ప: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q4342316 (translate me) |
|||
పంక్తి 17: | పంక్తి 17: | ||
==ప గుణింతం== |
==ప గుణింతం== |
||
'''ప, పా, పి, పీ, పు, పూ, పె, పే, పై, పొ, పో, పౌ, పం, పః''' |
'''ప, పా, పి, పీ, పు, పూ, పె, పే, పై, పొ, పో, పౌ, పం, పః''' |
||
[[ru:Пакараму]] |
23:56, 8 మార్చి 2013 నాటి కూర్పు
|
హల్లులలో ఓష్ఠ్య శ్వాస అల్పప్రాణ (unaspirated voiceless bilabial plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [p]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [p].
ఉచ్చారణా లక్షణాలు
స్థానం: కింది పెదవి (lower lip)
కరణం: పై పెదవి (upper lip)
సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), శ్వాసం (voiceless)
విశేష ప్రయత్నం: స్పర్శ (stop)
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
చరిత్ర
ప గుణింతం
ప, పా, పి, పీ, పు, పూ, పె, పే, పై, పొ, పో, పౌ, పం, పః