"బాలాసోర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
606 bytes added ,  6 సంవత్సరాల క్రితం
బాలాసోర్ జిల్లాకు కళలు, సంప్రదాయం మరియు సంస్కృతి కలగలిసిన అద్భుతమైన చరిత్ర ఉంది. జిల్లాలో పలు సుందర ప్రదేశాలు మరియు అందమైన ఆలయాలు ఉన్నాయి. జిల్లాలో హిందువులు, ముస్లిములు, సిక్కులు, క్రైస్తవులు మొదలైన విభిన్న మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. జిల్లాలో విభిన్న సంప్రదాయాల మతవిశ్వాసాల మిశ్రిత వాతావరణం కనిపిస్తుంది. జిల్లాలోని భొగ్రై వద్ద లభించిన రాగినాణ్యాలు మరియు ఆవన, కుపారి మరియు అయోధ్య వద్ద లభించిన బౌద్ధ శిల్పాలు ఈ ప్రాంతంలో బుద్ధిజం ఉందని భావించడానికి నిదర్శనంగా ఉన్నాయి.
భౌమాకర్ కాలంలో బుద్ధిజం ప్రాబల్యంలో ఉంది. జలేశ్వర్, ఆవన మరియు బాలాసీర్ లలో ఉన్న మహావీరుని శిల్పాలు ఈ ప్రాంతంలో జైనిజం ఉన్నదని తెలియజేస్తున్నాయి. 10-11 శతాబ్ధాలలో ఈ ప్రాంతంలో జైనిజం శక్తివంతంగా ఉంది.
=== సైబా పీఠంశైవం ===
బాలాసోర్ జిల్లా సైబపీఠం చాలా ప్రాముఖ్యత కలిగినది. జిల్లా అంతటా పలు శివాలయాలు ఉన్నాయి. వీటిలో చందనేశ్వర్, బనేశ్వర్, ఝదేశ్వర్, పనచలింగేశ్వర్, భూసందేశ్వర్ మరియు మణినాగేశ్వర్ వద్ద ఉన్న శివాలయాలు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
Balasore District is highly famous for its Saibapitha”s and many a temples of Lord Shiva are seen at places throughout the district. The temples of Lord Shiva at Chandaneshwar, Baneshwar, Jhadeshwar, Panchalingeshwar, Bhusandeshwar and Maninageshwar are highly popular.
 
=== శక్తిపీఠం ===
The District has also attained fame for its Saktipitha’s, found at “Bhudhar Chandi” of Sajanagarh, “Danda Kali” of Khantapara and “Chandi Mandir” at Kharjureshwar. The Sun temples of Ayodhya, Seragarh, Nilagiri and Bardhanpur makes one to reminiscence about the images of the “Sun Devotee”. Vaishnab Dharma is popular here from the time of Gupta dynasty. Vishnu temples at different places of the District and the Khirochora temple (built during the period of second Narasingha Dev) highlight the religious and cultural inclinations of the District”s people.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1329715" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ