భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
B.K.Viswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
చి భారత స్వాతంత్ర్య సమరయోదులు ను, భారత స్వాతంత్ర్య సమరయోధులు కు తరలించాం: అచ్చుతప్పు సవరణ |
(తేడా లేదు)
|
06:16, 26 నవంబరు 2007 నాటి కూర్పు
భారత స్వతంత్ర్య సంగ్రామంలో ఎందరో పాల్గొన్నారు. కొందరు తమ ప్రాణాలర్పించారు. వారి జాబితా.
- మహాత్మాగాంధీ,(మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ) - జననం-1869, మరణం-1948.
- అరుణా అసఫ్ అలీ
- తాంతియా తోపే
- రాజా రామ్మోహన్ రాయ్
- ఈశ్వర చంద్ర విద్యాసాగర్
- నానా సాహెబ్
- దయానంద సరస్వతి
- దాదాబాయి నౌరోజి
- ఝాన్సీ లక్ష్మీబాయి
- బంకించంద్ర చటర్జీ
- మహదేవ గోవింద రెనడే
- డబ్ల్యు.సి.బెనర్జీ
- ఫిరోజ్ షా మెహతా
- అనిబిసెంట్
- సురేంద్రనాధ్ బెనర్జీ
- బాలగంగాధర్ తిలక్
- బిపిన్ చంద్రపాల్
- కన్నెగంటి హనుమంతు
- మోతీలాల్ నెహ్రూ
- రవీంద్రనాధ్ ఠాగూర్
- మదన్ మోహన్ మాలవ్యా
- రమాబాయి రానడే
- లాలా లజపతి రాయ్
- గోపాలకృష్ణ గోకలే
- కొండా వెంకటప్పయ్య
- కాశీనాధుని నాగేశ్వరరావు
- చిలకమర్తి లక్ష్మీనరసింహం
- కస్తూరిభా గాంధీ
- చిత్తరంజన్ దాస్
- అరవింద ఘోష్
- టంగుటూరి ప్రకాశం పంతులు
- మహమ్మద్ ఇక్భాల్
- విఠల్ బాయ్ పటేల్
- షౌకత్ ఆలీ
- ఉన్నవ లక్ష్మీనారాయణ
- మహమ్మదాలీ జిన్నా
- వల్లభాయ్ పటేల్
- మౌలానా మహమ్మద్ ఆలీ
- రాజగోపాలాచారి
- ముట్నూరి కృస్ణారావు
- సరోజినీ నాయుడు
- సి.వై.చింతామణి
- భోగరాజు పట్టాభిరామయ్య
- సుబ్రహ్మణ్య భారతి
- ఖాన్ సాహెబ్
- వినాయక్ దామోదర్ సావర్కర్
- బాబూ రాజేంద్రప్రసాద్
- పింగళి వెంకయ్య
- మాడపాటి హనుమంతరావు
- త్రిపురనేని రామస్వామి
- ఎమ్.ఎన్.రాయ్
- బులుసు సాంబమూర్తి
- సత్యమూర్తి
- మౌలానా అబ్ధుల్ కలామ్ అజాద్
- జె.బి.కృపలానీ
- దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
- ఆచార్య నరేంద్రదేవ్
- జవహర్ లాల్ నెహ్రూ
- బూర్గుల రామకృష్ణారావు
- ఖాన్ అబ్ధుల్ గఫార్ ఖాన్
- బి.ఆర్.అంబేద్గర్
- అనంత సయనం అయ్యంగార్
- గరిమెళ్ళ సత్యనారాయణ
- వరాహగిరి వేంకతగిరి
- కాలేల్ కర్
- వినోభ భావే
- ఎన్.జి.రంగా
- సుభాష్ చంద్రబోస్
- అల్లూరి సీతారామరాజు
- గుల్జారీలాల్ నందా
- ఉద్ధామ్ సింగ్
- కళా వెంక్త్రావు
- కల్లూరి సుబ్బారావు
- పద్మజా నాయుడు
- విజయలక్ష్మీ పండిట్
- సానే గురూజీ
- పొట్టి శ్రీరాములు
- మొసలికంటి తిరుమలరావు
- కామరాజ్ నాడార్
- జయప్రకాష్ నారాయణ్
- మోటూరి సత్యనారాయణ
- స్వామి రామతీర్ధానంద
- పుచ్చలపల్లి సుందరయ్య
- లాల్ బహుదూర్ శాస్త్రి
- చంద్రశేఖర్ అజాద్
- భగత్ సింగ్
- బెజవాడ గోపాలరెడ్డి
- దుర్గాబాయి దేశముఖ్
- న్యాపతి సుబ్బారావు పంతులు
- రామ్ మనోహర్ లోహియా
- ప్రతివాది భయంకరాచార్యులు
- రామస్వామి వెంకట్రామన్
- రాజ్ గురు
- నీలం సంజీవరెడ్డి
- ఇందిరాగాంధీ
ఆంధ్రప్రదేశ్ నుండి స్వాతంత్ర్య సమరయోదులు
- అల్లూరి సీతారామ రాజు
- టంగుటూరి ప్రకాశం పంతులు
- మఖ్దూమ్ మొహియుద్దీన్
- టంగుటూరి అంజయ్య
- ఆచార్య రంగా
- కల్లూరి చంద్రమౌళి
- తెన్నేటి విశ్వనాథం
- దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
- పుచ్చలపల్లి సుందరయ్య
- పొట్టి శ్రీరాములు
- కొండా వెంకటప్పయ్య
- బూర్గుల రామకృష్ణారావు
- భోగరాజు పట్టాభి సీతారామయ్య
- వరాహగిరి వేంకటగిరి
- సరోజినీ నాయుడు
- పి.వి.నరసింహారావు
- పెండేకంటి వెంకటసుబ్బయ్య
- కానూరు లక్ష్మణ రావు
- నీలం సంజీవరెడ్డి
- వావిలాల గోపాలకృష్ణయ్య
- కోట్ల విజయభాస్కరరెడ్డి
- దామోదరం సంజీవయ్య
- రామకృష్ణ రంగారావు
- వావిలాల గోపాలకృష్ణయ్య
- ప్రతివాది భయంకర వేంకటాచారి
- బులుసు సాంబమూర్తి
- కన్నెగంటి హనుమంతు
- మాడపాటి హనుమంతరావు
- గాడిచెర్ల హరిసర్వోత్తమరావు
- వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
- అయ్యంకి వెంకటరమణయ్య