మారేడుపల్లి మండలం (హైదరాబాదు జిల్లా)

వికీపీడియా నుండి
(మారేడుపల్లి, హైదరాబాదు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మారేడుపల్లి
మారేడుపల్లి బస్టాప్
మారేడుపల్లి బస్టాప్
మారేడుపల్లి is located in Telangana
మారేడుపల్లి
మారేడుపల్లి
Location in Telangana, India
మారేడుపల్లి is located in India
మారేడుపల్లి
మారేడుపల్లి
మారేడుపల్లి (India)
నిర్దేశాంకాలు: 17°26′52.03″N 78°30′31.44″E / 17.4477861°N 78.5087333°E / 17.4477861; 78.5087333Coordinates: 17°26′52.03″N 78°30′31.44″E / 17.4477861°N 78.5087333°E / 17.4477861; 78.5087333
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
పిన్ కోడ్
500026
వాహనాల నమోదు కోడ్టి.ఎస్
లోకసభ నియోజకవర్గంసికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

మారేడుపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] సికింద్రాబాదుకి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఈస్ట్ మారేడుపల్లి, వెస్ట్ మారేడుపల్లిగా విభజించబడివుంది.[2][3] ఈ మండలంలో 3 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇది సికిందరాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. ఈ మండలం మొత్తం ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది.[4]

రవాణా వ్యవస్థ[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన వాహనాలు హైదరాబాదు నగరంలోని అనేక ప్రాంతాలకు మారేడుపల్లిని కలుపుతున్నాయి. నగరంలో ప్రయాణించటానికి అందుబాటులో ఎం.ఎం.టి.యస్. రైలు స్టేషన్, సికింద్రాబాద్, దూర ప్రాంతాలకు ప్రయాణించటానికి సమీప రైల్వే స్టేషన్ సికింద్రాబాదులో ఉన్నాయి. సమీపంలోని పరేడ్ గ్రౌండ్ వద్ద మెట్రో స్టేషన్ స్టేషన ఉంది. ఇది సికిందరాబాద్, హైదరాబాద్ జంట నగరాలను కలుపు రవాణా మార్గాల కలయిక.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-15.
  2. West Marredpally road that cost Rs 32 lakh dug up again
  3. Safilguda-East Marredpally Road Proposal Awaits CM's Approval
  4. "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-15.

వెలుపలి లంకెలు[మార్చు]