దువ్వాసి మోహన్
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
దువ్వాసి మోహన్ | |
---|---|
జననం | దువ్వాసి మోహన్ కుమార్ |
ఇతర పేర్లు | దువ్వాసి |
జీవిత భాగస్వామి | సంధ్యారాణి |
పిల్లలు | స్నేహ |
తల్లిదండ్రులు |
|
దువ్వాసి మోహన్ ఒక తెలుగు సినీ హాస్య నటుడు. సుమారు 350 పైగా సినిమాల్లో ఎక్కువగా హాస్యపాత్రలు పోషించాడు.[2]
జీవితం
[మార్చు]దువ్వాసి మోహన్ స్వస్థలం కరీంనగర్ జిల్లా, జగిత్యాల. ఆయన తల్లిదండ్రులు దువ్వాసి గంగారాం, మాణిక్యమ్మ లు. ఆయన భార్య పేరు సంధ్యారాణి.
కెరీర్
[మార్చు]సినీ పరిశ్రమలో ఎవరితో పరిచయం లేకపోయినా ఒక వైద్యుడి సాయంతో సినీ నిర్మాతగా, ఫైనాన్షియరు గా పరిశ్రమలో అడుగుపెట్టాడు. అందులో నష్టాలు రావడంతో హాస్యనటుడిగా కొనసాగుతున్నాడు.[2] 1997 లో కోరుకున్న ప్రియుడు అనే సినిమాతో నటనా రంగంలోకి ప్రవేశించాడు.
నటించిన సినిమాలు
[మార్చు]- కోరుకున్న ప్రియుడు
- చిరంజీవులు
- జయం
- ఒకరికి ఒకరు
- సంబరం
- లక్ష్మీనరసింహా
- పిస్తా
- తపన
- జై
- సఖియా
- ఔనన్నా కాదన్నా
- సామాన్యుడు
- ఒక విచిత్రం
- నా ఆటోగ్రాఫ్
- టాటా బిర్లా మధ్యలో లైలా
- ఐతే ఏంటి (2004)
- అదిరిందయ్యా చంద్రం (2005)
- అమ్మాయి బాగుంది
- మాయాజాలం
- సరదాగా కాసేపు
- బహుమతి
- సోంబేరి
- గుండె జారి గల్లంతయ్యిందే
- పైసా
- ఊసరవెల్లి
- కత్తి కాంతారావు
- కలెక్టరు గారి భార్య
- లక్ష్మీ పుత్రుడు
- స్నేహితుడా
- అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ
- పిల్లా నువ్వు లేని జీవితం
- రేసుగుర్రం
- చందమామ కథలు
- ఎక్స్ప్రెస్ రాజా
- సోగ్గాడే చిన్నినాయనా
- శత్రువు (2013)
- ప్యార్ మే పడిపోయానే (2014)
- జంప్ జిలాని (2014)
- మోసగాళ్లకు మోసగాడు (2015)
- కిక్ 2 (2015)
- తులసీదళం (2016)[3]
- రాధ (2017)
- ప్రేమతో మీ కార్తీక్ (2017)
- ఇష్టంగా (2018)
- బ్యాండ్ బాజా (2018)
- సోడ గోలీసోడ (2018)
- ఈ మాయ పేరేమిటో (2018)
- 90ఎంల్ (2019)
- అం అః
- స్కంద
- కృష్ణ ఘట్టం (2023)
- బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ (2023)
- ఉత్సవం (2024)
మూలాలు
[మార్చు]- ↑ "దువ్వాసి మోహన్ బయోగ్రఫీ, ప్రొఫైలు". movies.dosthana.com. Archived from the original on 29 May 2016. Retrieved 20 September 2016.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ 2.0 2.1 Y. Sunitha, Chowdhary. "Interview With Duvvasi Mohan". cinegoer.net. cinegoer. Archived from the original on 12 November 2014. Retrieved 2 July 2012.
- ↑ India Glitz, Movies. "Tulasidalam Photos". IndiaGlitz.com. Retrieved 13 February 2020.