సంజయ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి|date=10 సెప్టెంబరు 2020}}
{{Infobox Indian politician
{{Infobox Indian politician
| name = సంజయ్ గాంధీ
| name = సంజయ్ గాంధీ

18:07, 10 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

సంజయ్ గాంధీ
సంజయ్ గాంధీ


లోక్‌సభ సభ్యుడు
అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి
పదవీ కాలం
18 జనవరి 1980 – 23 జూన్ 1980
ముందు రవీంద్ర ప్రతాప్ సింగ్
తరువాత రాజీవ్ గాంధీ

వ్యక్తిగత వివరాలు

జననం (1946-12-14)1946 డిసెంబరు 14 [1]
న్యూ ఢిల్లీ, ఢిల్లీ, బ్రిటీష్ భారతదేశం
మరణం 1980 జూన్ 23(1980-06-23) (వయసు 33)
న్యూఢీల్లీ, ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి మేనకా గాంధీ
సంతానం వరుణ్ గాంధీ
నివాసం లక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
మతం హిందూ

సంజయ్ గాంధీ (1946 డిసెంబరు 14 - 1980 జూన్ 23) భారత రాజకీయ నాయకుడు. ఇతను నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుడు. ఇతను భారత తొలి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ కుమారుడు. భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలుగా ఉన్న ఇందిరా గాంధీ తన చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మంచి విజయాలను సాధించగలడని ఆశించేది, కానీ ఒక విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించడంతో తన అన్నయ్య రాజీవ్ గాంధీ తల్లికి రాజకీయ వారసుడుగా మారి ఆమె మరణానంతరం ప్రధానమంత్రి అయ్యాడు. సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ, కుమారుడు వరుణ్ గాంధీ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నారు.

ప్రారంభ జీవితం, విద్య

ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీల చిన్న కుమారుడైన సంజయ్ 1946 డిసెంబరు 14 న, న్యూ ఢిల్లీలో జన్మించాడు. సంజయ్, తన అన్నయ్య రాజీవ్ మొదట వెల్హామ్ బాయ్స్ స్కూల్ లో, తరువాత డెహ్రా డన్ డూన్ స్కూల్లో చదువుకున్నారు. ఇతను స్పోర్ట్స్ కార్లపై బాగా ఆసక్తి చూపించేవాడు, అలాగే పైలట్ లైసెన్స్ కూడా పొందాడు.

మూలాలు

  1. Dommermuth-Costa, Carol. Indira Gandhi. p. 60.

ఇతర లింకులు