ళ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{తెలుగు వర్ణమాల}}
{{తెలుగు వర్ణమాల}}
అంతస్థాలలో [[మూర్ధన్య]] [[పార్శిక]] [[అల్పప్రాణ]] (retroflex lateral approximant) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ɭ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ḷ].
అంతస్థాలలో [[మూర్ధన్య]] [[పార్శ్వికం|పార్శ్విక]] [[అల్పప్రాణ]] (retroflex lateral approximant) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ɭ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ḷ].


==ఉచ్చారణా లక్షణాలు==
==ఉచ్చారణా లక్షణాలు==
పంక్తి 9: పంక్తి 9:
సామాన్య ప్రయత్నం: [[అల్పప్రాణం|అల్పప్రాణ]] (unaspirated), నాదం(voiced)
సామాన్య ప్రయత్నం: [[అల్పప్రాణం|అల్పప్రాణ]] (unaspirated), నాదం(voiced)


విశేష ప్రయత్నం: [[అంతస్థ]] (approximant), పార్శిక (lateral)
విశేష ప్రయత్నం: [[అంతస్థ]] (approximant), [[పార్శ్వికం|పార్శ్విక]] (lateral)


నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

19:52, 10 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

అంతస్థాలలో మూర్ధన్య పార్శ్విక అల్పప్రాణ (retroflex lateral approximant) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ɭ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ḷ].

ఉచ్చారణా లక్షణాలు

స్థానం: మూర్ధం (hard palate)

కరణం: మడత వేసిన నాలిక కొన (tip of the tongue curled up)

సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాదం(voiced)

విశేష ప్రయత్నం: అంతస్థ (approximant), పార్శ్విక (lateral)

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

చరిత్ర

"https://te.wikipedia.org/w/index.php?title=ళ&oldid=181255" నుండి వెలికితీశారు