మహా జనపదాలు
వికీపీడియా నుండి
మహా జనపదాలు (ఆంగ్లం : Mahajanapadas) (సంస్కృతం: महाजनपद, మహాజనపద్) సాహిత్యపరంగా "గొప్ప రాజ్యాలు" (మహా, "గొప్ప", మరియు జనపద "తెగల నివాస స్థలి" లేదా "దేశం" లేదా "రాజ్యము"). ప్రాచీన బౌద్ధ గ్రంధమైన అంగుత్తర నికాయ [1] లో ఈ పదహారు జనపదాల (సోలాస్ మహాజనపద్) గూర్చి ప్రస్తావింపబడినది.
16 గొప్ప రాజ్యాల పట్టిక :
ఇంకొక బౌద్ధ గ్రంధము దిఘ నికాయ లో పైనుదహరింపబడిన 16 రాజ్యాలలో మొదటి 12 రాజ్యాలను మాత్రమే ప్రస్తావించింది.[2]