మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియాకు స్వాగతం!
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 99,585 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
బైర్రాజు రామలింగరాజు

బైర్రాజు రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ మాజీ అధిపతి. రాజు హైదరాబాదులో సత్యం కంప్యూటర్స్ ను 1987లో ప్రారంభించి వేగంగా అభివృద్ధి చేశాడు. అత్యవసర సేవలను, ఆరోగ్య సేవలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించి, ప్రజలకు మెరుగైన సేవలందించటానికి కృషి చేశాడు. సత్యం కంపెనీ వ్యాపార లెక్కలలో మోసం చేసినందున జైలు శిక్షకు గురయ్యాడు. బైర్రాజు రామలింగరాజు 1954 సెప్టెంబరు 16 న ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో జన్మించాడు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాల నుంచి బి.కాం చదివాడు. తర్వాత అమెరికాలో ఓహయో విశ్వవిద్యాలయం నుంచి ఎం.బి.ఎ చదివాడు. 1977 లో భారతదేశానికి తిరిగి వచ్చిన రామలింగరాజు 22 ఏళ్ళ వయసులో నందినిని వివాహం చేసుకున్నాడు. రామలింగరాజు పలు వ్యాపారాల్లోకి ప్రవేశించాడు. 9 కోట్ల రూపాయల మూలధనంతో ధనంజయ హోటల్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక సంఘం సహకారంతో శ్రీ సత్యం స్పిన్నింగ్ మిల్స్ లాంటి సంస్థలు స్థాపించాడు. ఈ వ్యాపారాలు అంతగా విజయం సాధించకపోవడంతో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంవైపు దృష్టి సారించి మేటాస్ ఇన్‌ఫ్రా అనే సంస్థను స్థాపించాడు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... వ్యక్తిత్వ వికాస నిపుణుడు, నాయకుడు శివ్ ఖేరా నోటా విషయంపై సుప్రీంకోర్టులో కేసు వేశాడనీ!
  • ... కర్ణాటకలోని మణిపాల్ విశ్వవిద్యాలయ పట్టణం ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేలమందికి పైగా విద్యార్థులను ఆకర్షిస్తుందనీ!
  • ... పాకిస్తాన్ లొంగుబాటు పత్రం 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి ముగింపుకు గుర్తుగా పరిగణించబడుతుందనీ!
  • ... రోల్స్ రాయిస్ కారును సొంతం చేసుకున్న మొదటి భారతీయ నటి నదీరా అనీ!
  • ... హైదరాబాదులోని శిల్పకళా వేదిక టెర్రకోటతో తయారైన నిర్మాణమనీ!
చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 16:
ఈ వారపు బొమ్మ
తమిళనాడులోని పిచ్చవరంలోని మడ అడవులు

తమిళనాడులోని పిచ్చవరంలోని మడ అడవులు

ఫోటో సౌజన్యం: Mcasankar
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.