ఞ
Jump to navigation
Jump to search
|
ఞ అక్షరమాలలోని "చ"వర్గ పంచమాక్షరము.[1] ఇది అనునాసికాలలో తాలవ్య నాద అల్పప్రాణ (palatal nasal) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ɲ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ñ].[2]
- స్థానం: కఠిన తాలువు (hard palate)
- కరణం: జిహ్వాగ్రము (tongue tip)
- సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాద (voiced)
- విశేష ప్రయత్నం: స్పర్శ (stop)
- నిర్గమనం: నాసికావివరం (nasal cavity)
ఞ ఒత్తు పదాలు
[మార్చు]ఞ అక్షరంతో పదాలు లేనప్పటికీ ఞ ఒత్తు కలిగి న పదాలున్నాయి. వాటిలో కొన్ని:
- ఆజ్ఞ
- జ్ఞానము
- అజ్ఞానము
- జిజ్ఞాస
- కృతజ్ఞుడు
- విజ్ఞానము
మూలాలు
[మార్చు]- ↑ "ఞ ini | Telugu Language (తెలుగు) Alphabet | M(A)L MasterAnyLanguage.com". www.masteranylanguage.com. Retrieved 2021-05-10.
- ↑ "ఞ - Telugu Letter Nya: U+0C1E". symbl.cc (in ఇంగ్లీష్). Retrieved 2021-05-10.
- ↑ AG, Compart. "Find all Unicode Characters from Hieroglyphs to Dingbats – Unicode Compart" (in ఇంగ్లీష్). Retrieved 2021-05-10.