మైత్రాయణీ బ్రాహ్మణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రాహ్మణాలు నిర్వచనము[మార్చు]

బ్రాహ్మణాలు, లో పురాణాలు, తత్వశాస్త్రం మరియు వేదాల ఆచారాలు గురించి వ్యాఖ్యానాలు ఉంటాయి. వేదసంహితలు తదుపరి మహోన్నత స్థానం బ్రాహ్మణాలు కలిగి ఉన్నాయి. ఇవి వేదాలలోని అంతర్భాము. చతుర్వేదాలలోని సంహిత (శ్లోక, మంత్ర) భాగములకు బ్రహ్మ పదాన్ని, వ్యాఖ్యాన రూపంగా ఉన్నదానికి బ్రాహ్మణం అని చెప్పబడు తున్నది. ఈ నాలుగు వేదాలలో గల మంత్రాలను, ఎక్కడెక్కడ, ఏఏ యజ్ఞములకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలి, ఆయా వాటిని అవసరమైన చోట వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అంటారు. బ్రాహ్మణాల గ్రంథాలందు సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని చెబుతూ అనేక వివరణలతో పాటుగా, ఉపాఖ్యానలు కూడా తెలియజేస్తాయి.[1]

యజుస్సంహిత బ్రాహ్మణం[మార్చు]

మైత్రాయణీ వేదశాఖ విభాగాలు[మార్చు]

 • మైత్రాయణీ శాఖ సంహిత (పూర్తి)
 • మైత్రాయణీ అరణ్యకం
 • మైత్రాయణీ బ్రాహ్మణం: పైగి, మైత్రాయణ మరియు భాల్లవ బ్రాహ్మణాలు
 • మైత్రాయణీ ఉపనిషత్తులు (ముఖ్యమైనవి/పెద్దవి)

ఇవి కూడా చూడండి[మార్చు]

పాఠాలు[మార్చు]

 • ^ a b c d Patyal, Hukam Chand (1990). "Gopatha Brahmana". In T.N. Dharmadhikari & others. Vedic Texts, A Revision: Prof. C.G. Kashikar Felicitation Volume. Delhi: Motilal Banarsidass. pp. 10–5. ISBN 81-208-0806-1.
 • ^ Pargiter, F.E. (1972). Ancient Indian Historical Tradition, Delhi: Motilal Banarsidass, p. 326.
 • ^ Bhattacharya, J.N.; Nilanjana Sarkar (2004). Encyclopaedic Dictionary of Sanskrit Literature. 1, A-Dh. Delhi: Global Vision Publishing House. pp. 220. ISBN 81-87746-85-8.

గమనికలు[మార్చు]

 • ^ Erdosy, George, ed, The Indo-Aryans of Ancient South Asia: Language, Material Culture and Ethnicity, New York: Walter de Gruyter, 1995
 • ^ Doniger, Wendy, The Hindus, An Alternative History, Oxford University Press, 2010, ISBN 978-0-19-959334-7, pbk
 • ^ Michael Witzel, Tracing the Vedic dialects in Dialectes dans les litteratures Indo-Aryennes ed. Caillat, Paris, 1989, 97–265.
 • ^ Theodor Aufrecht, Das Aitareya Braahmana. Mit Auszügen aus dem Commentare von Sayanacarya und anderen Beilagen, Bonn 1879; TITUS etext
 • ^ ed. E. R. Sreekrishna Sarma, Wiesbaden 1968.
 • ^ Vedic Samhitas and Brahmanas – A popular, brief introduction".

సూచనలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ