220 ఫిల్మ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

220 ఫిలిం (ఆంగ్లం: 220 film) ఒక మీడియం ఫార్మాట్ ఫిలిం. 120 ఫిలిం యొక్క పొడవు రెట్టింపు చేసినందుకు దీనికి ఆ పేరు వచ్చింది [1].

చరిత్ర[మార్చు]

220 ఫిలిం 1965 మొట్టమొదట విడుదల చేయబడింది.

లక్షణాలు[మార్చు]

  • 220 ఫిలిం కు పేపరు బ్యాకింగ్ ఉండదు

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 220 ఫిలిం గురించి తెలిపిన The Darkroom
"https://te.wikipedia.org/w/index.php?title=220_ఫిల్మ్&oldid=2466808" నుండి వెలికితీశారు