దేశాల జాబితా – తీరరేఖ పొడవు క్రమంలో

వికీపీడియా నుండి

తీర రేఖ పొడవు క్రమంలో వివిధ దేశాల జాబితా (List of countries by length of coastline) ఇక్కడ ఇవ్వబడింది. వివరాలు 2005 నాటి CIA World Factbook. [1] నుండి గ్రహించబడ్డాయి. తీర రేఖ పొడవు 'సున్న' అయి ఉంటే ఆ దేశం పూర్తిగా ఇతర దేశాల భూభాగాల మధ్య ఉన్నదని గ్రహించాలి. తీర రేఖ పొడవు ఒక en:fractal కొలత గనుక స్కేలు వివరం పెరిగిన కొలదీ తీర రేఖ పొడవు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది.

ర్యాంకు దేశం భూభాగం వైశాల్యం
(చ.కి.మీ.)
భూభాగం సరిహద్దు
(కి.మీ.)
తీర రేఖ
(కి.మీ.)
మొత్తం చుట్టుకొలత
(km)
తీరం/వైశాల్యం
నిష్పత్తి
(m/km²)
తీరం/చుట్టు కొలత
నిష్పత్తి (%)
1 Flag of కెనడా కెనడా 9,220,970 8,893 202,080 210,973 21.915 95.8%
2 Flag of నార్వే నార్వే 324,220 2,515 83,281 85,796 256.866 97.1%
3 Flag of ఇండొనీషియా ఇండొనీషియా 1,826,440 2,830 54,716 57,546 29.958 95.1%
4 Flag of రష్యా రష్యా 16,995,800 19,917 37,653 57,570 2.215 65.4%
5 Flag of ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ 298,170 - 36,289 36,289 121.706 100.0%
6 Flag of జపాన్ జపాన్ 374,744 - 29,751 29,751 79.390 100.0%
7 Flag of ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 7,617,930 - 25,760 25,760 3.381 100.0%
8 Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 9,158,960 12,219 19,924 32,143 2.175 62.0%
9 Flag of న్యూజిలాండ్ న్యూజిలాండ్ 268,680 - 15,134 15,134 56.327 100.0%
10 Flag of గ్రీస్ గ్రీస్ 130,800 1,160 14,880 16,040 113.761 92.8%
11 Flag of చైనా చైనా 9,326,410 22,147 14,500 36,647 1.555 39.6%
12 Flag of యునైటెడ్ కింగ్‌డమ్ యునైటెడ్ కింగ్‌డమ్ 241,590 360 12,429 12,789 51.447 97.2%
13 Flag of మెక్సికో మెక్సికో 1,923,040 4,538 9,330 13,868 4.852 67.3%
14 Flag of భారత దేశం భారత్ 2,973,190 14,103 7,600 21,103 2.354 33.2%
15 Flag of ఇటలీ ఇటలీ 294,020 1,932 7,600 9,532 25.849 79.7%
16 Flag of బ్రెజిల్ బ్రెజిల్ 8,456,510 15,735 7,367 23,102 0.871 31.9%
17 Flag of డెన్మార్క్ డెన్మార్క్ 42,394 68 7,314 7,382 172.524 99.1%
18 Flag of టర్కీ టర్కీ 770,760 2,627 7,200 9,827 9.341 73.3%
19 Flag of చిలీ చిలీ 748,800 6,171 6,435 12,606 8.594 51.0%
20 Flag of మైక్రొనీషియా మైక్రొనీషియా 702 - 6,112 6,112 8,706.553 100.0%
21 Flag of క్రొయేషియా క్రొయేషియా 56,414 2,197 5,835 8,032 103.432 72.6%
22 Flag of సొలొమన్ దీవులు సొలొమన్ దీవులు 27,540 - 5,313 5,313 192.919 100.0%
23 Flag of పపువా న్యూగినియా పపువా న్యూగినియా 452,860 820 5,152 5,972 11.377 86.3%
24 Flag of అర్జెంటీనా అర్జెంటీనా 2,736,690 9,665 4,989 14,654 1.823 34.0%
25 Flag of ఐస్‌లాండ్ ఐస్‌లాండ్ 100,329 - 4,988 4,988 49.716 100.0%
26 Flag of స్పెయిన్ స్పెయిన్ 499,542 1,918 4,964 6,882 9.937 72.1%
27 Flag of మడగాస్కర్ మడగాస్కర్ 581,540 - 4,828 4,828 8.302 100.0%
28 Flag of మలేషియా మలేషియా 328,550 2,669 4,675 7,344 14.229 63.7%
29 Flag of ఎస్టోనియా ఎస్టోనియా 43,211 633 3,794 4,427 87.802 85.7%
30 Flag of క్యూబా క్యూబా 110,860 29 3,735 3,764 33.691 99.2%
31 Flag of బహామాస్ బహామాస్ 10,070 - 3,542 3,542 351.738 100.0%
32 Flag of వియత్నాం వియత్నాం 325,360 4,639 3,444 8,083 10.585 42.6%
33 Flag of ఫ్రాన్స్ ఫ్రాన్స్ 545,630 2,889 3,427 6,316 6.281 54.3%
34 Flag of థాయిలాండ్ థాయిలాండ్ 511,770 4,863 3,219 8,082 6.290 39.8%
35 Flag of స్వీడన్ స్వీడన్ 410,934 2,205 3,218 5,423 7.831 59.3%
36 Flag of కొలంబియా కొలంబియా 1,038,700 6,004 3,208 9,212 3.088 34.8%
37 Flag of ఇరాన్ ఇరాన్ 1,636,000 5,440 3,180 8,620 1.944 36.9%
38 Flag of సొమాలియా సొమాలియా 627,337 2,366 3,025 5,391 4.822 56.1%
39 Flag of కజకస్తాన్ కజకస్తాన్ 2,669,800 12,012 2,964 14,976 1.110 19.8%
40 Flag of వెనిజ్వెలా వెనిజ్వెలా 882,050 4,993 2,800 7,793 3.174 35.9%
41 Flag of South Africa.svg దక్షిణ ఆఫ్రికా 1,219,912 4,750 2,798 7,548 2.294 37.1%
42 Flag of ఉక్రెయిన్ ఉక్రెయిన్ 603,700 4,558 2,782 7,340 4.608 37.9%
43 Flag of సౌదీ అరేబియా సౌదీ అరేబియా 2,217,949 4,415 2,640 7,055 1.190 37.4%
44 Flag of వనువాటు వనువాటు 14,760 - 2,528 2,528 171.274 100.0%
45 Flag of ఉత్తర కొరియా ఉత్తర కొరియా 120,410 1,673 2,495 4,168 20.721 59.9%
46 Flag of పనామా పనామా 75,990 555 2,490 3,045 32.767 81.8%
47 Flag of మొజాంబిక్ మొజాంబిక్ 784,090 4,571 2,470 7,041 3.150 35.1%
48 Flag of ఈజిప్ట్ ఈజిప్ట్ 995,450 2,689 2,450 5,139 2.461 47.7%
49 Flag of పెరూ పెరూ 1,280,000 5,536 2,414 7,950 1.886 30.4%
50 Flag of దక్షిణ కొరియా దక్షిణ కొరియా 98,190 238 2,413 2,651 24.575 91.0%
51 Flag of జర్మనీ జర్మనీ 349,223 3,621 2,389 6,010 6.841 39.8%
52 Flag of ఈక్వడార్ ఈక్వడార్ 276,840 2,010 2,237 4,247 8.080 52.7%
53 Flag of ఎరిట్రియా ఎరిట్రియా 121,320 1,630 2,234 3,864 18.414 57.8%
54 Flag of ఒమన్ ఒమన్ 309,500 1,374 2,092 3,466 6.759 60.4%
55 Flag of మయన్మార్ బర్మా 657,740 5,876 1,930 7,806 2.934 24.7%
56 Flag of యెమెన్ యెమెన్ 527,970 1,746 1,906 3,652 3.610 52.2%
57 Flag of మొరాకో మొరాకో 446,300 2,018 1,835 3,853 4.112 47.6%
58 Flag of పోలండ్ పోలండ్ 91,951 1,214 1,793 3,007 19.500 59.6%
59 Flag of హైతీ హైతీ 27,560 360 1,771 2,131 64.260 83.1%
60 Flag of లిబియా లిబ్యా 1,759,540 4,383 1,770 6,153 1.006 28.8%
61 Flag of తుర్క్‌మెనిస్తాన్ తుర్క్‌మెనిస్తాన్ 488,100 3,736 1,768 5,504 3.622 32.1%
62 Flag of అంగోలా అంగోలా 1,246,700 5,198 1,600 6,798 1.283 23.5%
63 Flag of నమీబియా నమీబియా 825,418 3,824 1,572 5,396 1.904 29.1%
64 Flag of తైవాన్ తైవాన్ (Taiwan) 32,260 - 1,566 1,566 48.552 100.0%
65 Flag of పలావు పలావు 458 - 1,519 1,519 3,316.594 100.0%
66 Flag of ఐర్లాండ్ ఐర్లాండ్ 68,890 360 1,448 1,808 21.019 80.1%
67 Flag of టాంజానియా టాంజానియా 886,037 3,402 1,424 4,826 1.607 29.5%
68 Flag of శ్రీలంక శ్రీ లంక 64,740 - 1,340 1,340 20.698 100.0%
69 Flag of యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 82,880 867 1,318 2,185 15.903 60.3%
70 Flag of కోస్టారీకా కోస్టారీకా 50,660 639 1,290 1,929 25.464 66.9%
71 Flag of డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ 48,380 275 1,288 1,563 26.623 82.4%
72 Flag of ట్యునీషియా ట్యునీషియా 155,360 1,424 1,148 2,572 7.389 44.6%
73 Flag of కిరిబాతి కిరిబాతి 717 - 1,143 1,143 1,594.142 100.0%
74 Flag of ఫిజీ ఫిజీ 18,270 - 1,129 1,129 61.795 100.0%
75 Flag of ఫిన్లాండ్ ఫిన్లాండ్ 305,470 2,628 1,126 3,754 3.686 30.0%
76  పశ్చిమ సహారా 266,000 2,046 1,110 3,156 4.173 35.2%
77 Flag of పాకిస్తాన్ పాకిస్తాన్ 778,720 6,774 1,046 7,820 1.343 13.4%
78 Flag of జమైకా జమైకా 10,830 - 1,022 1,022 94.367 100.0%
79 Flag of అల్జీరియా అల్జీరియా 2,381,740 6,343 998 7,341 0.419 13.6%
80 Flag of కేప్ వర్డి కేప్ వర్డి 4,033 - 965 965 239.276 100.0%
81 Flag of నికరాగ్వా నికరాగ్వా 120,254 1,231 910 2,141 7.567 42.5%
82 Flag of గబాన్ గబాన్ 257,667 2,551 885 3,436 3.435 25.8%
83 Flag of నైజీరియా నైజీరియా 910,768 4,047 853 4,900 0.937 17.4%
84 Flag of సూడాన్ సూడాన్ 2,376,000 7,687 853 8,540 0.359 10.0%
85 Flag of హోండూరస్ హోండూరస్ 111,890 1,520 820 2,340 7.329 35.0%
86 Flag of అజర్బైజాన్ అజర్బైజాన్ 86,100 2,013 800 2,813 9.292 28.4%
87 Flag of మారిటేనియా మారిటేనియా 1,030,400 5,074 754 5,828 0.732 12.9%
88 Flag of తూర్పు టిమోర్ టిమోర్-లెస్టె 15,007 228 706 934 47.045 75.6%
89 Flag of ఉరుగ్వే ఉరుగ్వే 173,620 1,564 660 2,224 3.801 29.7%
90 Flag of సైప్రస్ సైప్రస్ 9,240 - 648 648 70.130 100.0%
91 Flag of మాల్దీవులు మాల్దీవులు 300 - 644 644 2,146.667 100.0%
92 Flag of బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 133,910 4,246 580 4,826 4.331 12.0%
93 Flag of లైబీరియా లైబీరియా 96,320 1,585 579 2,164 6.011 26.8%
94 Flag of కతర్ కతర్ 11,437 60 563 623 49.226 90.4%
95 Flag of ఘనా ఘనా 230,020 2,093 539 2,632 2.343 20.5%
96 Flag of కెన్యా కెన్యా 569,250 3,446 536 3,982 0.942 13.5%
97 Flag of లాత్వియా లాత్వియా 64,589 1,150 531 1,681 8.221 31.6%
98 Flag of సెనెగల్ సెనెగల్ 192,000 2,640 531 3,171 2.766 16.7%
99 Flag of కోటె డి ఐవొరి ఐవరీ కోస్ట్ 318,000 3,110 515 3,625 1.619 14.2%
100 Flag of కువైట్ కువైట్ 17,820 462 499 961 28.002 51.9%
101 Flag of సీషెల్లిస్ సీషెల్లిస్ 455 - 491 491 1,079.121 100.0%
102 Flag of పోలండ్ పోలండ్ 304,465 2,888 491 3,379 1.613 14.5%
103 Flag of గయానా గయానా 196,850 2,462 459 2,921 2.332 15.7%
104 Flag of నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 33,883 1,027 451 1,478 13.311 30.5%
105 Flag of కంబోడియా కంబోడియా 176,520 2,572 443 3,015 2.510 14.7%
106 Flag of ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ 425,400 6,221 420 6,641 0.987 6.3%
107 Flag of టోంగా టోంగా 718 - 419 419 583.565 100.0%
108 Flag of సమోవా సమోవా 2,850 - 403 403 141.404 100.0%
109 Flag of సియెర్రా లియోన్ సియెర్రా లియోన్ 71,620 958 402 1,360 5.613 29.6%
110 Flag of కామెరూన్ కామెరూన్ 469,440 4,591 402 4,993 0.856 8.1%
111 Flag of గ్వాటెమాలా గ్వాటెమాలా 108,430 1,687 400 2,087 3.689 19.2%
112 Flag of బెలిజ్ బెలిజ్ 22,800 516 386 902 16.930 42.8%
113 Flag of సూరీనామ్ సూరీనామ్ 161,470 1,707 386 2,093 2.391 18.4%
114 Flag of మార్షల్ దీవులు మార్షల్ దీవులు 181 - 370 370 2,043.023 100.0%
115 Flag of ట్రినిడాడ్ & టొబాగో ట్రినిడాడ్ & టొబాగో 5,128 - 362 362 70.593 100.0%
116 Flag of అల్బేనియా అల్బేనియా 27,398 720 362 1,082 13.213 33.5%
117 Flag of బల్గేరియా బల్గేరియా 110,550 1,808 354 2,162 3.202 16.4%
118 Flag of గినియా-బిస్సావు గినియా-బిస్సావు 28,000 724 350 1,074 12.500 32.6%
119 Flag of కొమొరోస్ కొమొరోస్ 2,170 - 340 340 156.682 100.0%
120 Flag of గినియా గినియా 245,857 3,399 320 3,719 1.302 8.6%
121 Flag of జిబౌటి జిబౌటి 21,980 506 314 820 14.286 38.3%
122 Flag of జార్జియా జార్జియా (దేశం) 69,700 1,461 310 1,771 4.448 17.5%
123 Flag of ఎల్ సాల్వడార్ ఎల్ సాల్వడోర్ 20,720 545 307 852 14.817 36.0%
124 Flag of మాంటినిగ్రో మాంటినిగ్రో 13,812 625 294 919 21.286 32.0%
125 Flag of ఈక్వటోరియల్ గునియా ఈక్వటోరియల్ గునియా 28,051 539 296 835 10.552 35.4%
126 Flag of ఇస్రాయెల్ ఇస్రాయెల్ 20,330 1,017 273 1,290 13.428 21.2%
127 Flag of లెబనాన్ లెబనాన్ 10,280 454 225 679 21.887 33.1%
128 Flag of రొమేనియా రొమేనియా 230,340 2,508 225 2,733 0.977 8.2%
129 Flag of సావొటోమ్ & ప్రిన్సిపె‍ సావొటోమ్ & ప్రిన్సిపె‍ 1,001 - 209 209 208.791 100.0%
130 Flag of సింగపూర్ సింగపూర్ 638 - 193 193 302.745 100.0%
131 Flag of సిరియా సిరియా 184,050 2,253 193 2,446 1.049 7.9%
132 Flag of మారిషస్ మారిషస్ 2,030 - 177 177 87.192 100.0%
133 Flag of కాంగో రిపబ్లిక్ కాంగో-బ్రజ్జావిల్లి 341,500 5,504 169 5,673 0.495 3.0%
134 Flag of బహ్రయిన్ బహ్రయిన్ 620 - 161 161 259.677 100.0%
135 Flag of బ్రూనై బ్రూనై 5,270 381 161 542 30.550 29.7%
136 Flag of సెయింట్ లూసియా సెయింట్ లూసియా 610 - 158 158 259.016 100.0%
137 Flag of ఆంటిగ్వా & బార్బుడా ఆంటిగ్వా & బార్బుడా 442 - 153 153 346.154 100.0%
138 Flag of డొమినికా డొమినికా 754 - 148 148 196.286 100.0%
139 Flag of మాల్టా మాల్టా 316 - 140 140 443.038 100.0%
140 Flag of సెయింట్ కిట్స్ & నెవిస్ సెయింట్ కిట్స్ & నెవిస్ 261 - 135 135 517.241 100.0%
141 Flag of గ్రెనడా గ్రెనడా 340 - 121 121 355.882 100.0%
142 Flag of బెనిన్ బెనిన్ 110,620 1,989 121 2,110 1.094 5.7%
Flag of కుక్ దీవులు కుక్ దీవులు 240 - 120 120 500.000 100.0%
143 Flag of లిథువేనియా లిథువేనియా 65,200 1,273 99 1,372 1.518 7.2%
144 Flag of బార్బడోస్ బార్బడోస్ 430 - 97 97 225.581 100.0%
145 Flag of సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 389 - 84 84 215.938 100.0%
146 Flag of గాంబియా గాంబియా 10,000 740 80 820 8.000 9.8%
147 Flag of బెల్జియం బెల్జియం 30,278 1,379 66 1,446 2.196 4.6%
Flag of నియూ నియూ 260 - 64 64 246.154 100.0%
148 Flag of ఇరాక్ ఇరాక్ 432,162 3,631 58 3,689 0.134 1.6%
149 Flag of టోగో టోగో 54,385 1,647 56 1,703 1.030 3.3%
150 Flag of స్లొవేనియా స్లొవేనియా 20,253 1,334 47 1,381 2.301 3.4%
151 Flag of కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగో-కిన్షాషా 2,267,600 10,744 37 10,781 0.016 0.3%
152 Flag of నౌరూ నౌరూ 21 - 30 30 1,428.571 100.0%
153 Flag of జోర్డాన్ జోర్డాన్ 88,884 1,619 26 1,645 0.293 1.6%
154 Flag of తువాలు తువాలు 26 - 24 24 923.077 100.0%
155 Flag of బోస్నియా & హెర్జ్‌గొవీనియా బోస్నియా & హెర్జ్‌గొవీనియా 51,129 1,459 20 1,479 0.391 1.4%
156 Flag of మొనాకో మొనాకో 2 4 4 9 2,102.564 48.2%
157 Flag of ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 647,500 5,529 - 5,529 - 0.0%
157 Flag of అండొర్రా అండొర్రా 468 120 - 120 - 0.0%
157 Flag of ఆర్మేనియా ఆర్మేనియా 28,400 1,254 - 1,254 - 0.0%
157 Flag of ఆస్ట్రియా ఆస్ట్రియా 82,738 2,562 - 2,562 - 0.0%
157 Flag of బురుండి బురుండి 25,650 974 - 974 - 0.0%
157 Flag of బర్కీనా ఫాసో బర్కీనా ఫాసో 273,800 3,192 - 3,192 - 0.0%
157 Flag of భూటాన్ భూటాన్ 47,000 1,075 - 1,075 - 0.0%
157 Flag of బెలారస్ బెలారస్ 207,600 3,098 - 3,098 - 0.0%
157 Flag of బొలీవియా బొలీవియా 1,084,390 6,743 - 6,743 - 0.0%
157 Flag of బోత్సువానా బోత్సువానా 585,370 4,013 - 4,013 - 0.0%
157 Flag of సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 622,984 5,203 - 5,203 - 0.0%
157 Flag of ఛాద్ ఛాద్ 1,259,200 5,968 - 5,968 - 0.0%
157 Flag of చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 77,276 1,881 - 1,881 - 0.0%
157 Flag of ఇథియోపియా ఇథియోపియా 1,119,683 5,311 - 5,311 - 0.0%
157 Flag of హంగేరీ హంగేరీ 92,340 2,009 - 2,009 - 0.0%
157 Flag of కిర్గిజ్ రిపబ్లిక్ కిర్గిజ్ రిపబ్లిక్ 191,300 3,878 - 3,878 - 0.0%
157 Flag of లావోస్ లావోస్ 230,800 5,083 - 5,083 - 0.0%
157 Flag of లెసోతో లెసోతో 30,355 909 - 909 - 0.0%
157 Flag of లైకెస్టీన్ లైకెస్టీన్ 160 76 - 76 - 0.0%
157 Flag of లక్సెంబోర్గ్ లక్సెంబోర్గ్ 2,586 359 - 359 - 0.0%
157 Flag of మలావి మలావి 94,080 2,881 - 2,881 - 0.0%
157 Flag of మాల్డోవా మాల్డోవా 33,371 1,389 - 1,389 - 0.0%
157 Flag of మంగోలియా మంగోలియా 1,565,000 8,114 - 8,114 - 0.0%
157 Flag of మేసిడోనియా మేసిడోనియా 24,856 748 - 748 - 0.0%
157 Flag of మాలి మాలి 1,220,000 7,243 - 7,243 - 0.0%
157 Flag of నేపాల్ నేపాల్ 136,800 2,926 - 2,926 - 0.0%
157 Flag of నైజర్ నైజర్ 1,266,700 5,697 - 5,697 - 0.0%
157 Flag of పరాగ్వే పరాగ్వే 397,300 3,920 - 3,920 - 0.0%
157 Flag of రవాండా రవాండా 24,948 893 - 893 - 0.0%
157 Flag of సెర్బియా సెర్బియా 88,361 2,027 - 2,027 - 0.0%
157 Flag of శాన్ మారినో శాన్ మారినో 61 39 - 39 - 0.0%
157 Flag of స్విట్జర్‌లాండ్ స్విట్జర్‌లాండ్ 39,770 1,852 - 1,852 - 0.0%
157 Flag of స్లొవాకియా స్లొవాకియా 48,800 1,355 - 1,355 - 0.0%
157 Flag of స్వాజీలాండ్ స్వాజీలాండ్ 17,203 535 - 535 - 0.0%
157 Flag of తజికిస్తాన్ తజకిస్తాన్ 142,700 3,651 - 3,651 - 0.0%
157 Flag of ఉగాండా ఉగాండా 199,710 2,698 - 2,698 - 0.0%
157 Flag of వాటికన్ నగరం వాటికన్ నగరం 1 3 - 3 - 0.0%
157 Flag of జాంబియా జాంబియా 740,724 5,664 - 5,664 - 0.0%
157 Flag of జింబాబ్వే జింబాబ్వే 386,670 3,066 - 3,066 - 0.0%

[మార్చు] ఇవి కూడా చూడండి

మూస:Lists of countries

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు