దియా కుమారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దియా కుమారి
దియా కుమారి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
15 డిసెంబర్ 2023
Serving with ప్రేమ్ చంద్ బైర్వా
గవర్నరు హరిభౌ బగాడే
ముందు స‌చిన్ పైలట్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
3 డిసెంబర్ 2023
ముందు నర్పత్ సింగ్ రాజ్వీ
నియోజకవర్గం విద్యాధర్ నగర్
పదవీ కాలం
2013 – 2018
ముందు అల్లావుద్దీన్ ఆజాద్
తరువాత డానిష్ అబ్రార్
నియోజకవర్గం సవాయి మాధోపూర్

పదవీ కాలం
2019 – 2023
ముందు హరిఓం సింగ్ రాథోడ్
తరువాత మహిమా కుమారి మేవార్
నియోజకవర్గం రాజసమంద్

రాజస్థాన్ స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఆర్‌ఎస్ఆర్‌డిసి) ఛైర్మన్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
15 మార్చి 2024
ముందు భజన్ లాల్ జాతవ్

వ్యక్తిగత వివరాలు

జననం (1971-01-30) 1971 జనవరి 30 (వయసు 53)
జైపూర్ , రాజస్థాన్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు భవానీ సింగ్, పద్మినీ దేవి
జీవిత భాగస్వామి
నరేంద్ర సింగ్
(విడాకులు 2018)
సంతానం పద్మనాభ్ సింగ్‌తో సహా 3
నివాసం సిటీ ప్యాలెస్, జైపూర్
పూర్వ విద్యార్థి
  • మోడ్రన్ స్కూల్, న్యూ ఢిల్లీ
  • మహారాణి గాయత్రీ దేవి గర్ల్స్ పబ్లిక్ స్కూల్
  • చెల్సియా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ , లండన్
  • అమిటీ యూనివర్సిటీ, జైపూర్

దియా కుమారి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2023లో జరిగిన రాజస్థాన్‌ శాసనసభ ఎన్నికల్లో విద్యాధర్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

దియా కుమారి తండ్రి 1998 లోక్సభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. దియా కుమారి అమ్మమ్మ గాయత్రీ దేవి 1962, 1967 1971 ఎన్నికలలో మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. దియా కుమారి 2013 సెప్టెంబర్ 10న భారతీయ జనతా పార్టీలో చేరారు. దియా కుమారి 2013 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో సవాయి మాధోపూర్ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి, ఎమ్మెల్యే అయ్యారు. [2] దియా కుమారి 2018 ఎన్నికల్లో పోటీ చేయలేదు. [3] 2019లో దియా కుమారి రాజ్‌సమంద్ నుంచి లోక్‌సభకు పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయ్యారు. [4][5]

దియా కుమారి ప్రస్తుతం 2023 రాజస్థాన్ ఎన్నికల్లో ఐదుసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే గా గెలిచిన నర్పత్ సింగ్ రాజ్వీ పోటీలో నుంచి తప్పుకోవడంతో విద్యాధర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి దియా కుమారి గెలుపొందారు.[6] ఆమె 2023లో ఎన్నికల్లో గెలిచిన అనంతరం డిసెంబర్ 12న రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం ప్రకటించింది.[7]

మూలాలు

[మార్చు]
  1. Namaste Telangana (4 December 2023). "రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా దియా కుమారి!". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
  2. Joseph, Joychen (January 16, 2019). "After 21 years, Rajasthan ex-royal Diya Kumari, her hubby separated". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-06.
  3. "In Jaipur royal Diya Kumari rise in BJP, an echo of estranged mentor Raje arc". The Indian Express (in ఇంగ్లీష్). 2023-10-14. Retrieved 2023-11-15.
  4. "Erstwhile royal family member Diya Kumari wins Rajsamand seat by over 5 lakh votes". Zee News (in ఇంగ్లీష్). 2019-05-23. Retrieved 2021-09-06.
  5. Eenadu (10 December 2023). "9 మంది ఎంపీల రాజీనామాలకు లోక్‌సభ స్పీకర్‌ ఆమోదం". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  6. Andhrajyothy (12 December 2023). "'నారీ శక్తి' కే సీఎం పీఠం.. రేసులో ఈ 9 మంది". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  7. Andhrajyothy (13 December 2023). "దేశంలోనే హాట్ టాపిక్‌గా మారిన ఈ 'వీధుల్లో నడిచే యువరాణి' ఎవరంటే." Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.