చినగంజాం: కూర్పుల మధ్య తేడాలు
JVRKPRASAD (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: <ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 భారత ప్రభుత్వం నిర్వహించి using AWB |
||
పంక్తి 101: | పంక్తి 101: | ||
|footnotes = |
|footnotes = |
||
}} |
}} |
||
'''చినగంజాము''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము.<ref |
'''చినగంజాము''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>., మండలము. పిన్ కోడ్: 523 135., ఎస్.టి.డి.కోడ్ = 08594. |
||
చీరాల - ఒంగోలు రాష్ట్ర రహదారి లో ఈ సముద్ర తీర గ్రామము ఉన్నది. ఇది ముఖ్యంగా ఉప్పు తయారీ కి ప్రసిద్ది. |
చీరాల - ఒంగోలు రాష్ట్ర రహదారి లో ఈ సముద్ర తీర గ్రామము ఉన్నది. ఇది ముఖ్యంగా ఉప్పు తయారీ కి ప్రసిద్ది. |
15:06, 8 సెప్టెంబరు 2015 నాటి కూర్పు
చినగంజాము |
|
— మండలం — | |
ప్రకాశం పటంలో చినగంజాము మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో చినగంజాము స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°42′N 80°15′E / 15.7°N 80.25°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండల కేంద్రం | చినగంజాము |
గ్రామాలు | 7 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 40,668 |
- పురుషులు | 20,365 |
- స్త్రీలు | 20,303 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 56.31% |
- పురుషులు | 67.80% |
- స్త్రీలు | 44.86% |
పిన్కోడ్ | 523135 |
చినగంజాము | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 15°42′N 80°15′E / 15.7°N 80.25°E{{#coordinates:}}: cannot have more than one primary tag per page | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | చినగంజాము |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 19,060 |
- పురుషులు | 9,099 |
- స్త్రీలు | 9,259 |
- గృహాల సంఖ్య | 4,356 |
పిన్ కోడ్ | 523 135 |
ఎస్.టి.డి కోడ్ |
చినగంజాము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1]., మండలము. పిన్ కోడ్: 523 135., ఎస్.టి.డి.కోడ్ = 08594.
చీరాల - ఒంగోలు రాష్ట్ర రహదారి లో ఈ సముద్ర తీర గ్రామము ఉన్నది. ఇది ముఖ్యంగా ఉప్పు తయారీ కి ప్రసిద్ది.
దీనికి గంధపురి అనే పేరు కూడా ఉన్నది.
గుండ్లకమ్మ నది ఇక్కడే బంగాళా ఖాతములో కలుస్తుంది. చారిత్రకమైన మోటుపల్లె రేవు ఇక్కడికి 12 కి.మీ.ల దూరములో ఉన్నది.
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:-ఈ ఆలయంలో స్వామివారి తిరునాళ్ళు, 2015,మార్చ్-5వ తేదీ, ఫాల్గుణ పౌర్ణమి, గురువారం రాత్రి వైభవంగా నిర్వహించినారు. తిరునాళ్ళ సాందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించినారు. భక్తులు ప్రత్యేక ఆకుపూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్తు ప్రభ కట్టినారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. తెల్లవారుఝాము వరక్ సాగిన వీరబ్రహ్మేంద్రస్వామి నాటకాన్ని భక్తులు ఉత్సాహంగా తిలకించినారు. ఈ తిరునాళ్ళకు చినగంజాం , కొత్తపాలెం గ్రామాల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చినారు. భక్తులకు ఆలయ కమిటీ వారు త్రాగునీరు, తదితర సౌకర్యాలు కలుగజేసినారు. [3]
విశేషాలు
చినగంజాం గ్రామానికి చెందిన ఎం.భానుప్రకాశ్ రెడ్డి, అను విద్యార్థి, జాతీయస్థాయి పాఠశాలల పోటీలలో బాలుర విభాగంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరపున పాల్గొనటానికి ఎంపికైనాడు. ఈ గ్రామానికి చెందిన వై.బాలకృష్ణా రెడ్డి, అను విద్యార్థి, ఈ పోటీలలో బాలుర విభాగంలో, ప్రత్యామ్నాయ ఆటగాడిగా పాల్గొనటానికి ఎంపికైనాడు. [2]
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 18,358.[2] ఇందులో పురుషుల సంఖ్య 9,099, మహిళల సంఖ్య 9,259, గ్రామంలో నివాస గ్రుహాలు 4,356 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 4,308 హెక్టారులు.
సమీప గ్రామాలు
కడవకుదురు 3.7 కి.మీ, పెదగంజాం 5.2 కి.మీ, సంతరావూరు 7.1 కి.మీ, గొనసపూడి 7.5 కి.మీ, పుల్లరిపాలెం 7.5 కి.మీ.
సమీప పట్టణాలు
వేటపాలెం 11.6 కి.మీ, నాగులుప్పలపాడు 16.8 కి.మీ, ఇంకొల్లు 17.3 కి.మీ.
మండలంలోని గ్రామాలు
- సంతరావూరు
- గొనసపూడి
- చింతగుంపల్లి
- కడవకుదురు
- మోటుపల్లి
- చినగంజాం
- పెదగంజాం
- సొపిరాల
- కొత్తపాలెం(చినగంజాం)
- పల్లెపాలెం(చినగంజాం)
- మూలగానివారిపాలెం
- నీలాయపాలెం
మూలాలు
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-6; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015,మార్చ్-7; 15వ పేజీ.