ఉప్పల్ మండలం
ఉప్పల్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°23′N 78°33′E / 17.38°N 78.55°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ జిల్లా |
మండల కేంద్రం | ఉప్పల్ |
గ్రామాలు | 0 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,84,835 |
- పురుషులు | 1,95,649 |
- స్త్రీలు | 1,89,186 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 80.04% |
- పురుషులు | 87.07% |
- స్త్రీలు | 72.46% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఉప్పల్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలోని మండలం,దీని ప్రధాన కార్యాలయం ఉప్పల్. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో విలీనం కావడానికి ముందు ఉప్పల్ పురపాలక సంఘంగా ఉండేది.ఈ మండలం ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది.[1] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన కీసర రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మల్కాజ్‌గిరి డివిజనులో ఉండేది.
గణాంకాలు
[మార్చు]ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 50 చ.కి.మీ. కాగా, జనాభా 384,835. జనాభాలో పురుషులు 172,701 కాగా, స్త్రీల సంఖ్య 165,319. మండలంలో 90,207 గృహాలున్నాయి.[2]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- మల్లాపూర్
- మీర్‌పేట్
- నాచారం
- హబ్సిగూడ
- ఉప్పల్ భగాయత్
- ఉప్పల్ ఖల్సా
- రామంతాపూర్ ఖల్సా
- నాగోల్
- బండ్లగూడ
- ఫతుల్లాగూడ
ఎటువంటి డేటా లేని గ్రామాలు
[మార్చు]ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఈ గ్రామాలు రెవెన్యూ గ్రామాలు, కానీ దీనికి ఎటువంటి డేటా లేనందున పేజీలు సృష్టించలేదు.
- రామంతపూర్ భగాయత్
- నౌరంగ్‌గూడ ఖల్సా
- నౌరంగ్‌గూడ భగాయత్
- కొత్తపేట్
మూలాలు
[మార్చు]- ↑ "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.