"బాలాసోర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
273 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
భౌమాకర్ కాలంలో బుద్ధిజం ప్రాబల్యంలో ఉంది. జలేశ్వర్, ఆవన మరియు బాలాసీర్ లలో ఉన్న మహావీరుని శిల్పాలు ఈ ప్రాంతంలో జైనిజం ఉన్నదని తెలియజేస్తున్నాయి. 10-11 శతాబ్ధాలలో ఈ ప్రాంతంలో జైనిజం శక్తివంతంగా ఉంది.
=== శైవం ===
బాలాసోర్ జిల్లా సైబపీఠం చాలా ప్రాముఖ్యత కలిగినది. జిల్లా అంతటా పలు శివాలయాలు ఉన్నాయి. వీటిలో చందనేశ్వర్, బనేశ్వర్, ఝదేశ్వర్, పనచలింగేశ్వర్, భూసందేశ్వర్ మరియు మణినాగేశ్వర్ వద్ద ఉన్న శివాలయాలు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
Balasore District is highly famous for its Saibapitha”s and many a temples of Lord Shiva are seen at places throughout the district. The temples of Lord Shiva at Chandaneshwar, Baneshwar, Jhadeshwar, Panchalingeshwar, Bhusandeshwar and Maninageshwar are highly popular.
 
=== శక్తిపీఠం ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1329716" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ