రొంపిచర్ల మండలం (పల్నాడు జిల్లా)
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°12′07″N 79°54′43″E / 16.202°N 79.912°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
మండల కేంద్రం | రొంపిచెర్ల |
విస్తీర్ణం | |
• మొత్తం | 233 కి.మీ2 (90 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 62,060 |
• జనసాంద్రత | 270/కి.మీ2 (690/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 992 |
రొంపిచర్ల మండలం, ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా లోని మండలం.OSM గతిశీల పటము
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ఆరేపల్లి అగ్రహారం
- దాసరిపాలెం
- సంతగుడిపాడు
- విప్పర్ల
- మాచవరం
- నల్లగార్లపాడు
- అన్నవరం
- రొంపిచర్ల
- గోగులపాడు
- ఆలవాల
- తురుమెళ్ళ
- అన్నవరప్పాడు
- విప్పర్లపల్లి
- ముత్తనపల్లి
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- పరగటిచర్ల
- అన్నవరప్పాడు
- కొనకంచివారిపాలెం
- సుబ్బయ్య పాలెం
- అచ్చయ్యపాలెం
- చిట్టు పోతూరి వారి పాలెం
- వి.రెడ్డిపాలెం
- రామిరెడ్డి పాలెం
- వడ్లముడి వారిపాలెం
- బుచ్చిపాపన్నపాలెం
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015