మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 84: | పంక్తి 84: | ||
==2004 ఎన్నికలు== |
==2004 ఎన్నికలు== |
||
[[2004]]లో జరిగిన 14 వ లోకసభ ఎన్నికలలో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డి.విఠల్‌రావు తన సమిప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం]] |
[[2004]]లో జరిగిన 14 వ లోకసభ ఎన్నికలలో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డి.విఠల్‌రావు తన సమిప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]] చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డిపై 47907 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి [[భారతీయ జనతా పార్టీ]] మద్దతు ఇచ్చింది. అంతకు పూర్వం [[1999]]లో జరిగిన లోకసభ ఎన్నికలలో [[భాజపా]] అభ్యర్థి జితేందర్ రెడ్డి తెలుగుదేశం మద్దతుతో ఎన్నికయ్యాడు. |
||
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజక వర్గాలు]] |
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజక వర్గాలు]] |
||
{{ఆంధ్రప్రదేశ్‌లోని లోకసభ నియోజకవర్గాలు}} |
{{ఆంధ్రప్రదేశ్‌లోని లోకసభ నియోజకవర్గాలు}} |
20:16, 13 జనవరి 2008 నాటి కూర్పు
ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
- కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గం
- నారాయణపేట అసెంబ్లీ నియోజక వర్గం
- మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజక వర్గం
- జడ్చర్ల అసెంబ్లీ నియోజక వర్గం
- దేవరకద్ర అసెంబ్లీ నియోజక వర్గం
- మక్తల్ అసెంబ్లీ నియోజక వర్గం
- షాద్‌నగర్ అసెంబ్లీ నియోజక వర్గం
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
లోకసభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ రెండవ 1957-62 జే.రామేశ్వర్ రావు భారత జాతీయ కాంగ్రెస్ మూడవ 1962-67 జే.బి.ముత్యాలరావు భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 జే.రామేశ్వర్ రావు భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971-77 జే.బి.ముత్యాలరావు భారత జాతీయ కాంగ్రెస్ ఆరవ 1977-80 జే.రామేశ్వర్ రావు భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 ఎస్.జైపాల్‌రెడ్డి జనత పార్టీ తొమ్మిదవ 1989-91 మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్ పదకొండవ 1996-98 మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్ పన్నెండవ 1998-99 ఎస్.జైపాల్‌రెడ్డి జనత పార్టీ పదమూడవ 1999-04 జితేందర్‌రెడ్డి భారతీయ జనతా పార్టీ పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు డి.విఠల్ రావు భారత జాతీయ కాంగ్రెస్
2004 ఎన్నికలు
2004లో జరిగిన 14 వ లోకసభ ఎన్నికలలో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డి.విఠల్‌రావు తన సమిప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డిపై 47907 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. అంతకు పూర్వం 1999లో జరిగిన లోకసభ ఎన్నికలలో భాజపా అభ్యర్థి జితేందర్ రెడ్డి తెలుగుదేశం మద్దతుతో ఎన్నికయ్యాడు.