మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం
చి నాసికావివరం (nasal cavity)
పంక్తి 11: పంక్తి 11:
విశేష ప్రయత్నం: [[స్పర్శ]] (stop)
విశేష ప్రయత్నం: [[స్పర్శ]] (stop)


నిర్గమనం: నాసికావివరం (oral cavity)
నిర్గమనం: నాసికావివరం (nasal cavity)


==చరిత్ర==
==చరిత్ర==

23:11, 4 ఆగస్టు 2007 నాటి కూర్పు

తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

అనునాసికాలలో ఓష్ఠ్య నాద అల్పప్రాణ (Bilabial nasal) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [m]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [m].

ఉచ్చారణా లక్షణాలు

స్థానం: కింది పెదవి (lower lip)

కరణం: పై పెదవి (upper lip)

సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాద (voiced)

విశేష ప్రయత్నం: స్పర్శ (stop)

నిర్గమనం: నాసికావివరం (nasal cavity)

చరిత్ర

"https://te.wikipedia.org/w/index.php?title=మ&oldid=165097" నుండి వెలికితీశారు