620 ఫిల్మ్
Appearance
620 ఫిల్మ్ (ఆంగ్లం: 620 film) ఒక మీడియం ఫార్మాట్ ఫిల్మ్. 120 ఫిల్మ్ కు వాడే ఊచ కంటే 620 ఫిలిం కు వాడే ఊచ సన్నదిగా ఉంటుంది.[1]
చరిత్ర
[మార్చు]1932 లో కొడాక్ 120 ఫిలిం కు ప్రత్యామ్నాయంగా 620 ఫిలిం ను విడుదల చేసింది. [2] తమ క్రొత్త ఫిలిం ఫార్మాట్ ను విస్తరించటానికై కొడాక్ 120 ఫిలిం ను, అవి వినియోగించే కెమెరాలను, తయారు చేయటం నిలిపివేసింది.
620 ఫిలిం ను ఫోటోగ్రఫర్లకు చేయటానికి కొడాక్ ఎంత ప్రయత్నించినను వినియోగదారుల నుండి ఆశించినంత ఔత్సుకత కనబడలేదు. 1960 నాటికి 620 ఫిలిం కెమెరాలు కనుమరుగవటం మొదలైంది. ఫిలిం నాణ్యతా ప్రమాణాలు పెరగటం, సరిక్రొత్త 135 ఫిల్మ్ తయారీ కావటం, ఫోటోగ్రఫర్లకు ఈ ఫార్మాట్ దగ్గర కావటం తో 1995 లో కొడాక్ దీని తయారీని ఆపివేసింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 120 ఫిలిం కు, 620 ఫిలిం కు గల తేడాను వివరించిన ఫిలిం ఫోటోగ్రఫీ స్టోర్
- ↑ 120 ఫిలిం కు ప్రత్యామ్నాయంగా విడుదలైన 620 ఫిలిం: వింటేజ్ కెమెరా ల్యాబ్