarala గారు మీరు ఏ వ్యాసం రాయాలనుకుంటున్నారు..B.K.Viswanadh (చర్చ) 18:29, 7 జూన్ 2021 (UTC)
సరైన నిర్ణయం తీసుకోండి
రచ్చబండలో చదువరిపై అధికార, నిర్వాహక హోదాల నిరోధంపై సరైన నిర్ణయం తీసుకొని తెవికీ అభివృద్ధికై తోడ్పడండి. వికీపీడియా:రచ్చబండ#చదువరిపై అధికార, నిర్వాహక హోదాలపై నిరోధం ప్రతిపాదన / / అజయ్ కుమార్ / / తెలుగు భాషాభిమాని.
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
ఆహ్వానం WPWP పునసమీక్షా సమావేశం
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 లో మీ చేర్పులకు ధన్యవాదములు, ఇందులో భాగంగా జూలై 15వ తేదీ సాయంత్రం 7.00 నుండి 8.00 IST వరకు జరుగుతున్న సభ్యుల పునసమీక్షా సమావేశంలో గూగుల్ మీట్ ద్వారా చేరగలరు (లింకు) Or Open Google Meet and enter this code: bqk-vdyf-gzc , ప్రాజెక్టు జరిగే కాలంలో ఇందులో పాల్గోనే అందరూ సబ్యులూ వీలయితే నేర్చుకొన్న విషయాలు పంచుకోవచ్చు,సూచనలు కూడా చేయవచ్చు, కొత్త వారికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది.
[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities
Hello,
As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.
An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:
- Date: 31 July 2021 (Saturday)
- Timings: check in your local time
- Bangladesh: 4:30 pm to 7:00 pm
- India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
- Nepal: 4:15 pm to 6:45 pm
- Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
- Live interpretation is being provided in Hindi.
- Please register using this form
For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.
Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)
64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక) వ్యాసం తొలగింపు ప్రతిపాదన
64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ వ్యాసం స్వయంగా , సంస్థ నిర్వహించేవారు ప్రచారం కోసం రాసినట్టుంది .. తగు మూలాలు కూడా చూపలేదు. వ్యాసంలో దిద్దుబాట్లు చేసిన వాడుకరులు పుటలో ఈ అంశంకి సంబందించి విషయాలు రాసి ఉన్నాయి . పూర్తిగా ప్రచార దృక్పధంతో రాసినట్టనిపిస్తుంది.
తగు మూలాలు చూపని యెడల ఈ వ్యాసాన్ని తెలగించవలసిందిగా ప్రతిపాదిస్తున్నాను.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక) పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. కాలవిరాగ్య (చర్చ) 13:24, 11 ఆగస్టు 2021 (UTC) కాలవిరాగ్య (చర్చ) 13:24, 11 ఆగస్టు 2021 (UTC)
Invitation for Wiki Loves Women South Asia 2021
Wiki Loves Women South Asia 2021
September 1 - September 30, 2021view details!
Wiki Loves Women South Asia is back with the 2021 edition. Join us to minify gender gaps and enrich Wikipedia with more diversity. Happening from 1 September - 30 September, Wiki Loves Women South Asia welcomes the articles created on gender gap theme. This year we will focus on women's empowerment and gender discrimination related topics.
We are proud to announce and invite you and your community to participate in the competition. You can learn more about the scope and the prizes at the project page.
Best wishes,
Wiki Loves Women Team 22:06, 18 ఆగస్టు 2021 (UTC)
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి
నమస్తే B.K.Viswanadh,
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.
ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.
70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.
మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.
ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
నమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:13, 1 సెప్టెంబరు 2021 (UTC)
బుడబుక్కల గురించి Kongalaramprasad అడుగుతున్న ప్రశ్న (08:48, 1 సెప్టెంబరు 2021)
దయచేసి బుడబుక్కల నుండి "రామ జోగి దీవెన" తీసి వేయండి....రామ జోగి కులం ప్రత్యేక కులం ఉన్నది....ప్రభుత్వం గుర్తించిన 17 కులాలలో ప్రత్యేకంగా ఉన్నది. రామ జోగి అనే కులం సాతాని మిశ్రమ " శ్రీ వైష్ణవుల" లో ప్రత్యేక కులం.. --Kongalaramprasad (చర్చ) 08:48, 1 సెప్టెంబరు 2021 (UTC)
మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం
@B.K.Viswanadh గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.
- File:Jwaladeepa_Rahasyam_Movie_Stils_(1).png
- File:Mohan_publishing_house,Rajamandri.jpg
- File:A.P._Village_Veerampalem-1.jpg
- File:A.P._Village_Veerampalem-2.jpg
వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 05:59, 21 డిసెంబరు 2021 (UTC)
మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు
@B.K.Viswanadh గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:20, 2 జనవరి 2022 (UTC)
- Arjunaraocbot గారు అన్ని తొలగించవచ్చు. వీటి ఉపయోగం లేదు. ధన్యవాదాలు.B.K.Viswanadh (చర్చ) 05:05, 4 జనవరి 2022 (UTC)
How we will see unregistered users
Hi!
You get this message because you are an admin on a Wikimedia wiki.
When someone edits a Wikimedia wiki without being logged in today, we show their IP address. As you may already know, we will not be able to do this in the future. This is a decision by the Wikimedia Foundation Legal department, because norms and regulations for privacy online have changed.
Instead of the IP we will show a masked identity. You as an admin will still be able to access the IP. There will also be a new user right for those who need to see the full IPs of unregistered users to fight vandalism, harassment and spam without being admins. Patrollers will also see part of the IP even without this user right. We are also working on better tools to help.
If you have not seen it before, you can read more on Meta. If you want to make sure you don’t miss technical changes on the Wikimedia wikis, you can subscribe to the weekly technical newsletter.
We have two suggested ways this identity could work. We would appreciate your feedback on which way you think would work best for you and your wiki, now and in the future. You can let us know on the talk page. You can write in your language. The suggestions were posted in October and we will decide after 17 January.
Thank you. /Johan (WMF)
18:20, 4 జనవరి 2022 (UTC)
మీరు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు
@B.K.Viswanadh గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 01:00, 11 జనవరి 2022 (UTC)
SHAKTI PATALU అడుగుతున్న ప్రశ్న (00:27, 13 ఫిబ్రవరి 2022)
నమస్తే, నేను రాసిన పాటలు వికిపిడియాలో పెట్టాలనుకుంటున్నాను. దయచేసి ఎలా చెయ్యాలో చెప్పగలరు. శక్తి --SHAKTI PATALU (చర్చ) 00:27, 13 ఫిబ్రవరి 2022 (UTC)
2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు
@B.K.Viswanadh గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:05, 1 మార్చి 2022 (UTC)
నేతకారుడు వ్యాసం తొలగింపు ప్రతిపాదన
నేతకారుడు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ వ్యాసం 2007 అక్టోబరులో సృష్టించబడింది.అప్పట నుండి ఇప్పటివరకు ఎటువంటి మూలాలు లేవు.వ్యాసం శీర్షిక తప్పుగా ఉంది.నేతకాడు అని ఉండాలి.అసలు వ్యాసంలో శీర్షికకు సంబందించిన విషయసంగ్రహం సంపూర్ణంగా లేదు. ఇది ఎవరినో విమర్శించినట్లుగా ఉంది.వికీ శైలిలో లేదు.వర్గీకరణ లేదు.10 రోజులలో లోపు వికీశైలిలో, తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నేతకారుడు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 09:15, 14 మార్చి 2022 (UTC) యర్రా రామారావు (చర్చ) 09:15, 14 మార్చి 2022 (UTC)
- యర్రా రామారావు గారు. నేతకారుడు సరైన పేరు అనుకుంటాను.(ఉదా, కళాకారుడు కళాకాడు, చిత్రకారుడు చిత్రకాడు, సరి చూసి అదే పేరు అయితే శీర్షిక మార్చండి, మూలాలు వెతికి విస్తరించండి. వికీలో దయచేసి ఎవరి రాసారో వారే పూర్తి చేయాలి అనే సంస్కృతి మంచిది కాదు. వ్యాసం మొదలు పెట్టిన వారు వికీలో ఎక్కువకాలం ఉండకపోవచ్చు, లేదా ఉండవచు. అయినా కూడా మొదలుపెట్టారు కనుక వారిదే భాద్యత అనేది కరెక్టు కాదు. ఉండదగ్గ వ్యాసం అయినా ఎవరు మొదలుపెట్టారో వారే పూర్తి చేయాలి అంటే చాలా వ్యాసాలు తొలగించవలసి ఉంటుంది. వీలైతే చేయండి. తొలగింపులు మంచివి కావు. మీకు సాధ్యమైనంత వరకూ చేయండి., అసలు మూలాలు, సమాచారం దొరకనపుడు ఎలాగూ తప్పదు. నేనూ కొంత ప్రయత్నం చేస్తాను. చర్చ లేకుండా తొలగింపు నోటీసు తీసేయవద్దన్నారు కనుక ఇది రాసాను. నిధానంగా మనం కలిసి వ్యాసం పూర్తి చేద్దాం..ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ) 07:23, 20 మార్చి 2022 (UTC)
Cryptomaram అడుగుతున్న ప్రశ్న (20:36, 20 మార్చి 2022)
Hi Viswanadh garu,
English keyboard meedha telugu lo typing ela cheyalo naaku theliyatledhu. Ee samarcharam unna help article ki link ivvagalara?
Dhanyavadhalu, Deepak --Cryptomaram (చర్చ) 20:36, 20 మార్చి 2022 (UTC)
- https://lekhini.org/ వాడి చూదండి. B.K.Viswanadh (చర్చ) 03:08, 22 మార్చి 2022 (UTC)
- @Cryptomaram గారూ, లిప్యంతరీకరణ గురించిన మీ సందేహాన్ని తీర్చేందుకు విశ్వనాధ్ గారు ఇచ్చినది చక్కటి లింకు. అయితే వికీలోనే మీకు పనికివచ్చే పేజీ ఒకటుంది. అది వికీపీడియా:టైపింగు సహాయం. ఇక్కడ కూడా మీకు తగిన సహాయం లభిస్తుంది, చూడండి. __ చదువరి (చర్చ • రచనలు) 23:13, 23 మార్చి 2022 (UTC)
Naresh neelam అడుగుతున్న ప్రశ్న (02:42, 26 ఏప్రిల్ 2022)
నమస్కారం సార్ --Naresh neelam (చర్చ) 02:42, 26 ఏప్రిల్ 2022 (UTC)
- Naresh neelamగారు నమస్తే..B.K.Viswanadh (చర్చ)
Margam krishna murthy అడుగుతున్న ప్రశ్న (17:26, 22 జూన్ 2022)
How to translate my name in to telugu as మార్గం కృష్ణ మూర్తి --Margam krishna murthy (చర్చ) 17:26, 22 జూన్ 2022 (UTC)
ఆహ్వానం: వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022
నమస్కారం
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.
వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్‌లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఈ ప్రాజెక్టుని ఘనంగా జరుపుకోవడానికి మన తెలుగు వికీపీడియా సభ్యులందరూ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ప్రాజెక్టు పేజీ వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ని చూడగలరు.
మీ NskJnv 18:13, 29 జూన్ 2022 (UTC)
ఆసియా, ఆస్ట్రేలియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా గురించి Sathvikaaaaaaaaa అడుగుతున్న ప్రశ్న (10:56, 26 జూలై 2022)
Hello sir 2021 లో రామప్ప దేవాలయం కూడా యునెస్కో వారు ప్రపంచ వారసత్వ నగరంగా చేశారు..కదా.ఆ దేవాలయం కూడా add ఎలా చేయడం --Sathvikaaaaaaaaa (చర్చ) 10:56, 26 జూలై 2022 (UTC)
- వర్గం:భారతదేశం లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అనే వర్గంలో చేర్చితే సరిపోతుంది.B.K.Viswanadh (చర్చ)
Rajaprathapam అడుగుతున్న ప్రశ్న (11:10, 5 సెప్టెంబరు 2022)
How can I change my language --Rajaprathapam (చర్చ) 11:10, 5 సెప్టెంబరు 2022 (UTC)
- పైన కల సెర్చ్ బాక్స్ లో క్రజర్ పెట్టగానే కింద వచ్చే ద్రాప్ డౌన్ మెనూలో లిప్యాంతీకరణ అనేది ఎన్నుకొండి. అటూపై మీకు తెలుగు వస్తుంది.. B.K.Viswanadh (చర్చ) 09:36, 8 సెప్టెంబరు 2022 (UTC)
Peyyeti Ranga Rao అడుగుతున్న ప్రశ్న (06:54, 25 సెప్టెంబరు 2022)
ప్రఖ్యాత తెలుగు రచయితల పేర్లు, వారి గురించిన విశేషాలు ఇందులో చేర్చవచ్చున, ఎలాగు? --Peyyeti Ranga Rao (చర్చ) 06:54, 25 సెప్టెంబరు 2022 (UTC)
- తప్పకుండా చేర్చవచ్చు. మొదత మీరు చెర్చాలనుకున్న రచయిత పేరు సెర్చ్ చేయంది, ఉంటే సరే లేకుంటే చేర్చవచు.. B.K.Viswanadh (చర్చ) 04:51, 21 అక్టోబరు 2022 (UTC)
Vinaygems అడుగుతున్న ప్రశ్న (05:11, 3 అక్టోబరు 2022)
Sir ,how are you.Hope you are fine .Sir recently I created a page called మరణశిక్ష Sir can you please make it better as I am a beginner in editing --Vinaygems (చర్చ) 05:11, 3 అక్టోబరు 2022 (UTC)
- తప్పకుండా చేస్తాను. ధన్యవాదాలు..--B.K.Viswanadh (చర్చ) 13:25, 8 అక్టోబరు 2022 (UTC)
Allu.Venkateswarlu అడుగుతున్న ప్రశ్న (15:03, 18 అక్టోబరు 2022)
Hi Namasthe, at present I dont have question. Soon will come back if any clarity required.
with Thanks. --Allu.Venkateswarlu (చర్చ) 15:03, 18 అక్టోబరు 2022 (UTC)
- తప్పకుండా మీకున్న సందేహాలను అడగండి. B.K.Viswanadh (చర్చ) B.K.Viswanadh (చర్చ) 04:51, 21 అక్టోబరు 2022 (UTC)
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
Dear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Help us organize!
Dear Wikimedian,
You may already know that the third iteration of WikiConference India is happening in March 2023. We have recently opened scholarship applications and session submissions for the program. As it is a huge conference, we will definitely need help with organizing. As you have been significantly involved in contributing to Wikimedia projects related to Indic languages, we wanted to reach out to you and see if you are interested in helping us. We have different teams that might interest you, such as communications, scholarships, programs, event management etc.
If you are interested, please fill in this form. Let us know if you have any questions on the event talk page. Thank you MediaWiki message delivery (చర్చ) 15:21, 18 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
Dear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Core organizing team.
WikiConference India 2023:WCI2023 Open Community call on 18 December 2022
Dear Wikimedian,
As you may know, we are hosting regular calls with the communities for WikiConference India 2023. This message is for the second Open Community Call which is scheduled on the 18th of December, 2022 (Today) from 7:00 to 8:00 pm to answer any questions, concerns, or clarifications, take inputs from the communities, and give a few updates related to the conference from our end. Please add the following to your respective calendars and we look forward to seeing you on the call.
- [WCI 2023] Open Community Call
- Date: 18 December 2022
- Time: 1900-2000 [7 pm to 8 pm] (IST)
- Google Link: https://meet.google.com/wpm-ofpx-vei
Furthermore, we are pleased to share the telegram group created for the community members who are interested to be a part of WikiConference India 2023 and share any thoughts, inputs, suggestions, or questions. Link to join the telegram group: https://t.me/+X9RLByiOxpAyNDZl. Alternatively, you can also leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 08:11, 18 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Organizing team
వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 8 గురించి Baki Venkata Ramana reddy అడుగుతున్న ప్రశ్న (02:39, 8 ఫిబ్రవరి 2023)
చరిత్రలో ఈరోజు ఎనిమిదో తారీకు --Baki Venkata Ramana reddy (చర్చ) 02:39, 8 ఫిబ్రవరి 2023 (UTC)
Follow up on photos
Hello again!
As a follow up to the discussion at #Questions about photos I have made these 2 categories:
1) Could you check the files in the first category and see if there are any files where you are not the photographer or creator?
- If there are any files that is not your work please move them to the second category (and add source and author).
2) Once you have checked that only files you have made in the first category I can help add source and author with my bot. I just need you to confirm that "All files in the first category is my work".
3) We talked about relicense of the files. I can do that for you with my bot. I just need you to conform that "Yes I agree to relicense all my files in the first category with cc-by-sa-4.0".
4) To confirm that it is your blog perhaps you can add a link from https://www.blogger.com/profile/11575010074720307550 to your user page on wikipedia? Once that is done let me know and once it is confirmed I will make a note on Wikipedia that it is confirmed.
I hope it makes sense :-) If not just ask. --MGA73 (చర్చ) 10:23, 12 మార్చి 2023 (UTC)
- MGA73 - thank you for working on my files. i added some files to 2nd category, i have checked them, some files are not mine, i took screen shot by movies and books and some blogs. if u cant get any source just delete. thank you.--B.K.Viswanadh (చర్చ) 05:28, 15 మార్చి 2023 (UTC)