Coordinates: 17°15′03″N 78°53′50″E / 17.25083°N 78.89722°E / 17.25083; 78.89722

చౌటుప్పల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎మండలంలోని రెవిన్యూ గ్రామాలు: మండలానికి చెందని గ్రామాలు తొలగించాను
పంక్తి 13: పంక్తి 13:

==గణాంక వివరాలు==
==గణాంక వివరాలు==
[[ఫైలు:APvillage Choutuppal 1.JPG|thumb|210x210px|చౌటుప్పల్ గ్రామం సెంటర్, పంచాయితీ ఆఫీసు|alt=]]
చౌటుప్పల్ మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 73,336 - పురుషులు 37,303 - స్త్రీలు 36,033
చౌటుప్పల్ మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 73,336 - పురుషులు 37,303 - స్త్రీలు 36,033

చౌటుప్పల్ పట్టణ జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ పట్టణ పరిధి 4566 ఇళ్లతో, 19092 మొత్తం జనాభాతో కలిగి ఉంది. మొత్తం జనాభాలో 9,588 మంది మగవారు, 9,504 మంది మహిళలు.[[ఫైలు:APvillage Choutuppal 1.JPG|thumb|210x210px|చౌటుప్పల్ గ్రామం సెంటర్, పంచాయితీ ఆఫీసు|alt=]]
చౌటుప్పల్ పట్టణ జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ పట్టణ పరిధి 4566 ఇళ్లతో, 19092 మొత్తం జనాభాతో కలిగి ఉంది. మొత్తం జనాభాలో 9,588 మంది మగవారు, 9,504 మంది మహిళలు.

== గ్రామం పేరు వెనుక చరిత్ర ==
== గ్రామం పేరు వెనుక చరిత్ర ==
పంక్తి 22: పంక్తి 23:
==సకలజనుల సమ్మె==
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

==మండలంలోని రెవిన్యూ గ్రామాలు==
==మండలంలోని రెవిన్యూ గ్రామాలు==

#[[మందోళ్ళ గూడెం]]
#[[కొయ్యలగూడెం (చౌటుప్పల్)|కొయ్యలగూడెం]]
#[[తూప్రాన్‌పేట్‌]]
#[[మల్కాపూర్‌]]
#[[అల్లాపూర్‌]]
#[[పీపల్‌పహాడ్‌]]
#[[దేవలమ్మనాగారం]]
#[[ఖైతాపూర్‌]]
#[[ఖైతాపూర్‌]]
#[[ఎల్లగిరి]]
#[[ఎల్లగిరి]]
#[[ఎల్లంబావి]]
#[[ధర్మాజిగూడెం (చౌటుప్పల్)|ధర్మాజిగూడెం]]
#[[లక్కారం (చౌటుప్పల్)|లక్కారం]]
#[[చిన్నకొండూరు]]
#[[చిన్నకొండూరు]]
#[[తాళ్ళసింగారం]]
#చౌటుప్పల్
#[[లక్కారం (చౌటుప్పల్)|లక్కారం]]
#[[దేవలమ్మనాగారం]]
#[[పీపల్‌పహాడ్‌]]
#[[తంగడపల్లి]]
#[[నేలపట్ల (చౌటుప్పల్)|నేలపట్ల]]
#[[నేలపట్ల (చౌటుప్పల్)|నేలపట్ల]]
#[[జైకేసారం]]
#[[జైకేసారం]]
#[[స్వాములవారిలింగోటం (చౌటుప్పల్)|స్వాములవారిలింగోటం]]
#[[స్వాములవారిలింగోటం (చౌటుప్పల్)|స్వాములవారిలింగోటం]]
#[[తాళ్ళసింగారం]]
#[[తంగడపల్లి]]
#[[లింగోజీగూడా]]
#[[లింగోజీగూడా]]
#[[పంతంగి]]
#[[పంతంగి]]
#[[తూప్రాన్‌పేట్‌]]
#[[కాటెరెవు]]
#[[మల్కాపూర్‌]]
#[[ఆరెగూడెం (చౌటుప్పల్)|ఆరెగూడెం]]
#[[అల్లాపూర్‌]]
# చౌటుప్పల్
#[[జిల్లెడు]]
#[[చాలక]]
#[[సైదాబాదు]]
#[[రెడ్డిబావి]]
#[[పెద్దకొండూరు]]

== మూలాలు ==
== మూలాలు ==

14:09, 12 నవంబరు 2018 నాటి కూర్పు

చౌటుప్పల్, తెలంగాణ రాష్ట్రములోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక మండలం,గ్రామం.[1]

చౌటుప్పల్
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ, చౌటుప్పల్ స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, చౌటుప్పల్ స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, చౌటుప్పల్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°15′03″N 78°53′50″E / 17.25083°N 78.89722°E / 17.25083; 78.89722
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రం చౌటుప్పల్
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 73,336
 - పురుషులు 37,303
 - స్త్రీలు 36,033
అక్షరాస్యత (2011)
 - మొత్తం 63.29%
 - పురుషులు 75.75%
 - స్త్రీలు 50.13%
పిన్‌కోడ్ 508252

ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధినందలి ఒక భాగం.

గణాంక వివరాలు

దస్త్రం:APvillage Choutuppal 1.JPG
చౌటుప్పల్ గ్రామం సెంటర్, పంచాయితీ ఆఫీసు

చౌటుప్పల్ మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 73,336 - పురుషులు 37,303 - స్త్రీలు 36,033

చౌటుప్పల్ పట్టణ జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ పట్టణ పరిధి 4566 ఇళ్లతో, 19092 మొత్తం జనాభాతో కలిగి ఉంది. మొత్తం జనాభాలో 9,588 మంది మగవారు, 9,504 మంది మహిళలు.

గ్రామం పేరు వెనుక చరిత్ర

దస్త్రం:APvillage Choutuppal 2.JPG
చౌటుప్పల్ గ్రామం ప్రవేశం

పూర్వం ఈ ఊరిలో చౌట భూమి, ఉప్పు నీరు ఎక్కువగా ఉండడం వలన ఈ ఊరికి చౌటుప్పల్ అనే పేరు వచ్చిందని కథనం.

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. ఖైతాపూర్‌
  2. ఎల్లగిరి
  3. చిన్నకొండూరు
  4. తాళ్ళసింగారం
  5. చౌటుప్పల్
  6. లక్కారం
  7. దేవలమ్మనాగారం
  8. పీపల్‌పహాడ్‌
  9. తంగడపల్లి
  10. నేలపట్ల
  11. జైకేసారం
  12. స్వాములవారిలింగోటం
  13. లింగోజీగూడా
  14. పంతంగి
  15. తూప్రాన్‌పేట్‌
  16. మల్కాపూర్‌
  17. అల్లాపూర్‌

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు