భ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ru:Бхакараму |
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q82282 (translate me) |
||
పంక్తి 17: | పంక్తి 17: | ||
==భ గుణింతం== |
==భ గుణింతం== |
||
'''భ, భా, భి, భీ, భు, భూ, భె, భే, భై, భొ, భో, భౌ, భం, భః''' |
'''భ, భా, భి, భీ, భు, భూ, భె, భే, భై, భొ, భో, భౌ, భం, భః''' |
||
[[ru:Бхакараму]] |
23:56, 8 మార్చి 2013 నాటి కూర్పు
|
హల్లులలో ఓష్ఠ్య నాద మహాప్రాణ (aspirated voiced bilabial plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [bʱ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [bh].
ఉచ్చారణా లక్షణాలు
స్థానం: కింది పెదవి (lower lip)
కరణం: పై పెదవి (upper lip)
సామాన్య ప్రయత్నం: మహాప్రాణ (aspirated), నాద (voiced)
విశేష ప్రయత్నం: స్పర్శ (stop)
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
చరిత్ర
భ గుణింతం
భ, భా, భి, భీ, భు, భూ, భె, భే, భై, భొ, భో, భౌ, భం, భః