Coordinates: 16°19′08″N 80°05′31″E / 16.319°N 80.092°E / 16.319; 80.092

ముప్పాళ్ళ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°19′08″N 80°05′31″E / 16.319°N 80.092°E / 16.319; 80.092
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండల కేంద్రంముప్పాళ్ళ
Area
 • మొత్తం131 km2 (51 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం42,509
 • Density320/km2 (840/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి997

ముప్పాళ్ళ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాకు చెందిన ఒక మండలం.

OSM గతిశీల పటం

మండల జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం మొత్తం జనాభా 42,509. వీరిలో 21,285 మంది పురుషులు కాగా, 21,224 మంది మహిళలు ఉన్నారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం మండలంలో మొత్తం 11,189 కుటుంబాలు నివసిస్తున్నాయి. మండలం సగటు లింగ నిష్పత్తి 997.ముప్పాళ్ల మండలం జనాభా అంతా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతంలో సగటు అక్షరాస్యత రేటు 58.8% మండల లింగ నిష్పత్తి 997.మండలంలో పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4,316, ఇది మొత్తం జనాభాలో 10%గా ఉంది. వారిలో 0-6 సంవత్సరాల మధ్య 2,243 మగ పిల్లలు, 2,073 ఆడ పిల్లలు ఉన్నారు. మండల పిల్ల లింగ నిష్పత్తి రేటు 924, ఇది మండల సగటు లింగ నిష్పత్తి 997 కన్నా తక్కువ. మండలంలో మొత్తం అక్షరాస్యత 58.75%. పురుషుల అక్షరాస్యత రేటు 61.31%, స్త్రీల అక్షరాస్యత రేటు 44.24%.[3]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. గోళ్లపాడు
  2. ముప్పాళ్ల
  3. తొండపి
  4. మాదల
  5. బొల్లవరం
  6. దమ్మాలపాడు
  7. లంకెలకూరపాడు
  8. పలుదేవర్లపాడు
  9. నార్నెపాడు

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
  3. "Muppalla Mandal Population, Religion, Caste Guntur district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-04-14. Retrieved 2021-04-14.

వెలుపలి లంకెలు[మార్చు]