"కన్నడ భాష" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బేదము → భేదము (2), అభివృద్ది → అభివృద్ధి, బడినది. → బడింద using AWB
చి (clean up, replaced: Karnataka → కర్నాటక using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బేదము → భేదము (2), అభివృద్ది → అభివృద్ధి, బడినది. → బడింద using AWB)
 
== భాష ==
కన్నడ భాష దాదాపుగా 2500 సంవత్సరములుగా మాట్లాడబడుచున్నది మరియు దాని లిపి 1900 సంవత్సరములుగా వాడుకలో ఉన్నది మొదటిలో దాని అభివృద్దిఅభివృద్ధి మిగతా ద్రావిడ భాషలు, తెలుగు ఆశ్రియు లానే ఉన్నప్పటికీ తరువాతి కాలములో అదికూడా సంస్కృత భాష, సాహిత్య ప్రభావాలకు గురి అయ్యింది.
 
కన్నడ మూడు విధముల బేదములకుభేదములకు లోబడి ఉన్నది అవి లింగ, సంఖ్య కాల బేదములుభేదములు.
 
[[దస్త్రం:Flag of Karnataka.svg|thumb|150px|'కన్నడ భావుటా' - కన్నడ పతాకము]]
''కన్నడ అక్షరమాలను [[:kn:ಕನ್ನಡ ಅಕ್ಷರಮಾಲೆ|ఇక్కడ]] చూడండి''
 
కన్నడ భాషలో 52 అక్షరాలు ఉన్నాయి. ఇతర భారతీయ భాషలలోని అక్షరాలకు కన్నడ అక్షరాలకు సారూప్యము ఉన్నదిఉంది. కన్నడ లిపి బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించినది. ఇతర భారతీయ భాషలలాగే ఒత్తులతో కూడి మూల అక్షరాలు అనేక ద్విత్వాక్షరాలు ఏర్పడటము వలన లిపి కొంత సంక్లిష్టమైనదే. మూలాక్షరాలు 52 అయినా అనేక గుణింతాలు, వత్తులతో కలిపి అనేక అక్షరాలు యేర్పడతాయి. <!-- Each written symbol in the Kannada script corresponds with one [[syllable]], as opposed to one [[phoneme]] in languages like [[English language|English]].-->
 
=== లిప్యాంతరీకరణ ===
 
== కొన్ని విశేషాలు ==
* భారతీయ భాషలలో తొట్టతొలి విజ్ఞానసర్వస్వము కన్నడ భాషలో వెలువొందినదని భావిస్తారు. అది తరువాత '''శివతత్వరత్నాకర'''మనే పేరిట [[సంస్కృతము]]లోకి అనువదించబడినదిఅనువదించబడింది.
 
== ఇవికూడా చూడండి ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1975962" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ