చైనా: కూర్పుల మధ్య తేడాలు
వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: cy:Gweriniaeth Pobl Tsieina
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 68: పంక్తి 68:
'''చైనా''' అని సాధారణంగా పిలువబడే '''పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా''' (People's Republic of China) ('''PRC'''; {{zh-stp|s={{linktext|中|华|人|民|共|和|国}}|t={{linktext|中|華|人|民|共|和|國}}|p=[[Zhonghua|Zhōnghuá]] Rénmín Gònghéguó}} {{Audio|Zh-Zhonghua renmin gongheguo.ogg|listen}}), [[తూర్పు ఆసియా]]లో అతిపెద్ద దేశం, మరియు [[List of countries and outlying territories by area|ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటి]].<ref>Area rank is disputed with the United States and is either ranked third or fourth. See [[List of countries and outlying territories by area]] for more information.</ref> 130 కోట్ల (1.3 [[1000000000 (number)|బిలియన్]]) పైగా జనాభాతో [[ప్రపంచ జనాభా|ప్రపంచంలోని అతి పెద్ద జనాభా గల దేశం]]గా [[List of countries by population|చైనా]] ఉన్నది. చైనా [[రాజధాని]] నగరం [[బీజింగ్]] (Beijing).
'''చైనా''' అని సాధారణంగా పిలువబడే '''పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా''' (People's Republic of China) ('''PRC'''; {{zh-stp|s={{linktext|中|华|人|民|共|和|国}}|t={{linktext|中|華|人|民|共|和|國}}|p=[[Zhonghua|Zhōnghuá]] Rénmín Gònghéguó}} {{Audio|Zh-Zhonghua renmin gongheguo.ogg|listen}}), [[తూర్పు ఆసియా]]లో అతిపెద్ద దేశం, మరియు [[List of countries and outlying territories by area|ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటి]].<ref>Area rank is disputed with the United States and is either ranked third or fourth. See [[List of countries and outlying territories by area]] for more information.</ref> 130 కోట్ల (1.3 [[1000000000 (number)|బిలియన్]]) పైగా జనాభాతో [[ప్రపంచ జనాభా|ప్రపంచంలోని అతి పెద్ద జనాభా గల దేశం]]గా [[List of countries by population|చైనా]] ఉన్నది. చైనా [[రాజధాని]] నగరం [[బీజింగ్]] (Beijing).
==భాష==
గడులు.. గీతలు.. బొమ్మలుగా ఉండే చైనా భాష చాలా చిత్రంగా,సంక్లిష్టంగా ఉంటుంది. చైనా వారీ భాషను 'మాండరిన్' అని పిలుస్తారు. అక్కడి నిఘంటువుల ప్రకారం చూస్తే సుమారు '''56,000''' గుర్తులు (కేరక్టర్లు) ఉన్నాయని చెబుతారు. ఎక్కువగా మాత్రం '''3,000''' గుర్తులు వాడతారు. ఇవి వస్తే 99 శాతం చైనా భాషను నేర్చేసుకున్నట్టే. చైనా అక్షరాలు రాయడానికి కనీసం '''1''' నుంచి గరిష్టంగా '''64''' గీతలు గీయాల్సిఉంటుంది!
== సైన్యం==
== సైన్యం==
[[బొమ్మ:PLA_soldiers.jpg|left|thumb|200px|[[People's Liberation Army|PLA]] soldiers march in Beijing]]
[[బొమ్మ:PLA_soldiers.jpg|left|thumb|200px|[[People's Liberation Army|PLA]] soldiers march in Beijing]]
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో సైన్యాన్ని నిర్వహిస్తుంది. దీనిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (ప్రజా స్వాతంత్ర్య సైన్యం) అని పిలుస్తారు. దీనిలో నావికా దళం, వాయు దళం ఉన్నాయి. [[2005]]లో దీని [[బడ్జటు]] సుమారుగా మూడువేల కోట్ల డాలర్లు (పదిహేను వేల కోట్ల రూపాయలు ?)కానీ ఈ బడ్జటు విదేశీ ఆయుధాలు, ఇతర పరిశోధనల ఖర్చు కాకుండా! విమర్శకులు ఈ బడ్జటును ఇంకా చాలా ఎక్కువా చెపుతారు. ఇటీవలి RAND అను సంస్థ ప్రకారం ఈ ఖర్చు రెండు రెట్లు ఎక్కువ! ఇది అమెరికా సంయుక్త రాష్టాల నాలుగు వందల బిలియన్ డాలర్ల తరువాత ప్రపంచంలో రెండవ స్థానంలో నిలుస్తుంది.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో సైన్యాన్ని నిర్వహిస్తుంది. దీనిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (ప్రజా స్వాతంత్ర్య సైన్యం) అని పిలుస్తారు. దీనిలో నావికా దళం, వాయు దళం ఉన్నాయి. [[2005]]లో దీని [[బడ్జటు]] సుమారుగా మూడువేల కోట్ల డాలర్లు (పదిహేను వేల కోట్ల రూపాయలు ?)కానీ ఈ బడ్జటు విదేశీ ఆయుధాలు, ఇతర పరిశోధనల ఖర్చు కాకుండా! విమర్శకులు ఈ బడ్జటును ఇంకా చాలా ఎక్కువగా చెపుతారు. ఇటీవలి '''రాండ్'''(RAND) అను సంస్థ ప్రకారం ఈ ఖర్చు రెండు రెట్లు ఎక్కువ! ఇది అమెరికా సంయుక్త రాష్టాల నాలుగు వందల బిలియన్ డాలర్ల తరువాత ప్రపంచంలో రెండవ స్థానంలో నిలుస్తుంది.
దీనికి చక్కని అణు ఆయుధాలు, ఇతర ప్రధాన ఆయుధాలు ఉన్నప్పటికీ, బలహీనమైన నావికాదళం, విమాన వాహక నౌకలు, వైమానిక దళంలోని పాత విమానాల వల్ల, తక్కువ శిక్షణా సమయం వల్ల దీనిని ప్రపంచపు సూపర్ పవరుగా గుర్తించరు, కానీ ఓ ప్రాంతీయ శక్తిగా మంచి గుర్తింపు ఉన్నది.
దీనికి చక్కని అణు ఆయుధాలు, ఇతర ప్రధాన ఆయుధాలు ఉన్నప్పటికీ, బలహీనమైన నావికాదళం, విమాన వాహక నౌకలు, వైమానిక దళంలోని పాత విమానాల వల్ల, తక్కువ శిక్షణా సమయం వల్ల దీనిని ప్రపంచపు సూపర్ పవరుగా గుర్తించరు, కానీ ఓ ప్రాంతీయ శక్తిగా మంచి గుర్తింపు ఉన్నది.
మన దేశంలో జంతువుల పేర్లతో రాశులున్నట్లు, చైనాలో 12 సంవత్సరాలకు [[జంతువు]]ల పేర్లతో పిలుస్తారు. అవి [[మూషికం]], [[వృషభం]], [[పులి]], [[కుందేలు]], [[డ్రాగన్]], [[పాము]], [[గుర్రం]], [[గొర్రె]], [[కోతి]], [[కోడి]]పుంజు, [[కుక్క]] మరియు [[పంది]]. వీరికి 1972, 1984, 1996, 2008 మూషిక నామ సంవత్సరాలు. ఫిబ్రవరి 7 నుండి చైనా కాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదలౌతుంది.
మన దేశంలో జంతువుల పేర్లతో రాశులున్నట్లు, చైనాలో 12 సంవత్సరాలకు [[జంతువు]]ల పేర్లతో పిలుస్తారు. అవి [[మూషికం]], [[వృషభం]], [[పులి]], [[కుందేలు]], [[డ్రాగన్]], [[పాము]], [[గుర్రం]], [[గొర్రె]], [[కోతి]], [[కోడి]]పుంజు, [[కుక్క]] మరియు [[పంది]]. వీరికి 1972, 1984, 1996, 2008 మూషిక నామ సంవత్సరాలు. ఫిబ్రవరి 7 నుండి చైనా కాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదలౌతుంది.
==చైనా వారి ఆవిష్కరణలు==
* క్రీస్తుకు పూర్వం 200 సంవత్సరాల క్రితమే హ్యాన్‌ చక్రవర్తి కాలంలో కలపగుజ్జు నుంచి పేపరస్‌ పేరుతో కాగితం తయారీని కనిపెట్టారు.
* మొట్టమొదటిసారి ముద్రణాయంత్రం తయారు చేసింది చైనా వారే. దీనికి 'ఉడ్‌బ్లాక్‌ ప్రింటింగ్‌' అని పేరుపెట్టారు. 220వ సంవత్సరంలో రూపొందించిన ఈ యంత్రం ఆధారంగానే ప్రింటింగ్‌ విధానం అందుబాటులోకి వచ్చింది.
* ఓడలకు దారి చూపించే దిక్సూచి (కంపాస్‌)ని చైనీయులు 1044 లోనే కనుగొన్నారు. భూమి ఉత్తర, దక్షిణ ధ్రువాల్ని కూడా దీని ద్వారానే గుర్తించారు.
* తొమ్మిదో శతాబ్దంలో కనిపెట్టిన గన్‌పౌడర్‌ ఆధారంగానే టపాసులు(బాణాసంచా) పుట్టుకొచ్చాయి.
* ప్రపంచం చీనాంబరాలుగా చెప్పుకునే పట్టు వస్త్రాలను క్రీస్తుకు పూర్వం 3630 సంవత్సరాల క్రితమే చైనా అల్లింది. ప్రపంచ వాణిజ్యంలో పై చేయి సాధించింది. క్రీస్తుశకం 6వ శతాబ్దంలో ఇద్దరు యూరోపియన్లు సన్యాసుల వేషంలో చైనా వెళ్ళి చేతి కర్రల్లో పట్టుపురుగులను తీసుకొచ్చేవరకూ ఆ రహస్యం ప్రపంచానికి తెలియనేలేదు.
* ఇప్పటికి 3000 ఏళ్ళ క్రితమే ఓ చైనా రాజు తన కోటను చుట్టుముట్టిన సైనికులు ఎంత దూరంలో ఉన్నారో కనుగొనడానికి తొలి గాలిపటాన్ని ఎగరేశాడనే కథ ఉంది.
* రోజూ పళ్ళు తోముకునే అలవాటును నేర్పించింది చైనావాళ్ళే అని చెప్పవచ్చు. 1400లోనే వాళ్ళు టూత్‌బ్రెష్‌తో తోముకున్నారు!
* ఐస్‌క్రీం పుట్టింది కూడా ఇక్కడే. క్రీస్తు పూర్వం 2000 నాడే పాలతో కలిపిన బియ్యాన్ని మంచులో ఉంచి తినేవారు
* తేదీలు, ముహూర్తాలు చూస్తే క్యాలెండర్‌ని కూడా క్రీ.పూ. 2600 ల్లోనే రూపొందించారు.
*చైనీయులు క్రీస్తుకు వందేళ్ళ క్రితమే '''టీ''' తయారీని కనిపెట్టి, క్రీస్తుశకం 200 ఏళ్ళకల్లా ప్రజల్లోకి టీ ఒక పానీయంగా ప్రాచుర్యం లోనికి తెచ్చారు.
* ముడుచుకునే గొడుగును పరిచయం చేసింది కూడా చైనీయులే. క్రీస్తుపూర్వం 600 సంవత్సరాలకే ఇత్తడి ఊసలతో ఇలాంటి గొడుగు చేశారు.
*ఇంకా చెప్పాలంటే పరిశ్రమల్లో ఉపయోగపడే
బ్లాస్ట్‌ఫర్నేస్‌,
బోర్‌హోల్‌డ్రిల్లింగ్‌,
ఫోర్క్‌లు,
ఇండియన్‌ ఇంక్‌,
దశలవారీగా ప్రయాణించే రాకెట్లు,
రెస్టారెంట్లో మెనూ పద్ధతి,
భూకంపాలను కనిపెట్టే సీస్మోమీటర్‌,
టాయ్‌లెట్‌పేపర్‌,
పిస్టన్‌పంప్‌,
క్యాస్ట్‌ఐరన్‌,
సస్పెన్షన్‌ బ్రిడ్జి,
ఇంధనాలుగా బొగ్గు,
సహజవాయువులను వాడే ప్రక్రియ
ఇలాంటివెన్నింటికో తొలి రూపాలు చైనాలో రూపుదిద్దుకున్నాయి.
==పుస్తకాలు==
==వీడియోలు==
==విశేషాలు==
* ప్రపంచ వ్యాప్తంగా 70 శాతం ఆట బొమ్మలు చైనా నుంచే ఉత్పత్తి అవుతున్నాయి
* ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కాగితాల రూపంలో డబ్బుని అందుబాటులోకి తెచ్చిన దేశం ఇదే. ప్రస్తుతం చైనాలో డబ్బుని రెన్‌మిన్‌బీ అంటారు. అంటే ప్రజల సొమ్ము అని అర్థం. రూపాయలకి '''యువాన్'''‌, '''జియావో''', '''ఫెన్‌''' లాంటి పేర్లు ఉన్నాయి.
==మూలాలు==
<references/>
==బయటి లింకులు==
{{col-begin}}
{{col-2}}
'''Overviews'''
*[http://english.peopledaily.com.cn/china/home.html People's Daily: China at a Glance]
*[http://news.bbc.co.uk/1/hi/world/asia-pacific/country_profiles/1287798.stm BBC News — ''Country Profile: China'']
*{{CIA World Factbook link|ch|China}}
*[http://www.monthlyreview.org/1105wu.htm "Rethinking ‘Capitalist Restoration’ in China"] by Yiching Wu
'''డాక్యుమెంటరీలు'''
*[http://www.pbs.org/newshour/bb/asia/china/ "China on the Rise"] PBS Online NewsHour. October 2005.
*''[http://www.nytimes.com/specials/chinarises/intro/index.html China Rises]'' a documentary co-produced by ''The New York Times'', ''Discovery Times'', CBC, ZDF, France 5 and S4C. [[9 April]][[2006]].
*[http://www.pbs.org/wgbh/pages/frontline/shows/red/ ''China in the Red''], 1998–2001. PBS Frontline.
*''[http://www.pbs.org/kqed/chinainside/ China From the Inside]'' A documentary series co-produced by KQED Public Television and Granada Television.
'''ప్రభుత్వం'''
*[http://english.gov.cn/ The Central People's Government of People's Republic of China (English)]
*[http://www.china.org.cn/ China's Official Gateway for News & Information (English)]
{{col-2}}
'''పరిశీలన'''
*[http://ifri.org/files/Securite_defense/Prolif_Paper_Minxin_Pei.pdf Assertive Pragmatism: China's Economic Rise and Its Impact on Chinese Foreign Policy] - analysis by Minxin Pei, IFRI Proliferation Papers n°15, 2006
*[http://www.globalpolitician.com/articles.asp?ID=341 The Dragon's Dawn: China as a Rising Imperial Power] [[February 11]], [[2005]].
*[http://www.china-profile.com/history/hist_list_1.htm History of The People's Republic of China] Timeline of Key Events since 1949.
*[http://www.danwei.org/ Media, advertising, and urban life in China.]
*[http://www.chinastudygroup.org/index.php?action=front2&type=view&id=152 China's Neoliberal Dynasty] by Peter Kwong, originally published in [[The Nation]] [[2 October]] [[2006]].
'''ప్రయాణం'''
[[వర్గం:ఆసియా]]
[[వర్గం:చైనా]]
*{{wikitravel|China}}
'''దేశ పటాలు'''
*[http://maps.google.com/maps?q=China&ll=30.600094,103.710938&spn=64.10009,177.1875&om=1 గూగుల్ మాప్స్ - చైనా]
*[http://www.china-profile.com/maps/map_overview_1.htm గూగుల్ మాప్స్ - చైనా] చైనా ఆకర్షనీయమైన ప్రాంతాలు
{{col-end}}
{{editsection}}
{| width="100%" class="collapsible collapsed" style="background:transparent; margin:1em 0 0;"
{{People's Republic of China topics}}
{{Template group
|title = {{resize|105%|Geographic locale}}
|list =
{{Territories of Greater China}}
{{Countries and territories of East Asia}}
{{Countries of Asia}}
{{Template group
|title = {{resize|105%|International membership}}
|list =
{{East Asia Summit (EAS)}}
{{Communist states}}
{{UN Security Council}}
{{World Trade Organization (WTO)}}
{{Asia-Pacific Economic Cooperation (APEC)}}
{{Shanghai Cooperation Organisation}}
{{G8+5}}
{{BRIC countries}}
{{Like Minded Group}}
==ఇవికూడా చూడండి==
*[[రిపబ్లిక్ ఆఫ్ చైనా]]
*[[తైవాన్]]
[[వర్గం:ఆసియా]]
[[వర్గం:చైనా]]
10:32, 4 ఆగస్టు 2008 నాటి కూర్పు
中华人民共和国
(simplified Chinese characters)
中華人民共和國
(traditional Chinese characters)
Zhōnghuá Rénmín Gònghéguó
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా
Flag of పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా National Emblem of పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా
Anthem
March of the Volunteers (义勇军进行曲)
Location of పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా
Location of పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా
రాజధానిబీజింగ్
39°55′N 116°23′E / 39.917°N 116.383°E / 39.917; 116.383
Largest city షాంఘై
Official languages చైనీస్1
(Pǔtōnghuà, also known as Mandarin)
Demonym చైనీస్
ప్రభుత్వం సోషలిస్ట్ రిపబ్లిక్2
-  అగ్ర నాయకుడు (Paramount Leader) హూ జింటావో (Hu Jintao)
-  ప్రీమియర్ వెన్ జియాబావొ (Wen Jiabao)
స్థాపితం
-  పీపుల్స్ రిపబ్లిక్గా ప్రకటింపబడింది
అక్టోబర్ 1 1949
-  Water (%) 2.83
జనాభా
-  2007 estimate 1,321,851,8883 (1st)
-  2000 census 1,242,612,226
జి.డి.పి. (పి.పి.పి.) 2006 estimate
-  Total $10 ట్రిలియన్ (2nd)
-  Per capita $7,700 (84th)
జి.డి.పి. (nominal) 2006 estimate
-  Total $2.68 ట్రిలియన్ (4th)
-  Per capita $2,040 (108th)
Gini? (2002) 44 (medium
మానవ అభివృద్ధి సూచిక (2004) Increase 0.768 (medium) (81st)
కరెన్సీ యువాన్ (Yuan) (CNY)
టైమ్ జోన్ (యు.టి.సి.+8)
-  Summer (డి.ఎస్.టి.) పాటించ బడదు (యు.టి.సి.+8)
Internet TLD .cn3
Calling code +863
చైనా అని సాధారణంగా పిలువబడే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (People's Republic of China) (PRC; మూస:Zh-stp audio speaker iconlisten ), తూర్పు ఆసియాలో అతిపెద్ద దేశం, మరియు ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటి.[1] 130 కోట్ల (1.3 బిలియన్) పైగా జనాభాతో ప్రపంచంలోని అతి పెద్ద జనాభా గల దేశంగా చైనా ఉన్నది. చైనా రాజధాని నగరం బీజింగ్ (Beijing).
భాష
గడులు.. గీతలు.. బొమ్మలుగా ఉండే చైనా భాష చాలా చిత్రంగా,సంక్లిష్టంగా ఉంటుంది. చైనా వారీ భాషను 'మాండరిన్' అని పిలుస్తారు. అక్కడి నిఘంటువుల ప్రకారం చూస్తే సుమారు 56,000 గుర్తులు (కేరక్టర్లు) ఉన్నాయని చెబుతారు. ఎక్కువగా మాత్రం 3,000 గుర్తులు వాడతారు. ఇవి వస్తే 99 శాతం చైనా భాషను నేర్చేసుకున్నట్టే. చైనా అక్షరాలు రాయడానికి కనీసం 1 నుంచి గరిష్టంగా 64 గీతలు గీయాల్సిఉంటుంది!
సైన్యం
PLA soldiers march in Beijing
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో సైన్యాన్ని నిర్వహిస్తుంది. దీనిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (ప్రజా స్వాతంత్ర్య సైన్యం) అని పిలుస్తారు. దీనిలో నావికా దళం, వాయు దళం ఉన్నాయి. 2005లో దీని బడ్జటు సుమారుగా మూడువేల కోట్ల డాలర్లు (పదిహేను వేల కోట్ల రూపాయలు ?)కానీ ఈ బడ్జటు విదేశీ ఆయుధాలు, ఇతర పరిశోధనల ఖర్చు కాకుండా! విమర్శకులు ఈ బడ్జటును ఇంకా చాలా ఎక్కువగా చెపుతారు. ఇటీవలి రాండ్(RAND) అను సంస్థ ప్రకారం ఈ ఖర్చు రెండు రెట్లు ఎక్కువ! ఇది అమెరికా సంయుక్త రాష్టాల నాలుగు వందల బిలియన్ డాలర్ల తరువాత ప్రపంచంలో రెండవ స్థానంలో నిలుస్తుంది.
దీనికి చక్కని అణు ఆయుధాలు, ఇతర ప్రధాన ఆయుధాలు ఉన్నప్పటికీ, బలహీనమైన నావికాదళం, విమాన వాహక నౌకలు, వైమానిక దళంలోని పాత విమానాల వల్ల, తక్కువ శిక్షణా సమయం వల్ల దీనిని ప్రపంచపు సూపర్ పవరుగా గుర్తించరు, కానీ ఓ ప్రాంతీయ శక్తిగా మంచి గుర్తింపు ఉన్నది.
మన దేశంలో జంతువుల పేర్లతో రాశులున్నట్లు, చైనాలో 12 సంవత్సరాలకు జంతువుల పేర్లతో పిలుస్తారు. అవి మూషికం, వృషభం, పులి, కుందేలు, డ్రాగన్, పాము, గుర్రం, గొర్రె, కోతి, కోడిపుంజు, కుక్క మరియు పంది. వీరికి 1972, 1984, 1996, 2008 మూషిక నామ సంవత్సరాలు. ఫిబ్రవరి 7 నుండి చైనా కాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదలౌతుంది.
చైనా వారి ఆవిష్కరణలు
• క్రీస్తుకు పూర్వం 200 సంవత్సరాల క్రితమే హ్యాన్‌ చక్రవర్తి కాలంలో కలపగుజ్జు నుంచి పేపరస్‌ పేరుతో కాగితం తయారీని కనిపెట్టారు.
• మొట్టమొదటిసారి ముద్రణాయంత్రం తయారు చేసింది చైనా వారే. దీనికి 'ఉడ్‌బ్లాక్‌ ప్రింటింగ్‌' అని పేరుపెట్టారు. 220వ సంవత్సరంలో రూపొందించిన ఈ యంత్రం ఆధారంగానే ప్రింటింగ్‌ విధానం అందుబాటులోకి వచ్చింది.
• ఓడలకు దారి చూపించే దిక్సూచి (కంపాస్‌)ని చైనీయులు 1044 లోనే కనుగొన్నారు. భూమి ఉత్తర, దక్షిణ ధ్రువాల్ని కూడా దీని ద్వారానే గుర్తించారు.
• తొమ్మిదో శతాబ్దంలో కనిపెట్టిన గన్‌పౌడర్‌ ఆధారంగానే టపాసులు(బాణాసంచా) పుట్టుకొచ్చాయి.
• ప్రపంచం చీనాంబరాలుగా చెప్పుకునే పట్టు వస్త్రాలను క్రీస్తుకు పూర్వం 3630 సంవత్సరాల క్రితమే చైనా అల్లింది. ప్రపంచ వాణిజ్యంలో పై చేయి సాధించింది. క్రీస్తుశకం 6వ శతాబ్దంలో ఇద్దరు యూరోపియన్లు సన్యాసుల వేషంలో చైనా వెళ్ళి చేతి కర్రల్లో పట్టుపురుగులను తీసుకొచ్చేవరకూ ఆ రహస్యం ప్రపంచానికి తెలియనేలేదు.
• ఇప్పటికి 3000 ఏళ్ళ క్రితమే ఓ చైనా రాజు తన కోటను చుట్టుముట్టిన సైనికులు ఎంత దూరంలో ఉన్నారో కనుగొనడానికి తొలి గాలిపటాన్ని ఎగరేశాడనే కథ ఉంది.
• రోజూ పళ్ళు తోముకునే అలవాటును నేర్పించింది చైనావాళ్ళే అని చెప్పవచ్చు. 1400లోనే వాళ్ళు టూత్‌బ్రెష్‌తో తోముకున్నారు!
• ఐస్‌క్రీం పుట్టింది కూడా ఇక్కడే. క్రీస్తు పూర్వం 2000 నాడే పాలతో కలిపిన బియ్యాన్ని మంచులో ఉంచి తినేవారు
• తేదీలు, ముహూర్తాలు చూస్తే క్యాలెండర్‌ని కూడా క్రీ.పూ. 2600 ల్లోనే రూపొందించారు.
• చైనీయులు క్రీస్తుకు వందేళ్ళ క్రితమే టీ తయారీని కనిపెట్టి, క్రీస్తుశకం 200 ఏళ్ళకల్లా ప్రజల్లోకి టీ ఒక పానీయంగా ప్రాచుర్యం లోనికి తెచ్చారు.
• ముడుచుకునే గొడుగును పరిచయం చేసింది కూడా చైనీయులే. క్రీస్తుపూర్వం 600 సంవత్సరాలకే ఇత్తడి ఊసలతో ఇలాంటి గొడుగు చేశారు.
• ఇంకా చెప్పాలంటే పరిశ్రమల్లో ఉపయోగపడే
బ్లాస్ట్‌ఫర్నేస్‌,
బోర్‌హోల్‌డ్రిల్లింగ్‌,
ఫోర్క్‌లు,
ఇండియన్‌ ఇంక్‌,
దశలవారీగా ప్రయాణించే రాకెట్లు,
రెస్టారెంట్లో మెనూ పద్ధతి,
భూకంపాలను కనిపెట్టే సీస్మోమీటర్‌,
టాయ్‌లెట్‌పేపర్‌,
పిస్టన్‌పంప్‌,
క్యాస్ట్‌ఐరన్‌,
సస్పెన్షన్‌ బ్రిడ్జి,
ఇంధనాలుగా బొగ్గు,
సహజవాయువులను వాడే ప్రక్రియ
ఇలాంటివెన్నింటికో తొలి రూపాలు చైనాలో రూపుదిద్దుకున్నాయి.
పుస్తకాలు
వీడియోలు
విశేషాలు
• ప్రపంచ వ్యాప్తంగా 70 శాతం ఆట బొమ్మలు చైనా నుంచే ఉత్పత్తి అవుతున్నాయి
• ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కాగితాల రూపంలో డబ్బుని అందుబాటులోకి తెచ్చిన దేశం ఇదే. ప్రస్తుతం చైనాలో డబ్బుని రెన్‌మిన్‌బీ అంటారు. అంటే ప్రజల సొమ్ము అని అర్థం. రూపాయలకి యువాన్‌, జియావో, ఫెన్‌ లాంటి పేర్లు ఉన్నాయి.
మూలాలు
1. Area rank is disputed with the United States and is either ranked third or fourth. See List of countries and outlying territories by area for more information.
బయటి లింకులు
మూస:Editsection
ఇవికూడా చూడండి
మూస:Link FA
మూస:Link FA మూస:Link FA
"https://te.wikipedia.org/w/index.php?title=చైనా&oldid=327207" నుండి వెలికితీశారు