20వ శతాబ్దంలో తెలుగు రచయిత్రుల రచనలు
స్వరూపం
20వ శతాబ్దంలో తెలుగు రచయిత్రుల రచనలు | |
కృతికర్త: | చాలా మంది |
---|---|
సంపాదకులు: | అబ్బూరి ఛాయాదేవి |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | వ్యాసాల సమాహారం |
ప్రచురణ: | సాహిత్య అకాదెమి |
విడుదల: | 2002 |
పేజీలు: | 372 |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | 81-260-1392-3 |
20వ శతాబ్దంలో తెలుగు రచయిత్రుల రచనలు అబ్బూరి ఛాయాదేవి గారి సంకలనం.
విషయసూచిక
[మార్చు]కవిత
[మార్చు]- కాంచనపల్లి కనకాంబ - గృహలక్ష్ములకు
- చావలి బంగారమ్మ - ఆ కొండ; కార్తీక పూర్ణిమ
- తల్లాప్రగడ విశ్వసుందరమ్మ - స్త్రీల చెరసాలలో
- సౌదామిని - దురదృష్టము
- స్థానాపతి రుక్మిణమ్మ - ప్రేమ; చాటింపు
- దొప్పలపూడి అనసూయాదేవి - కాన్పు; పాకీపని
- కొలకలూరి స్వరూపరాణి - స్త్రీ పర్వం
- సి. వేదవతి - ఆమె; చరమరాగం
- ఆదూరి సత్యవతీదేవి - అప్పుడు - ఆ తర్వాత
- శీలా సుభద్రాదేవి - అమ్మకోసం ఒక స్మృతి గీతం
- రేవతీదేవి - ఈ రాత్రి; నిష్క్రమణ; ఆశాగ్నిరేణువు
- సావిత్రి (రచయిత్రి) - బందిపోట్లు; పరాధీనత
- జయప్రభ - అందుకేగా వాళ్ళు ఋషులు; పూలదారుల పార్థివాకృతి; పారిపోదామంటే...
- విమల - వంటిల్లు
- మందరపు హైమవతి - సర్పపరిష్వంగం
- కొండేపూడి నిర్మల - లేబర్ రూమ్; జాడ
- ఘంటశాల నిర్మల - ఎ కాల్ గళ్స్ మొనొలాగ్
- రావులపల్లి సునీత - తల్లిగోడు
- పాటిబండ్ల రజని - ఐదు ముక్కుల అమ్మ
- కె. గీత - నేను రుతువైన వేళ
- ఎస్. జయ - సగం ప్రపంచం
- మహెజబీన్ - ఆకురాలు కాలం
- శిలాలోలిత - పాపాయి అలిగింది
- షాజహానా - ఖబడ్దార్
- చల్లపల్లి స్వరూపరాణి - మంకెనపూవు
కథ
[మార్చు]- ఇల్లిందల సరస్వతీదేవి - రజతోత్సవం
- సౌరిస్ - నీతిగల మనిషి
- ఆచంట శారదాదేవి - కారు మబ్బులు
- కల్యాణ సుందరీ జగన్నాథ్ - చిఱు చెమటలు, చందనం
- భానుమతీ రామకృష్ణ - అత్తగారూ - ఓటూ
- పి. యశోదారెడ్డి - గంగరేగి చెట్టు
- ద్వివేదుల విశాలాక్షి - విలువలు
- వాసిరెడ్డి సీతాదేవి - ఎల్లమ్మ
- కె. రామలక్ష్మి - వర్కింగ్ వైఫ్
- అబ్బూరి ఛాయాదేవి - స్పర్శ
- తురగా జానకీరాణి - జగన్మాత
- ఆర్. వసుంధరాదేవి - పిచ్చి
- డి. కామేశ్వరి - ఎదురీత
- పి. సరళాదేవి - పేచి
- చాగంటి తులసి - తిరోగామి
- పి. సత్యవతి - గోధూళి వేళ
- బీనాదేవి - విడియో ఫాషన్
- ఇంద్రగంటి జానకీబాల - జీవన రాజకీయం
- కె. వరలక్ష్మి - స్వస్తి
- ఓల్గా - ఒక రాజకీయ కథ
- కుప్పిలి పద్మ - వనమాల
నవలా పరిచయం
[మార్చు]- మాలతీ చందూర్ - జేన్ ఆస్టిన్ నవల - ప్రైడ్ అండ్ ప్రెజుడీస్
ఊహాగానం (మ్యూజింగ్స్)
[మార్చు]- లత - ఊహాగానం
లేఖ
[మార్చు]- కనుపర్తి వరలక్ష్మమ్మ - శారద లేఖలు
వ్యాసం
[మార్చు]- నాయని కృష్ణకుమారి - సాహిత్యం నాడు, నేడు - స్త్రీ స్థానం
- కాత్యాయనీ విద్మహే - అలంకార శాస్త్రంలో స్త్రీ
- పి. సంజీవమ్మ - చలం స్త్రీవాద సాహిత్యం
- చుండూరి మృణాళిని - స్త్రీల నవలల్లో స్త్రీ పాత్రలు: స్థూల వివేచన
రచయిత్రుల జీవిత విశేషాలు
[మార్చు]పైన వివరించిన సంకలనంలో పాల్గొన్న రచయిత్రుల జీవిత విశేషాలు క్లుప్తంగా వివరించారు.
మూలాలు
[మార్చు]- 20వ శతాబ్దంలో తెలుగు రచయిత్రుల రచనలు : సంకలనం - అబ్బూరి ఛాయాదేవి, సాహిత్య అకాదెమి, న్యూ ఢిల్లీ, 2002.