వాడుకరి:K.Venkataramana/డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - గణితం
స్వరూపం
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.
అంకెలు - అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ
డ - ఢ - త - థ - ద - ధ - న - ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్షడీఎల్ఐలోని తెలుగు పుస్తకాలు
[మార్చు]పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం అవకలన జ్యామితి [1] డా.కె.కేశవరావు గణితం సదిశలు , త్రిపరిమాణ జ్యామితి అంతరాళంలోని వక్రాలు మొదలు గణిత శాస్త్ర విషయాలతో 7 అధ్యాయాతో కూడుకుని ఉన్న గణిత పుస్తకం. ఇది తెలుగు అకాడమీ వారి ప్రచురణ. 2020120004415 1997 అవకలన జ్యామితి [2] డా.కె.కేశవరావు గణితం సదిశలు , త్రిపరిమాణ జ్యామితి అంతరాళంలోని వక్రాలు మొదలు గణిత శాస్త్ర విషయాలతో 7 అధ్యాయాతో కూడుకుని ఉన్న గణిత పుస్తకం. ఇది తెలుగు అకాడమీ వారి ప్రచురణ. 2020120007040 1997 క్షేత్ర గణితము-కథాగణితం-ఛాయాగణితం [3] Oriental Research Institute, Tirupati గణితం క్షేత్రగణితం, కథా గణితం మరియు ఛాయా గణితం లోని వివిధ సూత్రాలను, నిర్వచనాలను సిద్ధాంతాలను కందము, సీసము వంటి పద్యములలో విశేషంగా వివరింపబడిన గణిత పుస్తకం. 5010010090975 1920
మూలాలు
[మార్చు]