Coordinates: 19°10′N 83°25′E / 19.17°N 83.42°E / 19.17; 83.42

రాయగడ

వికీపీడియా నుండి
(Rayagada నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాయగడ
పట్టణం
రాయగడ రైల్వే స్టేషను
రాయగడ రైల్వే స్టేషను
రాయగడ is located in Odisha
రాయగడ
రాయగడ
ఒడిశా పటంలో పట్టణ స్థానం
Coordinates: 19°10′N 83°25′E / 19.17°N 83.42°E / 19.17; 83.42
దేశం India
రాష్ట్రం ఒడిశా
Districtరాయగడ
Founded byవిశ్వనాథ దేవ గజపతి
Government
 • Typeపురపాలక సంఘం
 • Bodyరాయగడ పురపాలక సంఘం
Elevation
207 మీ (679 అ.)
Population
 (2011)
 • Total71,308
భాషలు
 • అధికారికOdia, Telugu
Time zoneUTC+5:30 (IST)
PIN
765001
Telephone code06856
Vehicle registrationOD-18
Websitehttps://myrayagada.com

రాయగడ ఒడిషా రాష్ట్రం, రాయగడ జిల్లా లోని పట్టణం. ఇది రాయగడ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

చరిత్ర[మార్చు]

రాయగడ నగరాన్ని సూర్యవంశ రాజవంశానికి చెందిన నందపూర్ రాజ్య పాలకుడు విశ్వనాథ దేవ గజపతి (సా.శ. 1527-1531) స్థాపించాడు. ఇది ఉత్తరాన బెంగాల్ నుండి దక్షిణాన తెలంగాణ వరకు విస్తరించి ఉన్న విస్తృతమైన రాజ్యానికి రాజధానిగా ఉండేది. దేశంలోని తీర ప్రాంతాలలో వాణిజ్యానికి గొప్ప కేంద్రంగా ఉండేది. రాజు నిర్మించిన కోట, నాగావళి నది వెంబడి నిర్మించబడిన పుణ్యక్షేత్రాలు కూడా పట్టణాంలో ఉన్నాయి. పట్టణంలో క్షేత్ర రక్షక దేవతగా పరిగణించే మాజిఘరియాని దేవాలయం కూడా ఉంది. 1947 వరకు, ఈ నగరం జైపూర్ మహారాజుల ఏలుబడిలో ఉండేది. [1]

జనాభా[మార్చు]

2001 భారత జనగణన ప్రకారం [2] రాయగడ జనాభా 57,732. జనాభాలో పురుషులు 51%, స్త్రీలు 49% ఉన్నారు. జనాభాలో 12% మంది 6 సంవత్సరాల లోపు పిల్లలు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాయగడ పట్టణ జనాభా 71,208, ఇందులో పురుషుల జనాభా 36,036, స్త్రీల జనాభా 35,172. రాయగడ సగటు అక్షరాస్యత రేటు 64%. ఇది జాతీయ సగటు 74.4% కంటే తక్కువ. పురుషులలో అక్షరాస్యత 72% కాగా, స్త్రీల అక్షరాస్యత 56%[3]

దేవాలయాలు[మార్చు]

మా సంతోషి ఆలయం, రాయగడ, రోజువారీ మార్కెట్ సమీపంలో ఉంది.

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • KSB Singh (1939). Nandapur A Forsaken Kingdom. Utkal Sahitya Press. ISBN 978-81-86772-17-1.
  1. KSB Singh 1939, p. 16.
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  3. "Population of Rayagada". Census of India. Retrieved 16 June 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=రాయగడ&oldid=3990289" నుండి వెలికితీశారు