వికీపీడియా:సహాయ కేంద్రం/పాత చర్చ 5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 4 | పాత చర్చ 5 | పాత చర్చ 6

How to update home page daily

[మార్చు]

Your cann't update home page & also add telugu calendar in home page

ప్రస్తుతం చరిత్రలో ఈరోజు శీర్షిక రోజువారిగా తాజాకరించబడుతుంది. తెలుగు కేలెండర్ సమాచారం వికీలో చేర్చితే అది మొదటి పేజీలో రోజూమారేటట్లు చేయవచ్చు. ఆ సమాచారం చేర్చటానికి మీరు సహాయపడవచ్చు.--అర్జున (చర్చ) 09:35, 25 సెప్టెంబర్ 2013 (UTC)

డీ ఎస్ ఎల్ ఆర్ కెమెరా ల లో ఉన్న సౌకర్యాల గురించి

[మార్చు]

డీ ఎస్ ఎల్ ఆర్ కెమెరాల యూజర్ గైడ్ లు ఇంటర్నెట్ లో శోధించి ఉచితంగా డౌన్లోడ్ చేసుకొనవచ్చును. వీటిని ఆధారంగా చేసుకొని వీటిలో ఉన్న సౌకర్యాల గురించి ఆయా కెమెరాల వ్యాసాలలో వ్రాయవచ్చునా? ఉదాహరణకి నికాన్ డి3100 చూడగలరు. (తీరా కష్టపడి అనువదించిన తర్వాత, కాపీ రైటు సమస్య వస్తే డిలీట్ చేయవలసి వస్తుందని భయం.) కాపీ రైటు సమస్య రాకుండా, వాటి లోని సౌకర్యాల గురించి ఎలా ప్రస్తావించవచ్చును? సూచించగలరు - శశి (చర్చ) 13:38, 26 సెప్టెంబర్ 2013 (UTC)

వికీపీడియా శైలి ప్రకారం వ్రాయవచ్చు. అయితే యథాతథంగా రాస్తే నకలుహక్కులసమస్య వుంటుంది కాబట్టి అలాచేయకుండా సౌలభ్యాలను క్లుప్తంగా వివరించవచ్చు. --అర్జున (చర్చ) 06:52, 27 సెప్టెంబర్ 2013 (UTC)

Essay writing competition

[మార్చు]

Good evening sir,this is wikipedia essay writing compitition second prize winner.మీరు money and certificate పంపించామని చెప్పారు. కానీ అవి ఇంతవరకు మాకు చేరలేదు. This is my address:

           NAME :BANDI MOJESH,
           YEAR: B.Tech 1st year,
          ID NUMBER: N110043,
          CLASS ROOM: CG-01,
                                                AP IIIT,
                                               NUZVID,
                                                 krishna (dist).-- 2013-10-04T21:55:39‎ Mojesh.bandi
వాడుకరి: Rajasekhar1961గారిని సంప్రదించండి. --అర్జున (చర్చ) 12:30, 23 అక్టోబర్ 2013 (UTC)

కవితా ప్రచురణ

[మార్చు]

నేను కొన్ని కవిత లు వ్రాసాను వాటిని ఇందులో చేర్చే అవకాశమున్నదా ?--2013-10-23T15:45:04‎ 183.82.33.34

లేదండి స్వంత కృతుల కు వికీపీడియా సరియైనది కాదు. మీబ్లాగ్ లో రాసుకోవచ్చు, అంతర్జాల పత్రికలలో ప్రయత్నించవచ్చు--అర్జున (చర్చ) 12:30, 23 అక్టోబర్ 2013 (UTC)

plz telugu bitts awaraina wakipidia lo pettara plz ; ; ; ; ; ; ; ; ; srinivas.k

తెలుగు సినిమా ప్రాజెక్టు - తెలుగు పాటలు

[మార్చు]

వర్గం:తెలుగు పాటలు తెలుగు సినిమా ప్రాజెక్టు లో భాగంగా పరిగణించవచ్చునా? - శశి (చర్చ) 14:35, 26 నవంబర్ 2013 (UTC)

మీరనేది తెలుగు సినిమా పాటలా ? లేక తెలుగు పాటలా ?...విశ్వనాధ్ (చర్చ) 04:31, 27 నవంబర్ 2013 (UTC)
తెలుగు సినిమా పాటలన్నీ తెలుగు పాటలు వర్గం లోనే ఉన్నవి. వర్గం:తెలుగు సినిమా పాటలు లో లేవు. కావున నేనడిగేది తెలుగు సినిమా పాటల గురించే - శశి (చర్చ) 07:02, 29 నవంబర్ 2013 (UTC)
తెలుగు సినిమా పాటలు వర్గాన్ని తయారుచేసి తెలుగు సినిమా ప్రాజెక్టు లో భాగంగా నిర్వహిస్తే బాగుంటుంది. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 07:11, 29 నవంబర్ 2013 (UTC)

తెలుగు కళాకారులు, ఆంధ్ర కళాకారులు

[మార్చు]

వర్గం:తెలుగు కళాకారులు, వర్గం:ఆంధ్ర కళాకారులు లకి ఏదైనా తేడా ఉన్నదా? రెంటినీ తెలుగు కళాకారులంటే సరిపోతుంది కదా? - శశి (చర్చ) 08:26, 2 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు కళాకారులు ఏ రాష్ట్రం లేదా దేశంలోనైనా ఉండొచ్చు. ఆంధ్ర కోసం ప్రస్తుతం అలా వదిలేస్తే తరువాత తెలంగాణా విడ్గొడితే దానికైనా ఉపయోగించుకోవచ్చు...విశ్వనాధ్ (చర్చ) 11:24, 2 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు, నేను కూడా ఇలానే ఆలోచించాను. - శశి (చర్చ) 16:03, 2 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

టైపింగు సమస్య

[మార్చు]

కార్యాలయంలో నాకు కేటాయించబడిన డెస్క్ టాప్ లో వెతుకు, ఎడిట్ సమ్మరీ లవద్ద తెలుగు సరిగానే టైపు అవుతున్నది. కానీ దిద్దుబాటు చేసే చోట మాత్రం అక్షరాలు విడిపోతున్నాయి. ఉదా: నేను అని వ్రాస్తే అది న్ఏన్ఉ అని టైపు అవుతున్నది. ఈ సమస్య నేను ఇంట్లో వాడే నా వ్యక్తిగత ల్యాప్ టాప్ లో లేదు. దీనిని ఎలా నివారించాలి? - శశి (చర్చ) 11:57, 9 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

how to get the option to type in telugu

[మార్చు]

i know that while we want to type in telugu ,on the right hand side below the search option there will be a small icon toselect the language and input methods but i am not able to get that option please help me pleaseeeeeeeeeeeeeeeeeeeeeeeeee -- 2014-02-02T14:02:55‎ Sandhyarani20p

కోస్తాంధ్ర ప్రాంతాలు

[మార్చు]

వర్గం:కోస్తా ని సృష్టించి, కోస్తా జిల్లాలని, మరియు ఉత్తరాంధ్ర, కోనసీమ మరియు పల్నాడు ప్రాంతాలని ఈ వర్గం క్రింద చేర్చాను. అయితే గోదావరి జిల్లాలు అనే ప్రాంతం కూడా ఉన్నదా? ఉంటే తూ.గో, ప.గో లని మాత్రమే గోదావరి జిల్లాలు అంటారా? కృష్ణా జిల్లా, గుంటూరు లకి ఇలాంటి పేరు ఏదయినా ఉన్నదా? దక్షిణ కోస్తా అనగా కేవలం ప్రకాశం, నెల్లూరు లేనా? దీనిపై తగు సమాచారమివ్వగలరు - శశి (చర్చ) 14:23, 14 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

చిత్రలేఖనం విస్తరణ

[మార్చు]

చిత్రలేఖనం వ్యాసాన్ని విస్తరించదలచుకొన్నాను. అయితే, చిత్రానికి రంగులని అద్దే ప్రక్రియకి ముందు వేసే స్కెచింగ్ (రేఖా చిత్రాలు) నుండి మొదలు పెట్టి అటు పై చిత్రలేఖనాన్ని విస్తరిస్తే బావుంటుంది అని నా అభిప్రాయం. ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చినది. ఆంగ్లంలో స్కెచింగ్ కి వేరుగా, డ్రాయింగ్ కి వేరుగా వ్యాసాలు ఉన్నవి. నాకు తెలిసి డ్రాయింగ్ అన్ననూ స్కెచింగ్ అన్ననూ తెలుగులో రేఖాచిత్రాలే. దీని పై తగు సూచన చేయగలిగినచో, ఈ వ్యాసాల విస్తరణకి ఉపక్రమిస్తాను. - శశి (చర్చ) 14:39, 7 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి పని మొదలుపెట్టారు. తెలుగులో స్కెచింగ్, డ్రాయింగ్ రెంటికీ రేఖాచిత్రం అని వున్నది. స్కెచింగ్ ను వేరుచేయాలంటే చిత్తు నమూనా అని వేరుచేయండి.Rajasekhar1961 (చర్చ) 18:04, 7 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నేను వ్యాసాలూ ఎలా సమర్పించాలి?

[మార్చు]

నేను వ్యాసం ఎలా సమర్పించాలో తెలపగలరు. అలాగే వ్యాసానికి సంబంధించిన ఫోటోలు ఎలా అప్ లోడు చేయాలి. పూర్తి సమాచారం తెలియ చేయగలరు.గోపి(చర్చ)--BHUKYA GOPI NAIK (చర్చ) 15:32, 20 ఆగష్టు 2014 (UTC)

BHUKYA GOPI NAIK, మీ చర్చాపేజీలోని లింకులు చదివితే మీరుసులభంగా చేయగలుగుతారు. అలాగే మీ చర్చాపేజీలో వ్యాఖ్య రాస్తే స్పందన మెరుగుగా వుంటుంది. --అర్జున (చర్చ) 00:49, 10 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఆది పరాశక్తి వ్యాసం: చర్చలకు ఆహ్వానం

[మార్చు]

నాకున్న పరిమిత జ్ఞానంతో ఆంగ్ల వికీ వ్యాసాన్ని తెలుగు వికీలో ఆది పరాశక్తిగా అనువదించాను. మార్పులు/చేర్పులు, సలహాలు/సూచనల పై చర్చలకి ఇదే నా హృదయపూర్వక ఆహ్వానం. - శశి (చర్చ) 18:09, 16 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

శశి గారికి, పై వ్యాఖ్య ఆ వ్యాసం చర్చాపేజీలో వ్రాసి, {{సహాయం కావాలి}} చేరిస్తే మెరుగైన స్పందన వుండేది. --అర్జున (చర్చ) 00:47, 10 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాల గూర్చి సందేహం

[మార్చు]

YesY సహాయం అందించబడింది

అనేక గ్రామ వ్యాసాలలో మూలాలను ఆయా జిల్లా వార్తాపత్రకలో జిల్లా ఎడిషన్లో పేజీని మూలంగా యిస్తున్నారు. అది అవునో, కాదో మనం నిర్ణయింపజాలము. ఉదాహరణకు గాజులవారిపాలెం వ్యాసానికి మూలాలుగా "ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జూన్-3; 1వపేజీ." మరియు "ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జూన్-35; 3వపేజీ." అని యిచ్చారు. యిలా అనేక వేల గ్రామవ్యాసాలకు మూలాలుగా కొందరు యిస్తున్నారు. అవి ప్రామాణీకముగా తీసుకోవచ్చా?--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 07:17, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారికి, విశ్వసనీయత , ప్రాముఖ్యత జిల్లా స్థాయి సంచిక కన్నా రాష్ట్ర స్థాయి సంచిక పేజీలకు ఎక్కువవుంటుంది( ఆయా సంచికలకి సమాచారాన్ని నివేదించే మరియు పర్యవేక్షించే పాత్రికేయుల నైపుణ్యాల స్థాయిని బట్టి). తెలుగు వికీలో జిల్లా స్థాయి సంచికల ప్రాముఖ్యత గురించి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. సాధారణంగా ప్రముఖ తెలుగుపత్రికలు రాష్ట్ర స్థాయి సంచికలు కూడా శాశ్వతంగా ఇంటర్నెట్ లో సమాచారం వుంచడం లేదు కాబట్టి, కనీసం వేబేక్ మెషీన్ వాడి శాశ్వతంగా భద్రపరచిన వనరులనే ప్రస్తుతానికి ప్రామాణీకంగా తీసుకోవడం మంచిది. --అర్జున (చర్చ) 00:46, 10 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం అభ్యర్ధన (Photo upload కి సంబంధించి)

[మార్చు]

సర్, నేను “ఏడిద” గ్రామం వికీ పేజీలో ఒక ఆలయం కు సంబందించిన ఒక photo upload చేయదలచి ఫెయిల్ అవుతున్నాను. క్రింది విధంగా స్టెప్స్ వారీగా వెళ్లాను. photo పేరు ‘sangameswara swamy temple, yeditha’ దీన్ని ఏడిద వికి పేజీ లో ‘శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం, ఏడిద గ్రామం’ పేరుమీద కనిపించేటట్లు చేయాలి. photo నేను తీసినదే. మొదటగా ఆ photoను desktop PC మీద మొదట ఉంచాను. తరువాత వికిలో left side ఐటమ్స్ లలో వున్న “దస్త్రపు ఎక్కింపు” press చేసాను.

  • దస్త్రపు ఎక్కింపు > సాదాపారం
  • మూల ఫైలులో choose file ప్రకారం desktop మీద వున్న photo ని సెలెక్ట్ చేసి open ప్రెస్ చేయడం ద్వారా సెలెక్ట్ చేసాను. ప్రక్కనే sangameswara swamy temple, yeditha అని కూడా కనిపించింది. box కూడా ఓపెన్ అయ్యింది కానీ ఆ box లో “Sri sangameswara swamy Temple, Yeditha.JPG 3648 × 2736, 2 MB” అన్న పేరు తప్ప మరేమీ కనిపించడం లేదు. ప్రాసెస్ అవుతున్నట్లు ఒక చక్రం మాత్రమె తిరుగుతుంది.
  • గమ్యస్థానం ఫైల్ పేరులో ‘ ఏడిద ‘ అని రాసాను. (ఏడిద పేరు తో వున్న వికీ పేజీ లో చేర్చడం కోసం)
  • సారాంశం లో ‘ శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం, ఏడిద గ్రామం ‘ అని రాసాను. (‘ఏడిద’ అనే వికీ పేజీ లో సెలెక్టెడ్ photo ఈ పేరుతొనే కనిపించాలి కనుక)
  • లైసెన్స్ వివరాలు లో “దేన్నీ ఎంచుకోలేదు” అని ఉంచాను.
  • ఫైనల్ గా “ దస్త్రాన్ని ఎక్కించు “ అని press చేద్దామనుకొంటే , మూల దస్త్రం విభాగంలో box లో సెలెక్ట్ చేసిన file “Sri sangameswara swamy Temple, Yeditha.JPG 3648 × 2736, 2 MB” అనే పేరు తప్ప మరేమీ కనిపించడం లేదు. file ప్రాసెస్ అవుతున్నట్లు చక్రం తిరగడమే కనిపిస్తుంది. తప్ప ప్రాసెస్ పూర్తీ అయినట్లు కనిపించడం లేదు.

photo ని upload విషయంలో లో ఎవరైనా సహాయం చేయగలరా? --Vmakumar (చర్చ) 19:42, 26 ఆగష్టు 2015 (UTC)

సందేహంpuncha tantra kadhalu

[మార్చు]

50.106.47.108 00:02, 4 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అజ్ఞాత వాడుకరి గారూ, మీ సందేహాన్ని తెలియజేయండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 01:13, 4 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

viswakarma avaru

[మార్చు]

123.63.5.17 11:56, 16 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విస్వకర్మ ఎవరు , విస్వకర్మ పూజ ఎందుకు జరుపుకొవలి

[మార్చు]

{{సహాయం కావాలి}}

123.63.5.17 11:58, 16 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

యిటువంటి ప్రశ్నలు వికీపీడియాలో శోధించాలి. మీకు కావలసిన సమాచారాన్ని విశ్వకర్మ వ్యాసం చదివి తెలుసుకోంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:48, 16 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అందరికి నమస్కరం , తెలంగాణ లో ఎన్ని కళలు ఉన్నాయ్, అవి ఏంటి ?

[మార్చు]

YesY సహాయం అందించబడింది


ఉదాహరణకు ఒగ్గుకథ అని అంటారు కదా అలాంటివి, వాటి గురించి తెలుపగలరు ధన్యవాదాలు

నరెష్ (చర్చ) 05:31, 29 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నరెష్ గారూ మీకు కావలసిన అంశాలను వికీపీడియా సెర్చ్ బాక్సులో శోధించి తెలుసుకోవచ్చు. లేని వ్యాసాలను మీరు వ్రాయవచ్చు. వ్యాసాలు రాయడంలో ఏమైనా సహాయం కావలసి వస్తే సంప్రదించవచ్చు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వర్గం:తెలంగాణా జానపద కళారూపాలు మరియు వర్గం:జానపద కళారూపాలు వర్గాలలో చూసి తెలుసుకోవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 07:19, 2 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం

[మార్చు]

YesY సహాయం అందించబడింది

సర్ మట్టి మనుషులు అనే తెలుగు చిత్రం గుంరిచి తెలుగులో ఒక పేజీ ఏర్పరిచాను. దాన్ని అప్పటికే ఉన్న ఇంగ్లీషు పేజీకి జోడించగలరు మరియు తెలుగు పేజీకి ఇంగ్లీషు పేజీ జోడించగలరు. నేను ప్రయత్నించి విఫలమయ్యాను. ధన్యవాదాలు —202.63.113.8 21:29, 22 నవంబర్ 2015 (UTC)

వంశీగ్లోబల్ గారూ, మీరు కోరిన ప్రకారం ఆంగ్లవికీ లింకు చేర్చితిని. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 17:32, 23 నవంబర్ 2015 (UTC)

సందేహం ఒక పుస్తకాన్ని పబ్లిషింగ్ చెయటానికి ఎవరి అనుమతి కావాలి?

[మార్చు]

{{సహాయం కావాలి}} నేనొక బుక్ పబ్లిష్ చేయాలంటే ఎవరి అనుమతి పొందాలి. అవసరం లెదా?

రఘురామ్ (చర్చ) 17:04, 12 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

రఘురామ్ గారూ వ్యక్తిగత విషయాలను ఇక్కడ అడగరాదు. వికీపిడియా వ్యాసాలకు, రచనలకు, పాలసీలకు సంబంధించిన విషయాలేమైనా ఉంటే సహాయాన్ని అభ్యర్థించండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:48, 14 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మీ బుక్ పబ్లిష్ చేయాలనుకొంటున్నది తెలుగు వికీపీడియాలోనా.--Rajasekhar1961 (చర్చ) 17:02, 14 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఎన్ని వాక్యాలు ఉంటే ఒక వ్యాసం మొలక వ్యాసంగా ఇంక పరిగణింపబడదు?? లేదా విస్తరణ పూర్తి అయినట్టు

[మార్చు]

YesY సహాయం అందించబడింది

చాలా వ్యాసాలు విస్తరణ కావలిసినవిగా ఉన్నయి. లేదా మొలకలు గా ఉన్నాయి. ఒక వ్యాసం ఈ రెండు లేకుండా ఉండాలంటే అందులో ఏమేమి ఉండాలి?

Phani.2111 (చర్చ) 05:27, 20 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఫణి గారూ మొలకపేజీల నియంత్రణ విధానం ప్రకారం తే.01.04.2013 న "తెవికీలో అనుభవంగడించినవారు (అనగా 25 మార్పులైన చేసినవారు) ప్రారంభించిన మొలక వ్యాసాలు, ప్రారంభించిన నెలరోజులలోగా కనీస స్థాయికి అనగా వ్యాస పరిమాణం 2000బైట్ల మరియు కనీసం ఒక అంతర్గత లింకు) ఎదగకపోతే వాటిని వీలైతే ఇతర వ్యాసాలలో విలీనం చేసి తొలగించవలెను." అని సముదాయంచే ప్రతిపాదించబడినది. కనుక మీరు 2000బైట్ల స్థాయి మరియు కనీస అంతర్గత లింకు చేర్చగలిగితే మొలక స్థాయిని దాటించవచ్చు. మొలకల అభివృద్ధి కృషిచేయ సంకల్పించినందుకు ధన్యవాదాలు. వికీపీడియాలో ఒక మంచి వ్యాసం లక్షణాల కోసం వికీపీడియా:మంచి వ్యాసం లక్షణాలు పేజీ చూడండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 09:20, 22 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సులువైన సమాధానాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు. నేను కనీసం 10000బైట్లు ఉండేలా వ్యాసాలను వ్రాస్తున్నాను. ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే ఎప్పుడూ వినడానికి సిద్ధంగా ఉంటాను. మరొకసారి ధన్యవాదములు. ఫణీంద్ర శర్మ (చర్చ) 12:14, 22 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నేను కవితలు రాస్తాను వాటిని వెబ్ సైట్ లో పెట్టడం ఎలాగో చెప్పగలర?????

[మార్చు]

YesY సహాయం అందించబడింది


106.220.222.124 10:54, 20 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
--బ్లాగర్ అన్న తెలుగు వికీ వ్యాసం దానికి అనుబంధంగా వున్న ఆంగ్ల వికీ వ్యాసం చదివితే మీకు ఉపయోగకరంగా వుండవచ్చు. --అర్జున (చర్చ) 07:55, 24 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

{{సహాయం కావాలి}}

45.118.121.49 18:13, 1 ఆగష్టు 2016 (UTC) ఎటువంటి సహాయాన్ని అర్థించని కారణంగా మూసను అచేతనం చేస్తున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:25, 24 ఆగష్టు 2016 (UTC)

M konathala Gandhi

[మార్చు]

{{సహాయం కావాలి}}

45.118.121.49 18:23, 1 ఆగష్టు 2016 (UTC)

సందేహం where is colombo located

[మార్చు]

{{సహాయం కావాలి}}

14.139.181.185 10:21, 3 ఆగష్టు 2016 (UTC)

ఇటువంటి ప్రశ్నలు అడుగరాదు. వికీపీడియాలో "కొలంబో" వ్యాసాన్ని శోధించాలి. వాడుకరి చేర్చిన మూసను అచేతనం చేస్తున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:27, 24 ఆగష్టు 2016 (UTC)

సందేహంtirupathi

[మార్చు]

{{సహాయం కావాలి}}

27.6.171.244 13:29, 21 ఆగష్టు 2016 (UTC)

ఏ విధమైన సహాయాన్ని అభ్యర్థించని కారణంగా ముసను అచేతనం చేస్తున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:27, 24 ఆగష్టు 2016 (UTC)

what is startup

[మార్చు]

{{సహాయం కావాలి}}

202.153.38.62 03:54, 18 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఏ సహాయాన్ని అభ్యర్థించని కారణంగా మూసను అచేతనం చేస్తున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 12:58, 15 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం

[మార్చు]

{{సహాయం కావాలి}}—శేఖర్ 14:59, 25 సెప్టెంబరు 2016 (UTC)

ఎటువంటి సహాయాన్ని అర్థించని కారణంగా మూసను అచేతనం చేస్తున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 12:56, 15 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం అభ్యర్ధన ( "ఖండ చలన సిద్ధాంతం" కొత్త పేజీ తొలగించడం కోసం)

[మార్చు]

YesY సహాయం అందించబడింది

నిర్వాహకులకు,
ఏదైనా ఒక చిన్న ఇంగ్లిష్ వికీ వ్యాసానికి తెలుగులోకి యాంత్రిక అనువాదం ఏవిధంగా చేయాలో అని మొదలు పెట్టిన సందర్భంలో పొరపాటున ‘ఖండ చలన సిద్ధాంతం’ పేరుతొ కొత్త వ్యాసం ప్రారంభించబడింది. అందులో subduction అనే ఇంగ్లిష్ వ్యాసం కంటెంట్ చేరిపోయింది.
అందువలన 04.12.16 న ప్రారంభించిన ‘ఖండ చలన సిద్ధాంతం’ తెలుగు వ్యాసానికి దానిలో ప్రస్తుతం వున్న English matter కీ ఏ విధమైన సంబంధం లేదు. కాబట్టి పొరపాటుగా ప్రారంభించిన ‘ఖండ చలన సిద్ధాంతం’ అనువాద తెలుగు వ్యాసం ను తొలగించవలసినదిగా నిర్వాహకులకు మనవి.
ప్రస్తుతం రాస్తున్న పలక విరూపణ సిద్ధాంతం వ్యాసాన్ని పూర్తి చేసిన తరువాత “ఖండ చలన సిద్ధాంతం” పేరుతొ కొత్త వ్యాసాన్ని (అనువాదాలతో నిమిత్తం లేకుండా) రెండు, మూడు రోజులలో ప్రారంబించగలను.

Vmakumar (చర్చ) 22:28, 3 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Vmakumar గారూ, మీరడిగిన పేజీని తొలగించాను. పోతే మీరు తలపెట్టిన వ్యాసానికి సంబంధించి ఒక సూచన.. భూఖండ చలనము వ్యాసము, అదీ ఒకటేనేమో చూడండి. ఒకటే అయితే, "ఖండ చలనం" పేరుతో ఓ దారిమార్పు పేజీ సృష్టించవచ్చు. ఒకవేళ అదే సరైన పేరైతే, చర్చ:భూఖండ చలనము పేజీలో చర్చించిన తరువాత వ్యాసాన్ని ఆ పేరుకు తరలించవచ్చు. ఆ వ్యాసంలో అవసరమనుకున్న మార్పుచేర్పులు చేసి మెరుగుపరచగలరు.__చదువరి (చర్చరచనలు) 02:52, 4 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు. రాయలనుకొన్న ‘ఖండ చలన సిద్ధాంతం’ ఇదివరకే వున్న ‘భూఖండ చలనము’ తో చక్కగా సరిపోతుంది

[మార్చు]

YesY సహాయం అందించబడింది

సర్, కృతజ్ఞతలు, నేను రాయలనుకొన్న ‘ఖండ చలన సిద్ధాంతం’ మీరు చెప్పినట్లు ఇదివరకే వున్న ‘భూఖండ చలనము’ తో చక్కగా సరిపోతుంది. నేను కొత్తగా వ్యాసాన్ని ప్రారంభించనవసరం ఏమాత్రం లేదు. థాంక్స్ సర్, నాకు కాలాహరణం తప్పింది. మీరన్నట్లు ప్రస్తుతమున్న వ్యాసానికి దారి మార్పులు చేరిస్తే సరిపోతుంది. ఒక వ్యాసం ప్రారంభించాలనుకొని అంతకు ముందు ఎవరైనా ప్రారంభించారో లేదో ద్రువీకరించుకోవడానికి ఖండ చలనం , ఖండ చలన సిద్ధాంతం ఇలా “ఖండ” పేరు మీదుగా సెర్చ్ చేసానే కానీ “భూఖండ” పేరు మీదుగా సెర్చ్ చేయలేదు. అందుకే వ్యాసం ప్రారంభించబోయాను.

జియోగ్రఫీ పరిభాషలో continent పదానికి సాధారణంగా ‘ఖండం’ అని అనువదించడమే ఎక్కువగా వుంది. ఉదా. ‘Continental plates’ లను ‘ఖండ పలకలు’ గా, ‘Oceanic plates’ లను ‘సముద్ర పలకలు’ గా అనువదిస్తున్నారు. అయితే పాత పుస్తకాలలో ‘భూఖండం’ అని ప్రత్యేకంగా కనిపిస్తుంది. 

అందువలన ఇదివరకే వున్న “భూఖండ చలనము” వ్యాసానికి ఖండ చలనం ఖండ చలన సిద్ధాంతం అనే దారిమార్పులు చేస్తే సెర్చ్ చేసే విద్యార్ధులకు, ఇతరులకు సులభంగా వుంటుంది .

Vmakumar (చర్చ) 08:00, 4 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహంకీబోర్డు

[మార్చు]

YesY సహాయం అందించబడింది


117.204.61.133 05:27, 6 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Ctrl+M కలిపి నొక్కితే తెలుగు కీబోర్డుకు మారుతుంది.--రవిచంద్ర (చర్చ) 05:45, 6 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం అభ్యర్ధన ( " ద్వీప వక్ర్రతలు " వ్యాస హెడ్డింగ్ ను " ద్వీప వక్రతలు " గా మార్పు చేయడం కోసం )

[మార్చు]

YesY సహాయం అందించబడింది

నిర్వాహకులకు, సర్, ఈరోజున పొరపాటున ‘ ద్వీప వక్ర్రతలు ’ పేరుతొ కొత్త వ్యాసం ప్రారంభించబడింది. ఈ పేరులో 'ర' వత్తు పొరపాటున రెండు సార్లు వచ్చింది. అసలు ఉండాల్సిన హెడ్డింగ్ పేరు “ ద్వీప వక్రతలు ” గూగుల్ తెలుగు కీ బోర్డు లో ‘ ద్వీప వక్రతలు ‘ అనే పదం కోసం పొరపాటున dweepa vakrratalu (రెండు సార్లు r అక్షరం నొక్కడం) టైప్ చేయడం జరిగింది. దానితో ద్వీప వక్ర్రతలు అయ్యింది. దానిని యధాతంగా వికీ లో paste చేయడం వలన వికీ హెడ్డింగ్ లో “ ద్వీప వక్ర్రతలు ” అని వచ్చింది. అంటే ‘ క ‘ అక్షరం క్రింద రెండు సార్లు ‘ ర ‘ వత్తు వచ్చింది. ఇతర geographical వ్యాసాలకు లింక్ కలిపేటప్పుడు ఇబ్బందివస్తుంది. Wrong heading: ద్వీప వక్ర్రతలు Correct heading : ద్వీప వక్రతలు కావున హెడ్డింగ్ ను పై విధంగా మార్చి correct చేయవలసిందిగా అభ్యర్ధిస్తున్నాను.

--Vmakumar (చర్చ) 09:02, 11 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Vmakumar గారూ, ద్వీపవక్రతలు పేజీకి ద్వీపాల వంపులు అనేది మరింత సరైన పేరు అవుతుందేమో చూడండి. లేదా ద్వీప చాపాలు ? (అర్క్ అంటే చాపం అని చదువుకున్నాం గదా!)__చదువరి (చర్చరచనలు) 09:44, 11 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
సర్, తెలుగు అకాడమీ వారు ఇచ్చిన అనువాదం " ద్వీప వక్రతలు" గానే కొనసాగుతుంది. అందువలన ద్వీప వక్రతలు అని హెడ్డింగ్ కనిపిస్తేనే తెలుగు విద్యార్ధులు కూడా సులభంగా catch చేయగలరు. అయితే మీరన్నట్లు "ద్వీప చాపాలు" పదం ఇంగ్లీష్ పదానికి సమానార్ధకంగా ఉన్నప్పటికీ, ప్రాధమికంగా "Island arc" అనేది ఒక భూగోళ శాస్త్ర' పారిభాషిక పదం '. తెలుగులో ఇటువంటి పారిభాషిక పద కల్పనలో, అనువాదాలలో తెలుగు అకాడమీ వారు విశేష కృషి చేసినవారు కాబట్టి వారు చేసిన అనువాదాన్ని యధాతధంగా స్వీకరించడం సముచితంగా వుంటుంది అని భావిస్తున్నాను. పైగా తెలుగు విద్యార్ధులకు కూడా ఆ పదమే సుపరిచితంగా వుంటుంది. అందుకే " ద్వీప వక్రతలు " అనే అనువాద పదాన్ని మాత్రమె హెడ్డింగ్ కి వాడుతున్నాను. అయితే సులభంగా అర్ధం కావడానికి, మరింత విసృతంగా ఆ వ్యాసం కొరకు ఇంగ్లీష్ లో ఎవరైనా సెర్చ్ చేయడానికి ఉపయోగపడేటట్లుగా ఆ సమానార్ధక ఇంగ్లీష్ పదాన్ని వ్యాసంలో బ్రాకెట్ తో (Island arc) గా సూచించడమే కాక ఆ Island arc ఇంగ్లీష్ పదంతోనే దారిమార్పు కూడా చేయవలసి వచ్చింది.--Vmakumar (చర్చ) 10:34, 11 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
సరేనండి!__చదువరి (చర్చరచనలు) 10:46, 11 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, కృతజ్ఞతలు--Vmakumar (చర్చ) 10:53, 11 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం చిన్న సహాయం -టైపింగ్ లో తెలుగు అక్షరాలు -వత్తు రాకుండా type చేయడం గురించి

[మార్చు]

YesY సహాయం అందించబడింది

సర్, గ్రీన్‌లాండ్ పదం కోసం ఎలా టైపు చేస్తున్నప్పటికీ "గ్రీన్ లాండ్" లేదా "గ్రీన్లాండ్" గానే వస్తున్నది. (మీకు ఉదహరించడం కోసం ఈ " గ్రీన్‌లాండ్ " పదాన్ని వ్యాసం నుండి ఇక్కడ కాపీ paste చేసాను.) "గ్రీన్‌లాండ్" పదాన్ని ఉన్నదున్నట్లుగా ఎలా type చేయాలో ఎవరైనా తెలియచేవలసిందిగా కోరుతున్నాను. మరో ఉదాహరణకు సముద్ర ట్రెంచ్ అనే వ్యాసంలో అనేక సార్లు "సబ్ డక్షన్" పదం వాడాల్సివస్తున్నది. ఈ పదంలో 'సబ్' కి 'డక్షన్' మధ్య gap రాకుండా type చేయడం ఎలా? నేను MS word లో గూగుల్ కీబోర్డ్ ద్వారా type చేస్తున్నాను. ఏదైనా చిట్కా లాంటిది వుంటే తెలియచేయవలసిందిగా కోరుతున్నాను.

Vmakumar (చర్చ) 16:56, 19 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రీన్‌లాండ్ grIn^lAMD అని టైప్ చేయండి. సబ్‌డక్షన్ కొరకు sub^Daxan టైప్ చేయండి.
అజ్ఞాత వాడుకరి పైన ఇచ్చిన సలహా సరైనది. sab^Daxan అని రాయాలి. (^ ను జీరో విడ్త్ నాన్ జాయినర్ అంటారు.) __చదువరి (చర్చరచనలు) 00:43, 20 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా కృతజ్ఞతలు సర్.--Vmakumar (చర్చ) 02:12, 20 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం అభ్యర్ధన : వాక్యాల చివరలో ఉదాహరించబోయే మూలాలు - వ్యాసం చివరలో వాటి అమరిక గురించి

[మార్చు]

YesY సహాయం అందించబడింది

సర్,

బ్యాక్ ఆర్క్ బేసిన్ అనే తెలుగు వ్యాసం చివరలో "రిఫరెన్స్‌లు", " వెలుపలి లింకులు" అనేవి చేర్చాను. 'వెలుపలి లింకులు' లో SUBDUCTION ZONES and ISLAND ARCS అన్నది ఒకటి జత చేసాను.

ఇంగ్లిష్ వ్యాసాలలొ ఏదైనా వాక్యాల చివర రిఫరెన్స్ నంబర్స్ [1], [2], [3] ఇలా వుండి అవి నొక్కితే పేజి అడుగున Notes అనే విభాగం లో ఆ వాక్య మూలాలు ఏ గ్రంధం నుండి గ్రహించబడ్డాయో వివరణ కనిపిస్తుంది. బ్యాక్ ఆర్క్ బేసిన్ అనే జాగ్రఫీ తెలుగు వ్యాసంలో కూడా అలాగే (అసౌష్టవ విస్తరణ రీతి అనే సబ్ హెడ్డింగ్ లో) రెండు వాక్యాలకు వాక్య మూలాలు జత చేసాను. అయితే వాటికి సంబందించిన గ్రంధ వివరణ పేజి చివరలో "వెలుపలి లింకులు" అనే కేటగరీ లో నెంబర్లు రాకుండానే ఒక దాని క్రింద మరొకటి కలిసిపోయాయి. మనం చేరుస్తున్న వాక్య మూలాలు అలా రాకుండా ఇంగ్లీష్ వ్యాసాలలో మాదిరి ఒక seperate category (నోట్స్ అనే category) లో నెంబర్ల వారీ గా రావాలంటే ఏమి చేయాలో తెలియచేయగలరు.

Vmakumar (చర్చ) 05:39, 25 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Vmakumar గారూ, మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైన దాన్నిబట్టి, వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. నేను చెప్పేది మీరడిగిన దానికి సంబంధం లేకపోయినా, అది మీకు అర్థం కాకపోయినా మళ్ళీ అడగండి సార్, మళ్ళీ ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇది కొంచెం తికమక వ్యవహారం, నేను అంత బాగా చెప్పలేకపోవచ్చు.
బయటిలింకు వేరు, మూలం/నోట్సు/రిఫరెన్సు వేరు. బయటిలింకును మీరు ఇచ్చినట్లు ఇస్తే అది ఒక లింకుగానే కనిపిస్తుంది గానీ, పాఠ్యంలో మీరు చేర్చదలచిన చోట అలా నంబరు లాగా కనబడదు. మూలాన్ని పాఠ్యంలో మీరు ఎక్కడైతే ఇవ్వదలచారో అక్కడే ఆ లింకును ఇవ్వాలి, ఇలా:
  1. ముందుగా మీరు విజువల్ ఎడిటరును ఎంచుకోండి.
  2. మూలం ఇవ్వదలచిన చోట, కర్సరును ఉంచండి.
  3. పైన టూల్‌బారులో ఉన్న Cite->మూలాలు కు వెళ్ళండి (విజువల్ ఎడిటరును వాడుతున్నపుడే ఇది కనిపిస్తుంది.)
  4. అప్పుడు కనబడే డైలాగు పెట్టెలో చొప్పించు->మూస ను ఎంచుకోండి
  5. అప్పుడు కనబడే ఫారములో నున్న టెక్స్టు బాక్సులో "Cite" అని రాయండి. డ్రాప్ డౌన్ జాబితాలో Cite తో మొదలయ్యే కొన్ని మూసలు కనిపిస్తాయి. వాటిలోనించి మీకు కావలసిన మూసను ఎంచుకుని మూస చేర్చు ను నొక్కండి
  6. తరువాత కనబడే ఫారములో అది అడిగిన డేటాను ఇచ్చి, మిగతా పని కానివ్వండి.

దీనితో మీరు ఇవ్వదలచిన మూలం, కర్సరు ఉన్నచోట చేరుతుంది. అయితే అక్కడ మూలం కనబడదు, ఏదో ఒక సంఖ్య మాత్రమే కనిపిస్తుందని. ఇక, మార్పులను భద్రపరచు ను నొక్కండి, పేజీ సేవవుతుంది. పేజీలో కింద ఉన్న మూలాల జాబితాలో కొత్తగా చేర్చిన ఈ మూలం కూడా కనబడుతుంది. __చదువరి (చర్చరచనలు) 12:52, 26 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం అభ్యర్ధన _ image ఫైల్ జత చేయడం గురించి

[మార్చు]

YesY సహాయం అందించబడింది


ఇంగ్లీష్ వికీ లో "Back arc basin" వ్యాసం వుంది. ఆ వ్యాసంలో మొదటి image (Image:SubZone.jpg లేదా File:SubZone.jpg) ను తెలుగులో రాస్తున్న "బ్యాక్ ఆర్క్ బేసిన్" కు చాలా అవసరం కాబట్టి దానిని తెలుగు వ్యాసం లోకి జత చేద్దామంటే వీలు పడటం లేదు. ఆ image "wiki commons" లోనిదే. image creator కూడా స్వేచ్చగా ఉపయోగించుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు. కాని తెలుగు వ్యాసంలోకి తీసుకొని రాలేకపోతున్నాను. ఇలాగే చాలా image ల విషయంలోనూ జరుగుతుంది.

  • పై image ను తెలుగు వ్యాసంలోకి తీసుకురావాలంటే మళ్ళీ "ఎక్కింపు ఫారమ్ మొదలు పెట్టుటకై ఇక్కడ నొక్కండి ......" అంటూ instructions ఫాలో కావాల్సి ఉంటుందా? కాపీ హక్కుల ఉల్లంఘన లాంటి సమస్య తలెత్తవు కదా!
  • ఆ ఇంగ్లీష్ image file లో "Notice: This file was flagged by a bot (User:Fbot) for transfer, so also remember to check if file is usable before moving it to Commons." అనే నోటీసు చూపిస్తున్నది.

ఏదైనా పరిష్కారం వుంటే చెప్పగలరు.

Vmakumar (చర్చ) 06:12, 25 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Vmakumar గారూ, ఆ ఇంగ్లీషు వ్యాసంలోని బొమ్మ కామన్స్ లోది కాదు. దాన్ని కామన్స్ లోకి బదిలీ చెయ్యొచ్చని అక్కడ ట్యాగు పెట్టారుగానీ, ఇంకా బదిలీ చెయ్యలేదు. అది చేస్తే తప్ప, నేరుగా మనం దాన్ని బ్యాక్ ఆర్క్ బేసిన్ పేజీలో పెట్టలేం. ఇప్పుడు మీరు చెయ్యగలిగింది, ఎన్వికీలోని ఆ బొమ్మను మీ కంప్యూటర్లోకి దించుకుని, మళ్ళీ దాన్ని తెవికీలోకి ఎక్కించుకోవాలి. ఎన్వికీలో ఉంది కాబట్టి, దాని కాపీహక్కుల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అదే పేరుతో ఎక్కించుకుంటే, "బ్యాక్ ఆర్క్ బేసిన్" పేజీలో ఫైలు పేరు మార్చాల్సిన అవసరం ఉండదు.__చదువరి (చర్చరచనలు) 07:19, 26 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు సర్, ధైర్యం చేసి కామన్స్ లోకి బదిలీ చేసాను. ఎందుకనో description లో వున్నది ఫైల్ పేరు గా మారింది. పరవాలేదు పాత పేరు కన్నా ఇదే పేరు చక్కగా అర్ధవంతంగా వుంది.

--Vmakumar (చర్చ) 17:35, 27 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

భేష్! "వెనకాడకండి", దిద్దుబాట్లు చెయ్యండి అని వికీ ప్రోత్సహిస్తుంది. ముందుకు సాగిపోండి సార్.__చదువరి (చర్చరచనలు) 02:54, 28 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]