నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ using AWB
పంక్తి 1: పంక్తి 1:
[[మెదక్]] జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో '''నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం''' ఒకటి.
[[మెదక్]] జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో '''నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం''' ఒకటి.


==నియోజకవర్గంలోని మండలాలు==
==నియోజకవర్గంలోని మండలాలు==

03:41, 29 మార్చి 2018 నాటి కూర్పు

మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు

  • కౌడిపల్లి
  • కుల్చారాం
  • నర్సాపూర్
  • హత్నూర్
  • ఎల్దుర్తి
  • పుల్కర్

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 సునితా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ కిషన్ రెడ్డి సి.పి.ఐ.
2014 చిలుముల మోహన రెడ్ది తె.రా.స వాకిట సునీత కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సునీతా లక్ష్మారెడ్డి పోటీచేయగా, మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి చెందిన కిష్టారెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి ఎస్.గోపి, ప్రజారాజ్యం తరఫున రాంచంద్రాగుప్తా, లోక్‌సత్తా తరఫున శ్రీనివాసాచారి పోటీచేశారు.[1]

ఇవి కూడా చూడండి

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

మూలాలు

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009